యవ్వనం 665

భోజనంతో కాకుండా పలహారంతో సరిపెట్టుకోవాలి. అందులోనూ ఆమెకి వచ్చే నెలలోనే పెళ్ళి. ఈ లోగా ఆమె అథరాన్ని నేనే ముందుగా తాగాలి. నేను ఎంగిలి చేసిన తర్వాతే ఆమెని ఎవరైనా ముట్టుకోవాలి అని అనుకున్నాను. ఏదేమైనా ఆమె పెళ్ళికి నేను మంచి బహుమంతినే ఇవ్వాలి. బంగారం చైన్, మంచి పట్టు చీర కొని ఇవ్వాలని అనుకున్నాను. ఇక్కడ ఈ ఊరిలోనే కొంటె తెలిసిపోతుంది. అప్పుడు నాన్న నన్ను అడగొచ్చు. అందువల్ల సిటీకి వెళ్లి బ్రాండెడ్ స్టోర్ లో కొనాలని అనుకున్నాను.
మిగిలిన ఈ రోజు మామూలుగానే గడిచిపోయింది. నా కొత్త పుస్తకాల మీద నా పేరు రాయడం, వాటికి బ్రౌన్ షీట్స్ వేసి లేబుల్స్ అతికించి వాటి మీద నా పేరు రాయడం చేసింది సుందరి. వాటిని మళ్ళీ వరుసగా రెక్స్ లో పేర్చింది. ఆమె దస్తూరీ చాలా బాగుంటుంది. ఒక్కోసారి నా నోట్సులన్నీ అమే రాస్తుంటుంది. పదవతరగతి వరకు చదువుకోవడం వల్ల ఇంగ్లీషు కూడా బాగానే రాస్తుంది. చదువుకోవడానికి ఏమీ లేకపోవడం వాళ్ళ నేను టీవీ చూసి పడుకున్నాను

రాత్రంతా కలలతోనే గడచిపోయింది. ఉదయం నిద్ర లేచేసరికి ఏడయ్యింది. సుందరి ఎప్పటిలానే నా పనులన్నీ చేసిపెడుతోంది. ఆ పనులు చేస్తూ మధ్యలో నా వైపు చూసి చిన్నగా నవ్వుతోంది. నేను ఆమెని గమనిస్తూనే కాలేజీకి వెళ్ళడానికి రెడీ అవుతున్నాను. ఉదయం నాన్న ఉండడంతో నేను ఎటువంటి చిలిపి పనులు చెయ్యలేదు. సుందరి చేసే పనులలో మరింత ప్రేమ ఉట్టిపడుతోంది. నేను కాలేజీకి వెళ్ళడానికి బయలుదేరాను. నా వెహికిల్ తీసి స్టార్ట్ చేస్తూ ఒక్క సారి ఇంటి వైపు చూసాను. సుందరి కనబడలేదు. ఇంటిలో పనిచేస్తోందేమో. ఇంక బయలుదేరాను. వస్తూ కావ్య ఇంటి ముందు ఆపి హారన్ కొట్టాను. “కావ్యా, కాలేజీకి వెళ్తున్నాను. నువ్వు రెడీ అయితే నిన్ను కూడా తీసుకెళ్తాను” అంటూ బయటి నుండే పిలిచాను. కావ్య అమ్మ బయటకు వచ్చి “బాబూ, లోపలకి రామ్మా. కావ్య రావడానికి ఇంకా ఫైవ్ మినిట్స్ పడుతుంది.” అన్నది. ఒక్క క్షణం ఆలోచిస్తున్నట్లు నటించి “సరే ఆంటీ, నేను వెయిట్ చేస్తాలెండి” అన్నాను. ఆమె నవ్వి లోపలకి రామ్మన్నట్లు తల ఊపింది. నేను లోపలి వచ్చాను. ఇంతలో కావ్య “అమ్మా నా ఎల్లో కలర్ టీ షర్ట్ కనబడడం లేదు. ఎక్కడుందీ” అంటూ బయటకు వచ్చింది. ఆమె మీద అప్పుడు