యుద్ధ నీతి – 2 87

ఇద్దరూ మొహాలు చూసుకొన్నారు.ఆమె ఏం చెబుతోందో అర్థం కాలేదు.
సుకృతకు చప్పున పట్టేసింది.అన్నయ్యా ఈమె మాటలు పట్టించుకోవద్దు.ఆమె అడిగినదానికి ఒప్పుకొన్నామో రెంటికీ చెడి ఏ దేశంలోనూ మనకు బ్రతక నివ్వరు. అందుకే నాన్నకు మందు తాపించి పడుకో బెట్టింది.ఇందాకా నాన్న ఇదేగా చెప్పాడు.
ధీర్గత్ ఆమె మాతలు పట్టించోకుండా ఆమె వైపే చూస్తుంటే హాల్దియా కు తన ప్రయత్నం ఫలించినట్టేననిపించింది.
మత్తుతో తూలుతున్నట్టు నాటకం ఆడుతున్న పాణి ఆమె అసలు ప్లాన్ అర్థ అయ్యి సుకృత ఇచ్చిన జవాబుకు తీరుకు గర్వంగా ఫీల్ అవుతూ పక్కనే ఉన్న బాటలును చప్పున అందుకొని లేచి నిలబడ్డాడు.హాల్దియా అయోమయంగా చూస్తూ ఏదో చెప్పడనికి నోరు తెరవ బోతుంటే భళ్ళున బాటలు పగుల గొట్టి అదే ఊపులో ఎగిరి హాల్దియా గొంతుపైన గుచ్చి ఆమెను ఒడిసిపట్టుకొన్నాడు.
ప్రక్కనున్న ఆడవారు కెవ్వున కేక వేసి దూరంగా జరిగారు.
పాణి గట్టిగా అరుస్తూ గది బయట ఉన్న గార్డ్స్ ను పిలిచి తలుపులు తీయ మని బెదిరిస్తూ హాల్దియాను తోసుకొంటూ ముందుకెళ్ళాడు. పాణి అంత పెదా ఆఫీసరైనా మత్తులో ఆమె ప్లాన్ అర్థం చేసుకోలేకపోయాడు.
అతడికి లొంగినట్టే ముందుకెళుతూ ఉంతే ఇందాకాఫోటోలు తీసినతను చకా చకా ఫోటోలు తీసేసాడు.
తలుపు దగారగా వస్తుంటే లోపలున్న ఆడవారిలో ఒకామె, పిస్టల్ తో పాణి పిక్కల మీద షూట్ చేసింది.
కాలికి బుల్లెట్ తగలగానే భాధతో అరుస్తూ కిందకు పడిపోయాడు. పాణి. ప్రతీదీ తన కెమెరాతో ఫోటోలను తీస్తూనే ఉన్నాడా ఫోటొ గ్రాఫర్.

తమ వాదనలకు కావాల్సినంత ఎవిడెన్స్ సంపాదించింది హాల్దియా . . .కిందబడిన పాణి ని ఈడ్చుకొచ్చి అనష్తియా లేకుండానే కాలిలోని బులెట్ తీయించింది.
ప్రాణాలు పోతున్నట్టుగా అరుస్తూ గించుకొంటున్న పాణి దగ్గరకు పిల్లలు రానీయకుండా దూరంగానే ఉంచారు.
ఏడుస్తూ ఉన్న ధీర్గత్ సుకృతలిద్దరినీ ఊద్ద్యేశించి చూడండి పిల్లలూ, మీ నాన్న ప్రాణాలు ఇలా తీయడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు.కానీ మీ నాన్నే మాతో ఇలా చేసేలా నడుచుకొంటున్నాడు.మీరైనా మీ నాన్నకు బుద్ది చెప్పండి. లేదంటే శిక్షలు ఇంకా దారుణంగా ఉంటాయి అంటూ హెచ్చరించి వెళ్ళిపోయింది.
నొప్పితో కాళ్ళూ చేతులూ గజా గజా వణికిపోతుండగా భాదతో మూలుగుతున్న పాణి దగ్గరకు వెళ్ళారిద్దరూ.

