యవ్వనం 665

ఈ రోజు నేను ఇక్కడే కూర్చున్టాను.” అంటూ విసురుగా అక్కడే కూర్చున్నాడు. కావ్యకి కోపం వచ్చింది. “చెప్పేది నీకు కాదా? ఇక్కడ హరి ఆల్రెడీ కూర్చున్నాడు. నువ్వు వేరే దగ్గర కూర్చో” అని అంతే కోపంగా చెప్పింది. వినీష్ ఒక్క సారిగా విసురుగా లేచి ఆమె షర్ట్ కాలర్ పట్టుకొని, “ఏమే వాను నీ రంకు మొగుడా? వాడు తప్పితే ఇంకెవ్వరు నిన్ను దెం…. లేడా? నా దగ్గరకు రావే, మగాడంటే ఎలా ఉండాలో నేను చూపిస్తాను.” అంటూ బూతులు తిట్టడం మొదలు పెట్టాడు. కావ్యకి ఒక్క సారిగా కోపం వచ్చింది. ఆమె తన షర్ట్ పట్టుకొని మరీ అవమానిచడం అదీ క్లాసులో అందరి ముందూ, దానికి ఆమె తట్టుకోలేక వినీశ్ని చెంప మీద లాగి కొట్టింది. తర్వాత తన చప్పల్ తీసి మళ్ళీ కొట్టడానికి ప్రయత్నించింది.

వినీష్ రెచ్చిపోయాడు. తను పట్టుకున్న షర్ట్ కాలర్ ని ఒక్క సారిగా గుంజాడు. దానితో ఆమె షర్ట్ పై బటన్ తెగిపోయింది. ఆమె బ్రా పైకి కనబడుతోంది. అనుకోని ఈ పరిణామానికి ఆమె ఒక్కసారిగా హతాశురాలయ్యింది. ఇదంతా క్షణాలలో జరిగిపోవడంతో నేను కలిపించుకోక ముందే ఆమె అలా షర్ట్ బటన్ తెగిపోవడం జరిగింది. నేను వెంటనే పరుగున అక్కడకి వచ్చి వినీష్ ని ఒక్క సారిగా తోసాను. నాకు చాలా కోపం వచ్చింది. వెంటనే పెంట్ బెల్టు తీసి వాడి మీద కలబడి కొట్టడం మొదలు పెట్టాను. వినీష్ కంటే నేను బలంగా ఉండడం తో వినీష్ నన్ను అడ్డుకోలేకపోయాడు. వాడిని అలా కొడుతూ కాలితో ఒక్కసారిగా తన్నడంతో వాడు పక్కనున్న గోడకు కొట్టుకొని కింద పడిపోయాడు. వాడి తలకి దెబ్బ తగిలి రక్తం కారడం మొదలు పెట్టింది. రక్తం చూడడంతో వాడికి భయం వేసి “ఇంకా చాలు, నేను వెళ్ళిపోతున్నాను” అంటూ నా దగ్గర లేవలేక పడిపోయాడు. నాకు కూడా ఒక్క క్షణం భయం వేసింది. తలకు తగిలే దెబ్బల వాళ్ళ ఒక్కోసారి సీరియస్ కూడా అవుతుంది కదా. ఇంతలో క్లాస్స్ చెప్పడానికి మేధ్స్ లెక్చరర్ వచ్చారు. ఇక్క జరిగిన విషయం చూసి, వెంటనే వెనక్కి వెళ్లి ప్రిన్సిపాల్ కు కంప్లైంట్ చేసారు. ప్రిన్సిపాల్ ఇద్దరినీ పిలిచి కారణం అడిగి వినీష్ దురుసు ప్రవర్తనకు సీరియస్ గా వార్నింగ్ ఇచ్చి నాకు కూడా వార్నింగ్ ఇస్తూ, “హరీ, నువ్వు ఇంత వరకు మంచి పిల్లవాడివని అనుకున్నాను. కానీ ఇప్పుడు నా అభిప్రాయం మార్చుకోమ్మంతావా?” అని అడిగాడు. అప్పుడు కావ్య,” సార్, తప్పు అతనిది కాదు. నన్ను అనకూడని మాటలంటూ నా డిగ్నిటీ ని వీడు పాడు చేస్తే అతనికి కోపం వచ్చింది. హరి మధ్యలో కల్పించోకొక పొతే ఈ రోజు నన్ను పూర్తిగా నేకేడ్ గా అందరి ముందు నిలబెట్టే వాడు ఈ వినీష్” అని అంది. “ఓకే. కానీ మీ ఇద్దరూ ఈ సారి జాగ్రతగా ఉండండి. ఇలా కాలేజ్ లో తగవులు పడితే ఈ కాలేజ్ కు చెడ్డ పేరు వస్తుంది. నౌ అల్ ఆఫ్ యూ గో టు ద క్లాసెస్. వినీష్ యూ గో టు హాస్పిటల్ అండ్ గో టు యువర్ హోం” అని వదిలేసారు. వినీష్ హాస్పిటల్ కు వెళ్లి ట్రీట్మెంట్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోయాడు. వినీష్ వాళ్ళ నాన్నకు ఈ విషయం తెలిసి వెంటనే ఒక పది మంది రవుడీలను వెంట వేసుకొని కాలేజ్ కు వచ్చాడు. సరాసరి నా దగ్గరకు వచ్చి నా షర్ట్ కాలర్ పట్టుకొని నన్ను కొట్టడం మొదలు పెట్టాడు. కావ్య ఈ పరిణామం తో బెదరిపోయింది. వెంటనే తన సెల్ ఫోన్ తీసుకొని మా ఇంటికి ఫోనే చేసింది.

