రాములు ఆటోగ్రాఫ్ – 44 181

మానస : నేను నిజమే చెబుతున్నా….ఇప్పటి దాకా జిమ్ చేసిన వెంటనే ఈ పని చేయకూడదు….
రాము : నిజమే మానసా….కాని ఇప్పుడు నేనున్న పరిస్థితిలో అవన్నీ పట్టించుకునే స్థితిలో లేను….పద…..
మానస : అయితే ఒక చిన్న గేమ్ ఆడుకుందామా…..
రాము : ఇప్పుడు గేమ్స్ ఏంటి….బాత్‍రూమ్ లోకి వెళ్దాం పదా….
మానస : అబ్బా….నీకు ఎప్పుడూ అదే గొడవా….చెప్పింది విను…నేను కూడా జిమ్ చేస్తాను….
రాము : మళ్ళీ ఇప్పుడు నా వల్ల కాదు….
మానస : నేను చెప్పినట్టు నువ్వు జిమ్ చేస్తే రొమాంటిక్‍గా ఉంటుంది….
రాము : అవునా….సరె….పద….చేద్దాం….(అంటూ మానస నడుము మీద చెయ్యి వేసి జిమ్ ఇన్‍స్ట్రుమెంట్ల దగ్గరకు తీసుకెళ్ళి) ఏం చేద్దాం…..
మానస : నువ్వు నన్ను మోయగలవా…..
రాము : అది నీకు తెలియదా….బెడ్ మీద నిన్ను ఎన్ని సార్లు మోయలేదు….
మానస : సరె….అయితే నువ్వు బోర్లా పడుకుని చేతుల మీద పుషప్స్ తీస్తావు కదా…నేను నీ మీద కూర్చుంటాను….ఎన్ని తీస్తావో చూద్దాం…..
దాంతో రాము సరే అని అక్కడ ఉన్న మ్యాట్ మీద బోర్లా పడుకుని చేతుల మీద తన బాడీని పైకి లేపాడు.
మానస తన కాళ్ళకు ఉన్న చెప్పులు విప్పేసి మెల్లగా రాము మీద కూర్చుని, “ఇక కానివ్వు,” అన్నది.
తన వీపు మీద మానస పిర్రలు మెత్తగా తగిలే సరికి రాముకి హాయిగా అనిపించినా మొత్తం బరువు ఒక్కసారిగా పడేసరికి తన చేతుల మీద ఆపుతూ, “మానసా….ఒక్క విషయం అడుగుతా…నిజం చెబుతావా,” అనడుగుతూ రాము పైకి కిందకు బాడీని చేతుల మీద లేపుతూ పుషప్స్ తీస్తున్నాడు.
మానస తన చేతులతో రాము వీపు మీద నిమురుతూ, “ఏం నిజం చెప్పాలి,” అనడిగింది.
“నువ్వు బరువు ఎంత ఉంటావు,” అనడిగాడు రాము.

“దుర్మార్గుడా….నేను అంత బరువు ఉన్నానా….” అంటూ మానస తెచ్చిపెట్టుకున్న కోపంతో రాము వీపు మీద మసాజ్ చేస్తున్నట్టు మెల్లగా గుద్దుతున్నది.

