రాములు ఆటోగ్రాఫ్ – 44 181

రాము : అవును ప్రసాద్…నువ్వు చెప్పింది కూదా నిజమే….కాని ఎక్కడో ఏదో లింక్ ఉండి ఉంటుంది కదా…మన మెయిన్ అక్యూస్‍డ్ సతీష్….మనం వాడికి పరిచయం ఉన్నవాళ్లలో ఎవరైనా ఉన్నారేమో…ఇంతకు ముందు అశోక్, సుబానిలకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో వెదకాలి….కాని కేసు మాత్రం చాలా కాంప్లికేటెడ్‍గా ఉన్నది…
అంటూ తన టీమ్ మొత్తాన్ని పిలిచి ఒక్కొక్కరికి ఏం చేయాలో ఎలా చేయాలో చెప్పాడు.
రాము : ఇప్పటి నుండి ఈ ముగ్గురు అంటే అశోక్, సుబాని, సతీష్….వీళ్లకు వెంకట్ అనే అతను ఎవరైనా తెలుసేమో మొత్తం అందరిని వీళ్ళ ఇంటి చుట్టుపక్కల, బంధువుల్లో, తెలిసినవాళ్ళల్లో మొత్తం వెదకండి…ఒక్కళ్ళను కూడా వదిలిపెట్టొద్దు….
దాంతో అందరూ సరె అని బయటకు వెళ్ళి పోయి అందరినీ ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టారు.
రాము, ప్రసాద్ మాత్రం సతీష్ ఆఫీస్‍కి వెళ్ళి అతని ఆఫీస్ రూమ్, కంప్యూటర్ అన్నీ చెక్ చేయడం మొదలుపెట్టారు.
సతీష్ రూమ్‍లో వెదుకుతున్న రాముకి సడన్‍గా అశోక్ వాళ్ళ అమ్మ, సుబాని భార్య అమీషా, నారాయణ కొడుకు సూర్య వీళ్ళ ముగ్గురూ చెప్పిన కామన్ పాయింట్, “సడన్‍గా బుక్స్ చదవడం మొదలుపెట్టారు,” అని అనడం గుర్తుకొచ్చింది.
దాంతో రాము తన ఫోన్ తీసుకుని నారాయణ కొడుకు సూర్యకి ఫోన్ చేసాడు.
రాము : హలో….
సూర్య : హలో….ఎవరు….
రాము : నేను DCP రామ్ ని మాట్లాడుతున్నా…..
సూర్య : హా…చెప్పండి సార్……
రాము : సూర్య….మీ నాన్నగారికి వెంకట్ అని ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా…..
సూర్య : వెంకట్ అని….(ఆలోచిస్తూ) నాకు తెలియదు సార్….
రాము : అంటే….మీ నాన్నగారితో చదువుకున్న వాళ్ళు కాని, కొలిగ్స్ కాని, బంధువులు కాని….ఎవరైనా ఉన్నారా….
సూర్య : సార్….నాకు కరెక్ట్ గా తెలియదు….మా అమ్మకు ఏమైనా తెలిసుండొచ్చు….
రాము : సరె…మీ అమ్మకు ఫోన్ ఇవ్వు….
సూర్య : నేను కాలేజీకి వచ్చాను సార్…మీరు ఏమీ అనుకోకుండా ఇంటికి వెళ్ళండి సార్….లేకపోతే నేను సాయంత్రం ఇంటికి వెళ్ళిన తరువాత మా అమ్మ చేత ఫోన్ చేయిస్తాను….
రాము : అంత టైం లేదు సూర్య….అర్జంట్‍గా మాట్లాడాలి….నేను ఇంటికి వెళ్ళి మాట్లాడతాను….
సూర్య : అలాగే సార్….నాకు క్లాసు టైం అవుతుంది…ఉంటాను సార్….
రాము : ఒకే సూర్య….(అంటూ కాల్ కట్ చేసి సూర్య వాళ్ళింటికి వెళ్ళాడు.)
నారాయణ (సూర్య తండ్రి) వాళ్ళ ఇంటికి వెళ్ళి రాము కాలింగ్ బెల్ నొక్కాడు.
రెండు నిముషాలకు ఒకామె తలుపు తీసి రాము వైపు ఎవరు కావాలి అన్నట్టు చూసింది.
రాము యూనిఫామ్‍లో లేకపోవడంతో ఆమె గుర్తుపట్టలేదు.
రాము : నేను నారాయణ గారి భార్యతో మాట్లాడాలి…..
ఆమె : మీరు ఎవరు….
రాము : నేను పోలీస్ డిపార్ట్ మెంట్ నుండి వచ్చాను…..
ఆమె : లోపలికి రండి సార్….(అంటూ పక్కకు తొలిగింది.)
రాము : ఇంతకు నువ్వు ఎవరు…..(అంటూ లోపలికి వస్తూ అడిగాడు.)

