ఫాంటసీ కల – హాట్ గర్ల్స్ 2 68

స్వాతి,, కుదరదు
నేను,, నువ్వు ఇంకా చూస్తారా అంది ఇప్పుడు చూపియను అంటావే? (అలిగాను )
స్వాతి,, మామ్ జస్ట్ మీకు కలర్ నచ్చిందో లేదో తెలుసుకోవడానికి చూపించమంది కానీ ఓపెన్ చేసే టట్టు లేదు.
నేను,, ఒకసారి చూపించవా పర్వాలేదు.
ప్రణీత,, వద్దు స్వాతి, మనం మమ్మీ ఏది చెప్తే అది చేస్తాం, ఉరుకోరా  సము ఎలాగూ మనకే తెచ్చింది కదా,  మమ్మీ ఇలా చెప్పింది  అది మనకోసమే కదా.  ఇలాగేనా  మనం తన మాట పాలించేది.
నేను,, సారీ అక్క నేను తొందర పడ్డాను.

స్వాతి,, మీరిద్దరూ నాకు చాలా బాగా నచ్చారు, ఎందుకంటే మమ్మీ ని  ఇంతలా అర్థం చేసుకొనే  పిల్లలని నేను ఎక్కడ  కూడా చూడలేదు.

మేము,, అవును మరి మా మమ్మీ అంటే మాకు ప్రేమ ఉండదా తన కోసం మేము ఏం చేయడానికైనా రెడీ.
స్వాతి,, సరే అయితే ఇప్పుడు మీ రూమ్ కు వెళ్లి బట్టలు వేసుకొని రండి అడ్రస్ కు తగ్గట్టు నేను మిల్కీ లిస్టింగ్ మ్యాచింగ్ జడ వేస్తాను.
ఒక టెన్ మినిట్స్ లో.  మేము వచ్చేసాము.
ఇప్పుడు స్వాతి మనిద్దరి హో హెయిర్ స్టైల్ మరి మ్యాచింగ్ నెక్లెస్ గాజులు అని తొడిగింది.
మొత్తానికి మనం ఇలా కనిపిస్తూ ఉన్నాము.
[Image: images-20.jpg]
[Image: images-21.jpg]

స్వాతి కార్ని గ్యారేజ్  నుంచి బైటకు తీసింది.
ఇప్పుకు మనం కార్ ఎక్కడానికి స్వాతి డోర్ తీసింది.

మాకు ఫస్ట్ టైం ఒకరు డోర్ తీసింది. స్వాతి మాకు వీవీఐపీ ట్రీట్మెంట్ ఇస్తూఉంది.
Idi మనకి ఇంకొంతమ్ స్టేటస్ పించింది

స్వాతి, నేను అక్క ముగ్గురు అక్కడినుంచి బయలుదేరాం.

స్వాతి కారు డ్రైవ్ చేస్తూ ఉంది మేము ఇద్దరూ వెనక కూర్చున్నాం

10 నిమిషాల్లో మనం సిటీ లో మన హోటల్ రూమ్ కి వెళ్ళాము. అక్కడ డోర్ తెరవగానే  మమ్మీ  టేబుల్ ముందు కూర్చొని ఎదో చేస్తూఉంది.
మేమిద్దరం మాటాడుకుని మెల్లగా తన వెనుకనుంచి  వెళ్లి వాటేసుకున్నాము.
మనం,, మమ్మీ…. మేము వచ్చేసాము.
మమ్మీ,, హాయ్ బంగారం .

మనం ఇద్దరు దర్యంగా టేబుల్ పై కూర్చొని ఉన్నాము.
అది వర్క్ lo చాలా బిసి ఉండి రాసుకుంటుంది. మమ్మల్ని చూడలేదు.

ప్రణిత,, పో మమ్మీ మేము నీతో ఇలా బైటికొచ్చాము. నీతో హ్యాపీ గా టైం గడుపుదాం అంటే నువ్వేమో  చేస్తున్నావ్.

ఇలా అనగానే వర్క్ ఆపేసి  సారీ బంగారం.

1 Comment

  1. Iam._waiting…for..THE._NEXTPARTs._bro…please

Comments are closed.