ఫాంటసీ కల – హాట్ గర్ల్స్ 2 68

నేను,, అవును మమ్మీ మా కోసం ఈ బ్యూటీ పార్లర్ ని మన ఇంట్లోనే పెట్టించారు అంటే మాకోసం తను ఎంత ఆలోచిస్తుందో.
ప్రణీత,, నాక్కూడా అలాగే అనిపిస్తుంది happy

నేను,, నేను ఈరోజు నుంచి మమ్మీ ఏం చెప్పినా నా మంచికే అని భావిస్తూ వాగ్దానం చేస్తున్న.
ప్రణీత,, అవును మమ్మీ మమ్మల్ని సొంత కూతురిలా భావిస్తుంది. నేను కూడా వాగ్దానం చేస్తున్న
స్వాతి,, గమనించారా మనం చిన్నప్పుడు ఉన్నప్పుడు మమ్మల్ని అందరూ ఎత్తుకొని aadi స్వేచ్ఛ ఇచ్చి ముద్దుగా పెంచుతారు. కానీ మనకు బుద్ధి వచ్చాక మమ్మల్ని తిట్టారు. కానీ చిన్నప్పుడు అలా ముద్దుగా
పించినప్పుడు మనకి ఆ సుఖాన్ని ఆస్వాదించడానికి బుద్ధి ఇంకా పెరిగి ఉండదు. ఇక పెళ్లి అయితే అప్పుడు కూడా మన స్వాతంత్ర్య అంతా కోల్పోయినట్టు ఉంటుంది ఎవరో చెప్పినట్టు బ్రతకాలి.

ఒకవేళ బుద్ధి వచ్చాక మనం ఇంకా చిన్నపిల్లల నే పెరిగితే అక్కడ ఉండే సుఖమే వేరు. అలాంటి ఒక సందర్భం
అందరికీ రాదు. ఇది మమ్మీ కి తెలిసింది కాబట్టి తన కుతూరుల్ని అంటే మీకు నచ్చినట్టుగా పెంచుతుంది
ఇక్కడ మీకు ఎలా కావాలో అలా మీరు ఉండొచ్చు. నిజంగా మీరు చాలా అదృష్టం చేశారు.
నేను,, నువ్వు చాలా కరెక్టుగా చెప్పావు స్వాతి. ఇలాంటి లైఫ్ అందరికి దొరకదు. నిజంగా మమ్మీ గ్రేట్
ఇకపై మమ్మీ మా కోసం ఏది చేసినా అది మా మంచికే అని నేను భావిస్తా.
ఐ లవ్ మై మమ్మీ……….

అని గట్టిగా చెప్పాను
ప్రణీతకూడా,, ఐ లవ్ tooooooo………

స్వాతి,, కూతురు అంటే మీద ఉండాలి మీ మమ్మీ పై ఎంత బెంగ పెట్టుకున్నారు.

మీ ఇద్దరూ,, స్వాతి ఇకపై నుండి మమ్మీ కి ఏది నచ్చుతుందో అలాగే మమ్మల్ని నువ్వు చూసుకోవాలి. తన ప్రేమను పొందడానికి నువ్వు మనకి సహాయపడాలి. ప్లీజ్ చేస్తావు గా?

స్వాతి,,  తప్పకుండ  😉

ఇంకా కబుర్లు చెప్పుకుని మాపై స్వాతి అన్ని బ్యూటీ టిప్స్ వాడుతుంది

ఇంతలో మమ్మీ నుంచి స్వాతి కి ఫోన్ వచ్చింది.

స్వాతి,, ఎస్ మేడం….. అవును మేడం……. ఓకే మేడం…. సరే సరే…. తప్పకుండా మేడం…… సరే ఉంటా మేడం

అని ఏదో మాట్లాడింది…g

మేము,,   ఏమంది  మమ్మీ?  (చిన్నపిల్లల  క్యూట్ గా అడిగాము )

స్వాతి,,  మిమ్మల్ని తన దెగ్గరికి తీసుకెళ్లాలి.

ప్రణిత,, సము  నాకు మమ్మీ ని మనం చూడగానే తనకి  మనం కూడా ప్రేమనివ్వాలి.
నేను,,  సరిగ్గా చెప్పావు,  పాపం
మనకోసం ఎంత కేర్  తీసుకుంటుందో.
స్వాతి,,  సరే ఇప్పుడు మీకు కొత్త డ్రెస్ తెచ్చింది మీ మమ్మీ . చూస్తారా?
మేము,,  ఔనా ప్ల్స్ ప్ల్స్ తొరగా చూపించవా?

నిజానికి అమ్మాయిలకు కొత్తబట్టలు అంటే ఇష్టపడేది సహజం. ఇది స్వాతి చెప్పగానే మన ఆనందానికి అంతే లేకుండా పోయింది.
ఇప్పుడు తను ఒక కబోర్డ్ తీసి అందులోనుంచి రెండు డ్రెస్సెస్ తీసింది.
ఒకటి ఎల్లో  కలర్ ఇంకోటి బ్లూ కలర్.
అవి ఇంకా ఓపెన్ కాలేదు జస్ట్ మనకి కలర్ తెలుస్తుంది అంతే.
నిజానికి నాకు బ్లూ కలర్ అంటే చాలా ఇష్టం ఇంకా మా అక్క కూడా ఎల్లో కలర్ అంటే చాలా ఇష్టం.
స్వాతి,, కానీ ఇది ఇప్పుడు వేసుకోకూడదు. మమ్మీ చెబితే మాత్రమే తీసుకోవాలి
నేను,, చూపించు ఎలా ఉన్నాయి??

1 Comment

  1. Iam._waiting…for..THE._NEXTPARTs._bro…please

Comments are closed.