ఆమె : నేను ఈ ఇంట్లో పని చేస్తుంటానండీ….
రాము : ఎన్నేళ్ళ నుండి పని చేస్తున్నావు….
ఆమె : రెండేళ్ళ నుండి చేస్తున్నానండీ….
రాము : ఇంతకు నారాయణ గారి భార్య పేరు ఏంటి…..
ఆమె : అమ్మగారి పేరు సుభద్ర అండీ…..(అంటూ రాముని పైకి తీసుకెళ్ళి అక్కడ కారిడార్‍లో సోఫా చూపించి) ఇక్కడ కూర్చొండి సార్….అమ్మగారు వచ్చేస్తారు….
రాము : సరె….(అంటూ సోఫాలో కూర్చుంటూ) మీ అమ్మగారు, అయ్యగారు బాగా అన్యోన్యంగా ఉంటారా…..
ఆమె : నేను ఇక్కడ పనిలో చేరిన దగ్గర నుండీ వాళ్ళిద్దరిని చుస్తున్నా సార్….అయ్యగారు ఇంటికి రావడానికి ఒక టైం అంటూ ఏమీ ఉండదండి….ఎప్పుడు వస్తారో ఎప్పుడు వెళ్తారో ఆయనే తెలియదు…ఒక్కోసారి వాళ్ళిద్దరి మధ్య గొడవలు కూడా జరుగుతుంటాయండి….ఆ టైంలో అమ్మగారు చాలా చిరాగ్గా ఉంటారండి….
రాము : సరె…ఇంతకు మీ అమ్మగారు ఏం చేస్తున్నరు….
ఆమె : మీరు వచ్చేముందే స్నానానికి వెళ్లారండి….వచ్చేస్తారు….కూర్చోండి….
రాము : సరె….నువ్వు ఇక వెళ్ళు…..
దాంతో ఆమె అక్కడ నుండి వెళ్ళిపోయింది.
రాము అక్కడ టీపాయ్ మీద పేపర్ తీసుకుని చదువుతున్నాడు.
పది నిముషాల తరువాత సుభద్ర స్నానం చేసి బయటకు వచ్చింది.
సుభద్ర బయటకు రాగానే ఇంతకు ముందు నారాయణ చనిపోయినప్పుడు చూసినప్పుడు పెద్దగా పట్టించుకోలేదు.
కాని ఇప్పుడు సుభద్రని చూస్తుంటే చాలా అందంగా కనిపిస్తున్నది.
హెడ్‍బాత్ చేసి రావడంతో సుభద్ర చాలా అందంగా కనిపిస్తున్నది.
ఆమెను చూడగానే రాముకి ఇందాక పనిమనిషి చెప్పిన విషయాలు గుర్తుకొచ్చి రాము తన మనసులో, “ఇంత అందమైన ఆడది….మగాడికి దూరంగా ఎలా ఉంటుందో అర్ధం కాలేదు….” అని ఆలొచిస్తుండగా సుభద్ర దగ్గరకు వచ్చింది.

(To B Continued…….)

1 Comment

Comments are closed.