ఫాంటసీ కల – హాట్ గర్ల్స్ 2 68

అందులో మళ్ళీ  ఆ పాకిస్థాన్ అమ్మాయి  చెప్పిన  సోల్లు  ని వేశారు.
అది పూర్తి అవ్వక ముందే
ప్రణిత,, ఈ అమ్మాయి చెప్పింది నేను పొద్దున్నే చూసాను ……
నేను,,  నేను చూసా, ని అభిప్రాయం  ఏంటి.
ప్రణిత,, నువ్వే చెప్పవే
నేను,,  లేదు నువ్వు ఫస్ట్.

ఇక్కడ మాకిద్దరికి  ee టాపిక్ పై చాలా ఇంట్రెస్ట్ పెరిగింది కానీ ఇద్దరు ఎలా మాట్లాడాలో తెలువట్లేదు. ప్రణిత నేను సాఫ్ట్ అంటే నాకంటే సాఫ్ట్ అందుకే నేనే ఫస్ట్ మాట్లాడాను.

నేను,, అక్క ఒక వేళ మా ఇద్దరి అభిప్రాయం ఒకే అవ్వకపోతే?

ప్రణిత,,  పర్లేదు ఎవరెవరి  అభిప్రాయాలు  వాళ్ళకుంటాయి. నేను సమానంగా స్వీకరిస్తా.
తాను ఇలా చెపితే నాకు
చెప్పడానికి కొంచం దైర్యం వచ్చింది.

స్వాతి వెతుక్కుంటూ మేము ఉన్న చోటికి వచ్చింది

స్వాతి,, మీరు ఇక్కడ ఉన్నారా! నేను బయట ఎక్కడో వెతుకుతున్న.

ప్రణీత,, స్వాతి నేను ఇద్దరు నిన్ను చాలాసేపటినుంచి అడగాలని అనుకుంటున్నా
స్వాతి,, అడగండి
ప్రణీత,, అన్నట్టు జాగింగ్ కి వెళ్ళినప్పుడు అక్కడ మమ్మీ ఎందుకు నిన్ను తిట్టింది.?

స్వాతి,, ఓ అదా ! చెప్తాను అందుకు ముందు మీకు డైలీ మేకప్ చేయాలని మేడమ్ చెప్పింది. అందుకే మీ కి ఇకపై బ్యూటిషన్ లాగా నేను మీ కి మేకప్ వేస్తా.

నేను,, స్వాతి నీకు మేకప్ చేయడం వచ్చా? ఇంతకీ నువ్వు ఏది చదివావు?

స్వాతి,, అంత చెబుతాను, ముందు మీరు బ్యూటీ పార్లర్ షో రూమ్ కి పదండి.

నేను,,  సిటీ కి వెళ్లాలా?

స్వాతి,, సిటీ కి ఎందుకు మీ ఇంట్లోనే ఉంది, మీ ఇంట్లో చాలా గెస్ట్ రూమ్స్ ఉన్నాయి అందులో ఒక రూమ్ ని బ్యూటీ పార్లర్ గా మార్చారు.
ప్రణీత,, అవునా మాకు తెలియదే?
O
స్వాతి,, ఇకమీదట ఇలాగే అంత  క్షణంలో అయిపోతుంది. మేడం మీ కోసం ఫుల్్్  కేర్ తీసుకుంటుంది.

నేను,, అన్నట్టు మేడం ఎందుకు నిన్ను తిట్టింది?

ప్రణీత,, అబ్బా! ముందు తను చెప్పినట్టు బ్యూటీ పార్లర్ కి వెళదాము పద….
నేను సరే సరే అనుకొని అందరూ ఇప్పుడు రెండో ఫ్లోర్ లో ఒక రూమ్ కి చేరుకున్నాం
నిజంగా ఆ పార్లర్ ఫారిన్ లో ఉన్నట్టు ఉంది

నిజానికి మనం బ్యూటీ పార్లర్ కి వెళ్ళిందే తక్కువ. ఎందుకంటే స్నేహ అంటి మమ్మల్ని బీటీపార్లర్కి తీసుకెళ్లలేదు
అది ఎప్పుడూ మమ్మల్ని చాలా స్ట్రిక్ట్ గా పెంచింది. మనం న్యాచురల్ గా చూడడానికి అందంగానే ఉంటాము
ఇంకా దీనికి తోడుగా మేకప్ అది ఇది అంటే, మగాళ్ళు మన ఇంటికే వచ్చేస్తారు. అందుకే స్నేహ ఆంటీ మమ్మల్ని స్ట్రిక్ట్ గా పించింది.

1 Comment

  1. Iam._waiting…for..THE._NEXTPARTs._bro…please

Comments are closed.