రాములు ఆటోగ్రాఫ్ – 40 126

పద్మ నవ్వుకుంటూ అక్కడ నుండి వెళ్ళిపోయింది.
పద్మ వెళ్ళిపోగానే శిరీష ఏదో మర్చిపోయినట్టు తల మీది చేత్తో కొట్టుకుంటూ రాము వైపు చూసింది.
రాము : ఏంటి అలా కొట్టుకున్నావు….ఏమయింది….
శిరీష : అబ్బా….మంచి ఛాన్స్ మిస్ అయింది బావా…..

రాము : ఏం….ఛాన్స్ మిస్ అయింది….
శిరీష : అదే…ఇందాక చెప్పావు కదా…నీ ఒళ్ళో కూర్చున్నప్పుడు ఎవరైనా చూస్తే మనిద్దరికీ పెళ్ళీ అవుద్ది అన్నావు కదా….
రాము : అవును…నేను చెప్పిన దానికి….నీ ఛాన్స్ మిస్ అయిన దానికి లింక్ ఏంటి….
శిరీష : అదే బావా….పద్మ అత్తయ్య వచ్చినప్పుడు నేను నీ ఒళ్ళో కూర్చుని ఉంటే….మనిద్దరికీ పెళ్ళి చేసేది కదా….(అంటూ ముందుకు ఒంగి రాము కళ్ళల్లోకి చూస్తూ నవ్వింది.)

రాము : నేను ఏదో సరదాకి అన్నాను…

శిరీష : కాని నేను సీరియస్‍గా తీసుకున్నా…ఈ సారి మాత్రం ఛాన్స్ వదలను బావా….పక్కా….(అంటూ ఒక్కసారి రాము కళ్ళల్లోకి సీరియస్‍గా చూసి వెంటనే గట్టిగా నవ్వింది.)
రాము : ఇక చాల్లే….పద…లంచ్ చేద్దాం….(అంటూ బెడ్ మీద నుండి కిందకు దిగాడు.)
శిరీష కూడా బెడ్ దిగినట్టే దిగి రాముని వెనక నుండి గట్టిగా కౌగిలించుకుని, “బావా….” అన్నది గోముగా.
రాము : ఏంటి….ఇంత గట్టిగా పట్టుకున్నావు….
శిరీష : ఏమో బావా…పట్టుకోవాలనిపించింది….
రాము : ఇప్పటి దాకా మనిద్దరికీ పరిచయం కూడా లేదు శిరీ….ఇంత ఫాస్ట్ మంచిది కాదు….

శిరీష : అందరితో ఇలా ఎందుకు ఉంటాను బావా…మనింట్లో కాబట్టి ఇంత ఫ్రీగా ఉన్నాను….
రాము : సరె…పద వెళ్దాం….
దాంతో ఇద్దరూ బెడ్‍రూమ్ నుండి బయటకు వచ్చి మెట్లు దిగుతున్నారు.
కింద అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని రాము కోసం ఎదురుచూస్తున్నారు.
రాముతో కలిసి మెట్లు దిగుతున్న శిరీషని చూసారు.
ఇద్దరూ పక్కపక్కనే మెట్లు దిగుతుండటం చూసి పద్మ, కరుణ వాళ్ళంతా మిగతా వాళ్లకు సైగ చేసి రాము డైనింగ్ టేబుల్ దగ్గరకు రాగానే, “అబ్బా…రామూ…మీతో శిరీషని చూస్తుంటే…చాలా బాగున్నది…” అంటూ పద్మ మిగతా వాళ్ల వైపు చూసి నవ్వింది.
పద్మ అలా అనగానే మిగతావాళ్ళు కూడా ఒక్కసారిగా ఆమెకు సపోర్ట్ చేస్తూ అవునన్నట్టు తల ఊపారు.
పద్మ మాటలకు అందరి కంటే ఎక్కువగా శిరీరి ఆనందపడిపోతూ పద్మని వాటేసుకుని, “నేను అదే చెబుతున్నా అత్తా….కాని బావ నా మాట వినడం లేదు,” అన్నది.
దానికి కరుణ కూడా శిరీషకి సపోర్ట్ చేస్తూ, “అవును అక్కా….రాము పక్కన శిరీష చాలా బాగున్నది…రాము ఒప్పుకుంటే పెళ్ళి చేసేద్దాం,” అన్నది.
రాము చిన్నగా నవ్వుతూ, “నువ్వు అలా అనకు పిన్ని…అదసలే కోతి…నిజమనుకుని ఇంకా రెచ్చిపోయిద్ది,” అంటూ డైనింగ్ టేబుల్ దగ్గర చైర్ లాక్కుని కుర్చీలో కూర్చున్నాడు.
పద్మ డైనింగ్‍టేబుల్ దగ్గరకు వచ్చి రాము ముందు కంచం పెడుతూ, “అదేంటి రామూ…అలా అంటావు….సింధు అల్లరి ఎక్కువ చేస్తుంది…కాని చాలా మంచిది…చేసుకోవచ్చు కదా,” అన్నది.
“ఇక చాల్లే ఆపండి…ఇప్పటికే శిరీ నిజమనుకుంటుంది,” అంటూ రాము భోజనం చేయడం మొదలుపెట్టాడు.

శిరీష కూడా భోజనం చేస్తూ రాము వైపు చూస్తూ, “బావా…లంచ్ అయిపోయిన తరువాత బయటకు వెళ్దామా,” అనడిగింది.
రాము : నాకు పని ఉన్నది…అయినా ఎక్కడికి….
శిరీష : ఎప్పుడూ ఉండే పనే కదా బావా…సరదాగా అలా బయటకు వెళ్దాం….
పద్మ : తీసుకెళ్ళొచ్చు కదా….మీక్కూడా కొంచెం రిలీఫ్‍గా ఉంటుంది….
రాము : (పద్మ వైపు చూస్తూ) అలాగే…..నీ మాట ఎప్పుడైనా కాదన్నానా…(అంటూ శిరీరి వైపు చూస్తూ) నువ్వు అల్లరి చేయనంటే వస్తాను…బుధ్ధిగా ఉండాలి….
కరుణ : (రాము అలా అనగానే) శిరీష బుధ్ధిగా ఉండటమా…దాని వల్ల కాదు…దాని చేత అల్లరి మాన్పించడం అనేది కలలో మాట….
శిరీష : చిన్నత్తా…..నువ్వు కూడానా….(అంటూ రాము వైపు చూస్తూ) బావా…నువ్వు చెప్పినట్టె బుధ్ధిగా ఉంటాను…నిన్ను అసలు విసిగించను…
రాము : సరె….వెళ్దాం….
ఆ మాట వినగానే శిరీష కూడా భోజనం చేసింది.
తరువాత కొద్దిసేపటికి ఇద్దరూ బయటకు వెళ్ళారు.
కారులో కూర్చోగానే రాము, “ఎక్కడికి వెళ్దాం….” అని శిరీషని అడిగాడు.
శిరీష : నీ ఇష్టం బావా…ఎక్కడికైనా సరె…

4 Comments

  1. Sir katha chala bagundhi…updates roju 2 evandi sir

  2. NV em rasthunnav Ra Jaffa asalu jarina edhi

  3. Anita nu sekar ku longinda leda bro storie madyalone cut cesav

  4. Anitha story rayara jefa

Comments are closed.