యవ్వనం 665

తరువాత కొంచెం సేపటికి ఇద్దరమూ లేచాము. నేను వెళ్లి స్నానం చేసాను. సుందరి బట్టలను సర్దుకొని, బాత్ రూం వెళ్లి వాష్ చేస్కోని వెళ్ళిపోయింది. నేను ఒంటరిగా రూం లో ఉన్నాను. లీల ఏమిటి చేస్తుంటుంది ఇప్పుడు? నాలో కొంచెం ఆసక్తి కలిగింది. కొంచెంగా నా రీడింగ్ టేబుల్ దగ్గరున్న విండో కర్టెన్ ని కొంచెం జరిపాను. ఎవ్వరూ కనబడలేదు. ఒక్క నిముషం అలాగే ఉండి మళ్ళీ కర్టెన్ ని క్లోజ్ చేసాను. ఇంకా నేను కాలేజ్ కి బయలుదేరాను. నాకు బండి మీద వెళ్ళడానికి ఇప్పుడు కుదరదు. అందువల్ల కార్ దగ్గరకు వెళ్లాను. నాన్నగారు నాకోసం కొత్తగా ఎస్టీం కార్ కొన్నారు. ఎర్రగా బాగుంది. దానిని చూస్తుంటే కావ్య ఎత్తులే గురుతు వచ్చాయి. నేను కారులో వెనుక సీట్ లో కూర్చున్నాను. సత్తిగాడు డ్రైవర్. సతిగాడు మంచి మాటకారి. నేనంటే చాలా ఇష్టం. నాకన్నా అయిదేళ్ళు పెద్ద. బలంగా ఉంటాడు. ఎవరైనా ఎదురొస్తే ముందుగా వాడిని వేసేయ్యడమే వాడికి అలవాటు. తరువాత జరిగే పరిణామాల గురించి ఏమాత్రం ఆలోచించాడు. ఆ అవసరం మా దగ్గర పనిచేసే వాళ్లకు లేదు. ఎవరు ఏమి చేసినా ఇంత వరకు మా నాన్నని ఎదిరించి నిలబడగలిగింది ఈ ఊరిలో ఎవ్వరూ లేరు. మా నాన్న కూడా పనివాళ్ళను అంతలాగానే సపోర్ట్ చేస్తారు. అందువల్లే మా దగ్గర పనిచేసేవాళ్ళు అంత విశ్వాసంగా ఉంటారు. వాళ్లకు ఏమాత్రం కష్టం వచ్చినా ముందుండి వాళ్ళ కష్టాలు తీర్చడం వల్ల ఇంత వరకు మాకు ఈ ఊరిలో ఎవ్వరైనా ఎంతో అభిమానిస్తారు. సత్తిగాడిని కావ్య ఇంటి దగ్గర కారు ఆపమని చెప్పాను. సత్తిగాడు ముసి ముసిగా నవ్వుతూ,”ఏమిటి చినబాబూ, అమ్మాయిని బుట్టలో వేస్తున్నారా, లేదా మీరే ఆ అమ్మాయి బుట్టలో పడిపోతున్నారా? ఈ అమ్మాయి గురించే కదా హీరో అయ్యారు మీరు? ” అన్నాడు. నేను “అదేమీ లేదులే సత్తీ, ఈ అమ్మాయి నా ఫ్రండు మాత్రమె. ఫ్రండుకి ఆపదైతే అడ్డుకోవడం తప్పా?” అన్నాను. “సరేలే బాబూ, నాకు ఇవన్నీ తెలుసులే, మీరు ఆ అమ్మాయితో చనువుగా ఉన్నా నేను ఏమీ అనుకోను, పెద్దయ్యగారికి చెప్పను” అంటూ గట్టిగా నవ్వాడు. నేను కూడా నవ్వి, “అనుకోవడం కాదు, కనీసం చూడకూడదు. అర్ధం అయ్యిందా?” అన్నాను. “మందు దిగందే నాకు కళ్ళు ముయ్యవు బాబూ” అన్నాడు నవ్వుతూ. నాకు అర్ధం అయ్యింది. నిజానికి వాడికి మందు అలవాటు లేదు. అయినా నాకు ఏమైనా కావాలంటే నా దగ్గరే లంచం తీసుకోవడం వాడికి చిన్నప్పటి నుండి అలవాటు. వాడికి రంగి అంటే చాలా ఇష్టం. నేను ఏమైనా డబ్బులు ఇస్తే వాటితో ఆమెకి ఊరి సంతలో ఏమైనా కొని ఇస్తుంటాడు. నేను నవ్వుతూ,”నీకు మట్టిచ్చే మందేమిటో నాకు తెలుసులే” అంటూ అయిదు వందల నోటు వాడి ముందు చేతితో ఆడించాను. వాడది విప్పారిన కళ్ళతో తీసుకూని, “ఇంత డబ్బెందుకయ్య? ఏదో సరదాకి అన్నాను” అన్నాడు “వచ్చే వారం రంగి పుట్టిన రోజు అని నాకు తెలుసులే. ఈ డబ్బుతో నీ ఇష్టమైనది ఏమైనా చెయ్యు” అన్నాను. సత్తి ఒక్కసారి కారు ఆపి నా వైపు తిరిగి, “చిన్న బాబూ, మీరన్నా, పెద్దయ్యగారన్నా మాకు ప్రాణం ఎందుకో తెలుసా? మా ఆశలు, అవసరాలు మాకన్నా మీకే ఎక్కువ తెలుసు. వాటిని తీర్చడానికి మీరు ఎప్పుడూ ముందు ఉంటారు” అని కృతజ్ఞతగా అన్నాడు. నేను నవ్వాను. ఇంతలో కావ్య ఇల్లు వచ్చేసింది. నేను కారు దిగి కావ్య ఇంటి వైపు వెళ్లాను.

