ఫాంటసీ కల – హాట్ గర్ల్స్ 2 68

ఇక్కడ కూడా మీకు మీ సంబంధంలో ఎవరో ఒకరితో ఇలా ఉంటే నేను చెప్పినట్టు ఫాలో అవ్వండి, ఇంకా ఏదైనా అడగాలంటే నా ఈ మెయిల్ కి మెసేజ్ చేయండి

ఏదైనా క్యూస్షన్స్ అడగాలంటే అడగవచ్చు.

( అందరూ ఇప్పుడు మేడం మీకు ఇలా ఏదైనా జరిగిందా)
నేను చిన్నప్పుడు స్కూల్లో చదువుతుండగా నాకంటే చిన్నవాడు అయినా నా దూరపు సంబంధిని ప్రేమించాను
తనకు నేనంటే చాలా ఇష్టం మన ప్రేమ చదువు పూర్తయ్యాక పెళ్లి అవుతాం అని అనుకుంటే ఇల్లు లో మీరిద్దరూ ఒకరకంగా అక్క తమ్ముడు అవుతారు అందుకే మేము ఒప్పుకోము అనే సార్. మనం కూడా అప్పుడు చిన్న వాళ్ళం కాబట్టి ఇంటిలో ఎదురు చెప్పకుండా కోరుకున్నాం.
కానీ ఇప్పటికిప్పుడు ప్రేమను మర్చిపోవాలంటే ఎలా కుదురుతుంది. తర్వాత నేను ఫిలిం లో చెయ్యాలని
ఆఫర్ వచ్చింది. అప్పుడు ఇండస్ట్రీలో పెద్ద పెద్ద స్టార్ పక్కనే యాక్టింగ్ ఆఫర్ వచ్చింది. కానీ ఎంతో మంది మగాళ్ళు ఇండస్ట్రీలో పైకి రావాలని చాలా ఆశ పడుతున్నారు. అలా ఆశతో ఉన్న వాళ్లు తమ డబ్బంతా చిరం తీయడానికి ఖర్చు పెడతారు. కొత్త హీరో కదా ఆడకుండా ఫెయిల్యూర్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటది.
అందుకే నేను నిర్ణయించుకున్న నాకు డబ్బు కన్నా ఇలాంటి కొత్త ఫేస్ కట్ నీ ఇండస్ట్రీకి పరిచయం చేయాలని ఆశపడ్డ.
అందుకే నా రూపం లావణ్యతో ప్రేక్షకులని థియేటర్ కు ఆహ్వానిస్తున్న.
స్వాతి,, కానీ ఈ మధ్యన మీ ఫిలిమ్స్ ఎక్కువగా రావట్లేదు. ఎందుకో చెప్తారా

నీకు తెలియనిది ఏముంది ఇప్పటివరకు ఇండస్ట్రీ లో నేను ఉన్న ఇప్పుడిప్పుడే కొత్త కొత్త వాళ్ళంతా వస్తున్నారు
మనం తప్పుకుంటే వాళ్ళు రావడానికి హెల్ప్ అవుతుంది కదా. నేను ఇప్పుడు ఏ అమ్మాయి అయినా
జీవితంలో తన దైహిక మరి మానసిక ఆరోగ్యం కోసం పోరాడుతూ ఉన్న
ఒక అమ్మాయి,, మేడం ఎందుకు మీరు ఫీజు ఎంత తీసుకుంటారు

నేను ఏ ఫీజు తీసుకోను అలా డబ్బు కావాలి అనుకుంటే ఇండస్ట్రీ లోనే ఉండేదాన్ని.

ఇలా తన భాషణం ముగిసింది

నేను తర్వాత తనని కాంటాక్ట్ చేశా పని కోసం బతిమాలాను. జీవితం తక్కువ అయినా అలాంటి గొప్ప యాక్టర్ కింద పని చేయడం నాకు చాలా సంతోషంగా అనిపించింది.
కానీ దీనికి నన్ను మూడు నాలుగు నెలలు చాలా బాగా పరీక్షలు పెట్టి పాస్ అయితే మాత్రం నాకు తనతో ఉండే అవకాశం దొరికింది.
మేడమ్ అప్పుడప్పుడు ఫంక్షన్స్ లో డాన్స్ మరీ షోస్ అని వెళ్తూ ఉంటారు. పైగా ఫాన్స్ తనను మీట్ అవడానికి
కాస్తుంటారు. అలాంటి మేడమ్ ఇక్కడ మీకోసం టైం గడుపుతుంటే అది మీ అదృష్టం.

ఇలా తను స్టోరీ చెప్పితే విన్నాము. కానీ ఇందులో స్వాతి జర్నలిస్టు ఉద్యోగం వదులుకొని మమ్మీ దగ్గర పనిచేయడం అంతా మ్యాటర్ ఏముంది అని నాకు డౌటు
కానీ దీని గురించి మనం ఎక్కువగా ఆలోచించలేదు. ఏదో అది చెప్పింది టైమ్ సాంగ్స్ ప్లే అని అనుకున్నాం.
మీకు కూడా అలాగే అనిపిస్తూ ఉంది అని నా అభిప్రాయం

ప్రణిత,, అయినా ఆ రోజు పొద్దున్న అంత చిన్న విషయానికి నిన్ను అలా తింటుండేది మంచిది కాదేమో అని నా అభిప్రాయం.

స్వాతి,,  మీకు ఒక ప్రశ్న వేస్తా? మమ్మీీీ వచ్చినప్పుడు నుంచి మీకు ఏదైనా ఇబ్బంంది పెట్టిందా? తను మీరుు బాగుండాలని అన్ని రకంగా కేర్ తీసుకుంటుంది. అన్నట్లు మేడం నన్ను తిట్టడం కాదు కొట్టిన నేను భరిస్తాను. ఎందుకంటే అది ఎప్పుడు పద్ధతిగా చేయాలని అనుకుంటుంది అందులో మనందరి సుఖాలు కలిసి ఉంటాయి.
నాకు మేడం తిట్టితే నాకు ఇంకా సంతోషం ఎందుకంటే నేను పనిని మరింత బాగా నేర్చుకుంటాను.
ఈ పనిలో నేను చేరింది నా ఇష్టంతోనే  అంతేగాని ఎవరో చెప్పితే కాదు.

నేను,, స్వాతి అన్నట్టు ఆ రోజు మేము తప్పు చేశాం కానీ నువ్వు తట్లు తిన్నావు.

స్వాతి,, చూడండి ఈ ప్రోగ్రాం ఎవరికోసం చేస్తున్నారు……?

మేము ఇద్దరం,, మా కోసం

స్వాతి,, అంటే ఇక్కడ మొదటి స్థానం మీకే. పైగా మోనాలిసా మమ్మీ కి మీరంటే ప్రాణం . మీరు తప్పు చేయండి ఏం పరవాలేదు.

1 Comment

  1. Iam._waiting…for..THE._NEXTPARTs._bro…please

Comments are closed.