నేను వాళ్ళను అడ్డుకోవడానికి ప్రయత్నించినా వాళ్ళు చాలా మంది ఉండడంతో నన్ను నేను కాపాడుకోలేకపోతున్నాను. విషయం క్షణాలలో మా నాన్నగారికి తెలియడం వెంటనే మా పాలేర్లు పెద్ద ఎత్తున కాలేజ్ కు రావడం జరిగిపోయింది. దాదాపు యాభై మంది రావడంతో వినీష్ వాళ్ళ నాన్నకు వెంటనే ఏమి చెయ్యాలో తెలీలేదు. పరిస్తితి అర్ధం అయ్యి పారిపోవడానికి ప్రయత్నించిన రౌడీలని పట్టుకొని అక్కడ అందరినీ కట్టి పడేసారు. వినీష్ వాళ్ళ నాన్న ఇప్పుడు నా దగ్గర ఉండడంతో అతనిని అలా నిలబెట్టి ఉంచారు. అప్పటికీ “నా కొడుకునే కొడతావా! నీ అంతు చూస్తాను” అంటూ రంకేలేయ్యడం మొదలు పెట్టాడు. మా పేద పాలేరు సత్యం వెంటనే ఒక ఇనప రాడ్ తీసుకొని అతని కాళ్ళ మీద గట్టిగా కొట్టాడు. అంతలో మా నానగారు కూడా కారులో కాలేజ్ కు వచ్చారు. ఆయనే స్వయంగా రావడంతో అప్పటికే భయాన్దోలనలో ఉన్న కాలేజ్ స్టాఫ్ మరింత భయపడ్డారు. వినీష్ నాన్న సోమరాజు బాధతో అక్కడే కూలబడిపోయాడు. నా పై పెదవి ఇంతకు ముందు జరిగిన పోట్లాటలో చిదిగి రక్తం వస్తోంది. షర్ట్ మీద రక్తపు మరకలు పడ్డాయి. మా నాన్న సోమరాజు దగ్గరకు వెళ్లి, “సోమరాజు, పిల్లలు కొట్టుకున్నప్పుడు సర్ది చెప్పి మంచి బుడ్డి చెప్పాల్సిన మనమే ఇలా ప్రవర్తిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. ఈ సారికి నిన్ను వదిలేస్తున్నాను. ఇప్పుడు నేను కల్పించుకోవడం లేదు. నేను కల్స్పించుకొనే పరిస్తితే వస్తే నీ ఇంటిలో అందరూ శవాలై తేలుతారు” అంటూ హుంకరించారు. సోమరాజు గర్వం అంతా అనగిపోయింది. అతనిలో భయం కనబడింది. “వేడిని తీసుకెళ్ళి బోడిగుండు చేసి పంపించండి. ఈ మిగిలిన వెధవల కాళ్ళ చిప్పలు విరగదీసి , కుడి చేతి బొటన వెళ్ళు కట్ చేసి ఊరిలో నుండి తరిమేయ్యండి” మా నాన్నగారి హుకుం జారీ అయ్యింది. ఇంకా ఊరిలో వేరే ఎవ్వరూ అతనికి ఎదురు చెప్పే ధైర్యం ఉండడం ఆయనకు ఇష్టం ఉండదు. ఆ రోజు ఇంక క్లాసెస్ కెన్సెల్ అయ్యాయి. అందరు స్టూడెంట్స్ వెళ్ళిపోయారు. నేను, కావ్య మా నాన్నగారి కారులో కూర్చున్నాము. నాన్నగారు మా వైపు ఒక్క సారి చూసి “మీరు భయపడకండి” అంటూ కారుని కదలమని డ్రైవెర్ కు సిగ్నల్ ఇచ్చారు. మేము కాలేజ్ నుండి బయటకు వస్తుండగా ఒక్కసారి ఆక్రందనలు వినబడ్డాయి. మా వాళ్ళు మా నాన్న ఆజ్నని పాటిస్తున్నారని అర్ధం అయ్యింది.

కారులో మా నాన్నగారు ఏమీ మాట్లాడలేదు. గంభీరంగా ఉండిపోయారు. అప్పుడప్పుడు మమ్మల్ని అనుమానంతో చుసారేమో అని అనిపించించింది. అయితే నేను పెద్దగా పట్టించుకోలేదు. ఊరిలో అందరికీ భయమే అయినా నాకు మాత్రం ఆయనంటే ఏమీ భయం లేదు. నేనొక్కడినే కొడుకును కావడా వాళ్ళ నాకు ఇంటిలో అవసరమైనంత గారాబం, ముద్దు ఉన్నాయి. నేను అడిగింది ఏమైనా చెయ్యకపోతే చాలా గొడవ పెడతాను. అయితే చదువులో నేను ఎప్పుడు ఫస్ట్ నే ఉండడం తో ఎవరూ నా మాటకు వేరేగా ఉండేవాళ్ళు కాదు. ఆయన కావ్యను కొంచెం పరిశీలనగా చూసారు. ఆమె షార్ట్ పై బటన్ ఊడిపోవడంతో బ్రా కొంచెంగా కనబడుతుంది.