కావ్య ఈ రోజు చాలా అద్భుతంగా కనబడింది. పింక్ గ్రీన్ మిక్స్ చేసిన కలర్ డ్రెస్ లో అదిరిపోయేలా ఉంది. ఆమెనలా చూస్తుంటే అక్కడే ఆమెని వంగోపెట్టి అనుభవించాలని అనిపించింది. కావ్య అమ్మ చూసి, “బాబూ, ఈ ఊరికి మేము కొత్త. జరిగిన గొడవకి కావ్య చాలా భయపడుతోంది. నువ్వు కొంచెం ధైర్యం చెప్పు” అన్నది. “అలాగే ఆంటీ, నేను ఉంటుండగా కావ్యాని ఎవరూ ఏమీ అనలేరు. జరిగింది చిన్న గొడవ మాత్రమె. దాని గురించి ఎక్కువ ఆలోచించ వద్దు.” అన్నాను. ఇద్దరమూ కాలేజి కి బయలు దేరాము. సత్తిగాడు కావ్యాని చూడడం అదే మొదటి సారి. చూసి వెంటనే నోరు తెరుచుకొని, ” చిన్న బాబూ, దేవకన్యలంటారు ఈమెనే అయ్యుంటుంది. మీరు నిజంగా చాలా అదృష్టవంతులు. ” అన్నాడు. అతడు అన్న విధానానికి కావ్య పడి పడి నవ్వింది. నేను సతిగాడి వంక కొంచెం కోపంగా చూసి, “ముందు మాటలు ఆపి కాలేజి కి వెళ్దాము” అన్నాను. కారులో ఇద్దరమూ కూర్చున్నాము. ఏసీ చాలా హై లో పని చేస్తుంది. లోపల చాలా కూల్ గా ఉంది. కావ్య నాకు దగ్గరగా కూర్చుంది. సతిబాబు మా వైపు ఒకసారి చూసి, “బాబూ, మీరిద్దరూ చిలక గోరింకల్లా చూడ ముచ్చటగా ఉన్నారు” అన్నాడు. నేను నవ్వి కావ్య వైపు చూసాను. కావ్య సిగ్గుపడుతూ తల కొంచెం దించుకుని నా చేతిని తన చేతుల్లోకి తీసుకుంది. అప్పుడు నేను మళ్ళీ ఆమె ముఖం వైపు చూసినపుడు ఆమె కొంచెం ఆందోలనగా ఉందనిపించింది. నేను భరోసాగా తల ఆడించి, “భయపడవద్దు. నేనున్నాను కదా” అన్నాను. కావ్య నవ్వి నా భుజం మీద తల పెట్టి కళ్ళు మూసుకుంది. ఆమె తన భాధ్యతని నాకు అప్పగించినట్లుగా ఫీల్ అయ్యాను. ఆమె చుట్టూ చెయ్యి వేసి దగ్గరకు తీసుకొని ముద్దు పెట్టాను. సతిగాడు అది రియర్ వ్యూ మిర్రర్ లో చూసి దానిని పక్కకు తిప్పాడు. ఇంకా మాకు పూర్తి ప్రైవసీ వచ్చింది. నేను ఆమెని ఇంకా దగ్గరకు తీసుకొని గట్టిగా హత్తుకున్నాను. నా చేతిని ఆమె స్కర్ట్ దగ్గరకు తీసుకెళ్ళి, దానిని కొంచెంగా పైకి ఎత్తాను. ఆమె తొడలు చాలా అందంగా మెరుస్తూ కనబడ్డాయి. నేను వంగోని ఆమె తొడలను నెమ్మదిగా ముద్దు పెట్టి తరువాత చిన్నగా కొరికాను. ఆమె నా జుట్టులో చెయ్యి పెట్టి తన మదన ద్వారం దగ్గర గట్టిగా హత్తుకుంది. ఆమె కాళ్ళను కొంచెం వెడల్పు చేసి తన స్కర్ట్ ని ఇంకొంచెం పైకి లాగింది.