“లేదే….పువ్వులా చాలా తేలిగ్గా ఉన్నావు,” అంటూ రాము నవ్వాడు.
“అవునా….మీ ఊర్లో పూలు నాలా యాభై కేజీలు ఉంటాయా,” అంటూ మానస సినిమా ఫక్కీలో అడిగింది.
“నువ్వు యాభై కేజీలు ఉన్నావా….కాని అంతకంటే ఎక్కువ బరువు ఉన్నట్టున్నది,” అన్నాడు రాము.
దాంతో మానస వెంటనే రాము మీద నుండి లేచి, “ఇలా వద్దులే….నువ్వు నా బరువుని మోయలేకపోతున్నట్టున్నావు ….ఇంకో విధంగా ట్రై చేద్దాం” అన్నది.
“ఓయ్ మేడమ్….ఐదు నిముషాలు నువ్వు నా మీద కూర్చుని ఉంటే పుషప్స్ తీసాను…మోయలేకపోవడం ఏంటి,” అంటూ రాము అప్పటి దాకా ఉన్న టెన్షన్ మొత్తం మరిచిపోతూ మానసతో చిలిపిగా గొడవ పడుతున్నాడు.
మానసకి కూడా కావల్సింది అదే అయ్యే సరికి రాము వైపు చూసి నవ్వుతూ, “సరె….ఇప్పుడు నువ్వు ఆ మ్యాట్ మీద వెల్లకిలా పడుకో,” అంటూ రాముని వెల్లకిలా పడుకోబెట్టి అతని కాళ్లను మోకాళ్ళ మీద పైకి లేపి వాటి మీద మానస ఆనుకుని రాము వైపు ఒంగుతూ, “ఇప్పుడు నువ్వు పైకి లేచినప్పుడల్లా నేను నిన్ను ముద్దు పెట్టుకుంటాను,” అన్నది.
దాంతో రాము తన చేతులను తల కింద పెట్టుకుని అబ్డామిన్ ఎక్సర్‍సైజ్ చేయడానికి తన నడుము నుండి పైకి లెగుస్తూ ఉన్నాడు.
అలా రాము పైకి లేచినప్పుడల్లా మానస ముందుకు ఒంగి రాము పెదవుల మీద ముద్దు పెట్టుకుంటున్నది.
అది చూసి రాము సంతోషంగా నవ్వుతూ, “ఇలా ప్రతి జిమ్‍లో చేస్తే….జిమ్‍లు మొత్తం సినిమా హాల్స్ కంటే ఎక్కువ జనంతో కిటకిటలాడిపోతాయి,” అంటూ పైకి లేచినప్పుడల్లా మానస పెదవులను ముద్దు పెట్టుకుంటున్నాడు.
అలా రాము పైకి లేచినప్పుడల్లా మానస ఒకసారి రాముకి పెదవులను అందిస్తే….ఇంకోసారి నాలుకతో రాము పెదవులను లిప్‍స్టిక్ లాగా రాస్తుంటే…ఇంకోసారి తన బుగ్గను ముద్దు పెట్టుకోనివ్వడం చేస్తున్నది.
అలా ఇంకో ఐదు నిముషాలు చేసిన తరువాత రాముని మళ్ళీ మ్యాట్ మీద బోర్లా పడుకోబెట్టి ఈసారి మానస అతని మీద కూర్చోకుండా రాము కింద పడుకుని రాము కళ్లల్లోకి చూస్తూ, “కానివ్వు…ఇప్పుడు ఎన్ని పుషప్స్ తీస్తావో చూస్తాను,” అంటూ తన నాలుకతో పెదవులను తడి చేసుకున్నది.
అది చూసిన రాము ఇంకా కసిగా పుషప్స్ తీస్తూ కిందకు వచ్చినప్పుడల్లా మానస పెదవులను ముద్దు పెట్టుకుంటున్నాడు.
అలా రాము కిందకు వచ్చినప్పుడు రాము మడ్డ మానస తొడల మధ్య గుచ్చుకుంటుంటే మానసకి హాయిగా ఉండటంతో కళ్ళు మూసుకుంటున్నది.
మానస సళ్ళు కూడా రాము ఛాతీకి బలంగా హత్తుకుపోవడంతో రాము ఇంకా ఉత్సాహంగా పుషప్స్ తీస్తున్నాడు.
రాము కిందకు వచ్చినప్పుడల్లా మానస మళ్ళీ అతనికి ఒకసారి పెదవులను, ఇంకోసారి బుగ్గలను….ఇంకోసారి నుదురు మీద ముద్దుపెట్టుకోవడానికి రాముకి అనుకూలంగా జరుగుతున్నది.
అలా కొద్దిసేపు చేసిన తరువాత రాము అలాగే మానస మీద పడుకుండి పోయాడు.
మానస కూడా రాముని కౌగిలించుకుని ఒక చేత్తో రాము వీపుని నిమురుతూ….ఇంకో చేత్తో అతని జుట్టు లోకి చేతి వేళ్ళను పోనిచ్చి నిమురుతూ అతని కళ్ళల్లోకి చూసి, “ఎలా ఉన్నది…” అనడిగింది.
రాము ఆమె పెదవులను ముద్దు పెట్టుకుని, “చాలా బాగున్నది….చాలా రిలీఫ్‍గా ఉన్నది,” అన్నాడు.
“నాక్కూడా నువ్వు టెన్షన్ నుండి రిలీఫ్ కావడమే నాకు కావలసింది….నీ జాబ్ చాలా టెన్షన్స్‍తో కూడుకున్నది…ఒక్క నెల రోజులు నేను చెప్పినట్టు చేసావంటే….నువ్వు మానసికంగా చాలా స్ట్రాంగ్‍గా తయారవుతావు,” అన్నది మానస.
“అలాగే నువ్వు చెప్పినట్టే చేస్తా…” అంటూ రాము తన పెదవులతో మానస మొహం మీద ముద్దులు పెడుతూ, “ఇప్పుడు ఇంకో టైప్ ఎక్సర్‍సైజ్ చేద్దామా,” అనడిగాడు.

1 Comment

Comments are closed.