రాములు ఆటోగ్రాఫ్ – 40 126

శిరీష : (రాము వైపు చూస్తూ) చూడు బావా…నేను వినయ్ కంటే ఆరు నెలలు పెద్ద దాన్ని…నేను ఎప్పుడు నెలకు ఒకసారి ఇక్కడకు వస్తూనే ఉంటాను…నువ్వే ఎప్పుడూ కనిపించలేదు…ఇంతకు ముందు రెండు మూడు సార్లు వచ్చినప్పుడు నీ గురించి ఇంట్లో వాళ్ళు మాత్లాడుకుంటుంటే విన్నాను…తరువాత నిన్ను చూద్దామని వస్తే నువ్వు ట్రైనింగ్‍కి వెళ్ళావని చెప్పారు…తరువాత నేను ఎప్పుడు వచ్చినా నువ్వు డ్యూటీ అని బిజీగా ఉన్నావు….అందుకనే నేను కలవడానికి కుదరలేదు….ఇప్పటికి కుదింది….

రాము : అవునా…అయినా వచ్చిన దగ్గర నుండీ ఎదుటి వాళ్ళకు అవకాశం ఇవ్వకుండా మాట్లాడుతూనే ఉన్నావు… ఇక మాకు మాట్లాడటానికి ఛాన్స్ ఎక్కడ ఉన్నది చెప్పు…..

శిరీష : నేను అంత ఎక్కువ మాట్లాడుతున్నానా….

రాము : లేదు…చాలా తక్కువ మాట్లాడుతున్నావు…నీ మాటలతో పోల్చుకుంటే మాకు అసలు మాటలు రానట్టె….(అంటూ వినయ్ వైపు చూసి నవ్వాడు.)

దాంతో వినయ్ కూడా అవునన్నట్టు తల ఊపుతూ గట్టిగా నవ్వాడు.

అంతలో వినయ్‍కి తన ఫ్రండ్ వచ్చినట్టు ఇంట్లో పనిచేసే అతను వచ్చి చెప్పడంతో వినయ్ అక్కడ నుండి వెళ్తూ శిరీష వైపు చూసి….

వినయ్ : శిరీ….నువ్వు అన్నయ్యని ఇబ్బంది పెట్టకు…ఒంట్లో బాగుండ్లేదు…

శిరీష : అలాగే…నువ్వు వెళ్ళు….నేను చూసుకుంటాలే….

వినయ్ : (రాము వైపు చూస్తూ) అన్నయ్యా….జాగ్రత్త….ఏమైనా అవసరం అయితే పిలువు….హర్ష కూడా ఇంట్లోనే ఉన్నాడు….

4 Comments

  1. Sir katha chala bagundhi…updates roju 2 evandi sir

  2. NV em rasthunnav Ra Jaffa asalu jarina edhi

  3. Anita nu sekar ku longinda leda bro storie madyalone cut cesav

  4. Anitha story rayara jefa

Comments are closed.