తన తొడల దగ్గరగా మొహం పెడుతున్న స్వీకృత్ ను వెనక్కి తోస్తూ అన్నయ్యా ఏం చేస్తున్నారు ?. ఇవన్నీ నాకు తెలుసు మీరు అవకాశం తీసుకోవద్దండి అంటూ పైకి లేచి నిలబడింది.
అది కాదు మాన్వితా అంటూ స్వీకృత్ ఏదో చెప్పబోతుంటే బయట కారు హారన్ వినబడింది.
అడోమన్ బెర్టొ తన ఇండియన్ వైఫ్ తో టీవిగా లోపలకు వస్తున్నాడు.
ఆదరాబాదరగా స్వీకృత్ మాన్విత లిద్దరూ మొహాలు సర్దుకొని మొహాన నవ్వు పులుముకొంటూ ఎదురెళ్ళారు.
ఓ అప్పుడే మొదలు పెట్టేసినట్లున్నారే అంటూ లోపలకొచ్చాడు బెర్టో.
ఇద్దరూ గతుక్కుమని ఆయన దేనిని ఉద్ద్యేశించి అంటున్నాడో అర్థం కాక మొహ మొహాలు చూసుకొన్నారు. ఐ మీన్ పార్టీ ఏర్పాట్లు అని సర్దిచెప్పి తన భార్య మోహన ను పరిచయం చేసాడు. అద్భుతమైన సౌందర్య రాశి ఆమె.జాగ్రత్తగా పని కట్టుకొని చెక్కినట్లున్నాదామె శరీర సౌస్టవం. చెంపకు చారడేసి కళ్ళు. తెల్లటి పలువరుస తో చూపరులను ఇట్టే కట్టి పడేస్తోదామె నవ్వు.
ఆమెను చూసి మాన్విత కు లోలోపలే ఈర్ష్య మొదలయ్యంది. మోహనతో పోల్చుకొంటే తాను అమె కాలిగోటికి కూడా సరిపోదు.దాదాపు ఆరడగుల ఎత్తులో ఎర్రటి ఒళ్ళుతో దానిమ్మ పండులా ఉందామె.ఇంత మంచి పెళ్ళాం పెట్టుకొని వీడికి ఇదేం పోయేకాలమో అనుకొంది.
పరిచయాలు అవీ అయ్యాక డిన్నర్ కానిస్తూ బెర్టో ఒక కవర్ ను స్వీకృత్ కు ఇచ్చాడు.
స్వీకృత్ ఆ కవర్ ను ఓపన్ చేసి చుట్టో సైనిక కాపలతో వివిధ భంగిమల్లో కట్టేసి ఉన్న పాణి ప్రక్కన పిల్లలిద్దరి ఫొటోలని తదేకంగా చూసి, ఆయనకు కృతఘ్నతలను చెబుతూ వాటిని మాన్విత కిస్తూ బరస్ట్ కాకుండా ఉండమని హెచ్చరించాడు.
వాటిని చూడగానే మాన్విత కు ఓ ప్రక్కన సంతోషం, ఓప్రక్క ఏడుపు రెండూ కలిగాయి. తన ఫీలింగ్స్ ను బయట పెట్టుకోవడానికి ముందు, వారిని కలుసుకొనే మార్గం గురించి తెలుసుకోవాలంటే తను జాగ్రత్త్తగా ఉండాలని భావించింది. భాధగా మొహాన్ని పెట్టుకొంటూ బెర్టో కి థ్యాంక్స్ చెప్పింది.
నొ నో మాన్వితా మీరు నాకు థ్యాంక్స్ చెప్పి దూరం పెట్టకండి. మీ ఫ్యామిలీని త్వరలో మీతో కలిసే ఏర్పాట్లను కూడా చేస్తాను. మీరు సంతోషంగా ఉండవచ్చు. మీ సంతోషం లో మమ్మల్ని కూడా భాగస్తులని చెస్తే అంతే చాలు . . .ఏమంటావు మోహనా? అంటూ నర్మ ర్భంగా నవ్వాడు.
మోహన కూడా ఆయనతో జత కలుపుతూ మా వారు ఎంత మంచివారో తెలుసా మాన్వితా కోసం తన పరపతినంతా ఉపయోగించారు.

2 Comments

  1. Manvitha ni sweekruth dengadam bagundhi
    Continue cheyyandi

Comments are closed.