లైట్ ఎల్లో కలర్ సిమ్మీ మాత్రమె ఉంది. పేంట్ కూడా లేకపోవడం తో ఆమె పెంటీ కనబడుతోంది. అది కూడా లైట్ ఎల్లో కలర్ దే. ఈమె అన్నీ సెలెక్టివ్ గా వేసుకుంటుంది అనుకుంటా. సడన్ గా ఆమె అమ్మ పక్కన నన్ను చూడడంతో ఆమె ఒక్క సారిగా కంగారుగా “ఔచ్” అంటూ చేత్తో తన పై ఎత్తులను కప్పుకుంటూ లోపలకి మల్లీ పరుగు పెట్టింది. “హరీ, జస్టే మినిట్. ఇ విల్ డ్రెస్ అప్ అండ్ కం విత్ యు. ప్లీజ్ సిట్”అని ఆ రూం నుండే చెప్పింది. కావ్య అమ్మ కొంచెం ఇబ్బందిగా కదిలి “కూర్చో బాబూ, వచ్చేస్తుంది. టిఫిన్ చేసావా?” మాట మారుస్తూ అడిగింది. “చేసాను ఆంటీ” అన్నాను సాధ్యమైనంత అమాయకమైన ముఖం పెడుతూ. ఆమె లేకుంటే అసలు ఈ రోజు కాలేజీకే వెళ్ళేవాళ్ళము కాదు అనుకున్నాను. అయినా నేను ఆమె రూం వైపు కాకుండా ఇటువైపు తిరిగి కూర్చున్నాను. “లాస్ట్ ఇయర్ నీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి బాబూ” అడిగింది కావ్య అమ్మ. “96 పెర్సెంట్ ఆంటీ” అన్నాను. ఆమె సంతృప్తిగా నవ్వింది. మంచి మార్కులు తెచ్చుకొనే పిల్లలు అల్లరి చేయ్యరనే నమ్మకం చాలా సాధారణం. “మంచి మార్క్స్. మా కావ్యకి కూడా బాగానే వచ్చాయి. 81 పెర్సెంట్. ఈ సంవత్సరం ఇంకా మంచి మార్క్స్ తెచ్చుకోమని చెప్తున్నాము.” అన్నది. నేను నవ్వి “కావ్య చాలా ఇంటెలిజెంట్ ఆంటీ. ఈ సారి నాకు పోటీ కావ్య నుండే వస్తుంది” అని అన్నాను. పోటీ క్లాసులో కాదు, మంచం మీద అనుకున్నాను మనసులో. ఆమె నవ్వింది. ఇప్పుడు ఆమెకి నా మీద కొంచెం నమ్మకం కలిగినట్లుంది. కావ్య ఇంతలో వచ్చింది. బ్లాక్ కలర్ జీన్స్ మీద ఎల్లో కలర్ టీ షర్ట్ వేసుకొని వచ్చింది. అంటే ఇందాక ఆమెకి ఆ షర్ట్ కనబడే ఇలా చేసిందా? ఆమెనే అడిగి తెలుసుకోవాలని అనుకున్నాను. ఆ డ్రెస్ ఆమెకి చాలా బాగా స్యూట్ అయ్యింది. కానీ జీన్స్ పేంట్ వేసుకోవడం నాకు కొంచెం నిరాశ కలిగించింది. స్కర్ట్ అయ్యుంటే ఇంకా బాగుండేది. క్లాసులో రాస్తున్నట్లు తల వంచుకొని ఆమె బంగారు వన్నె తొడలు చూడోచ్చు. నేను వెహికిల్ స్టార్ట్ చేసాను. ఆమె బుద్దిగా వెనక కూర్చుంది కొంచెం దూరంగా. నా బేక్ పేక్ కూడా అడ్డు ఉంది ఇద్దరి మధ్య. ఈ మాత్రం గేప్ లేకపోతె కావ్య అమ్మకి అనుమానం వస్తుంది. అప్పుడు నాతో స్నేహానికి ఆమెని అదుపు చేస్తారు.