రాములు ఆటోగ్రాఫ్ – 44 181

వాళ్ళందరూ రావడం చూసిన సుబాని చిన్నగా టేబుల్ మీద నుండి లేచి నవ్వుతున్నాడు.
సుబాని అలా ఎందుకు నవ్వుతున్నాడో అర్ధం కాక రాముతో సహా అందరూ అతన్ని అలాగే చూస్తున్నారు.
కాని సుబాని తన ఒంటిని తడుముకుంటూ రాము వైపు చూసి….
సుబాని : ఈ శరీరం వేస్ట్….నేను మళ్ళీ వస్తాను….
రాము : ప్రసాద్….వాడికి బేడీలు వెయ్యి…..
ఆ మాట వినగానే సుబాని అక్కడ ఉన్న ఇన్‍స్పెక్టర్ మీదకు దూకి అతని నడుముకి ఉన్న పౌచ్‍లో ఉన్న రివాల్వర్ తీసుకుని అన్‍లాక్ చేసి తన గుండె మీద పేల్చుకున్నాడు.
రాము, ప్రసాద్ ఇద్దరూ ఏం జరుగుతుందో తెలుసుకుని రియాక్ట్ అయ్యేలోపు సుబాని తనను తాను కాల్చేసుకోవడం చూసి అలాగే చూస్తుండిపోయారు.
అలా సుబాని కొనఊపిరితో రాము వైపు చూసి నవ్వుతూ తన వాచీకి ఉన్న బటన్ ప్రెస్ చేసాడు.
వాచీలో ఉన్న డివైస్ యాక్టివేట్ అవడం చూసి సుబాని నవ్వుతూ రాము వైపు చూస్తూ, “నేను మళ్ళి వస్తాను,” అంటూ కన్ను మూసాడు.
ఇది జరిగిన గంటకు కమీషనర్ దగ్గర నుండి రాముకి ఫోన్ వచ్చింది.
దాంతో రాము వెంటనే కమీషనర్ దగ్గరకు వెళ్ళాడు.
కమీషనర్ : ఏంటి రామూ….ఏం జరుగుతుంది….
రాము : సార్….అదీ….
కమీషనర్ : నీ లాకప్‍లో ఉన్న హంతకుడు రివాల్వర్‍తో కాల్చుకున్నాడంటే….మీరంతా ఏం చేస్తున్నారు….అంత రెక్లెస్‍గా ఉన్నారు….రూల్స్ ప్రకారం అయితే నిన్ను సస్పెండ్ చేయాలి….ఇంతకు ప్రసాద్ ఎక్కడ…..(అంటూ ప్రసాద్‍ని కూడా పిలిచాడు.)
ప్రసాద్ కూడా అక్కడకు రాగానే వాళ్ళిద్దరి మీద ఎంక్వైరీ మొదలయింది.
రాము, ప్రసాద్ ఇద్దరూ పక్కపక్కనే కూర్చుని ఉన్నారు.
వాళ్ళ ఎదురుగా ముగ్గురు ఎంక్వైరీ ఆఫీసర్లు కూర్చుని ఉన్నారు.
వాళ్ళు ముగ్గురూ ఆ కేసుకు సంబంధించిన ఫైల్ చదువుతున్నారు.
మొత్తం కేసు పైల్ చదివిన తరువాత ఆపీసర్ వాళ్ళిద్దరి(రాము, ప్రసాద్) వైపు చూస్తూ….
ఆఫీసర్ : మిమ్మల్ని ఈ కేసు గురించి కమీషనర్ గారు ఎలా రికమండ్ చేసారు….
రాము : సార్….అసలు జరిగింది ఏంటంటే….
ఆఫీసర్ : మాకు అంతా తెలుసు రాము గారు….ఈ కేసు చాలా విచిత్రంగా ఉన్నది…
ఆఫీసర్ : మీరు ఈ సిట్యువేషన్‍ని కంప్లీట్‍గా హ్యాండిల్ చేయలేరేమో అని అనిపిస్తుంది….ఇది మొదటి తప్పుగా భావించి వార్నింగ్‍తో వదిలేస్తున్నాం…ఇక నుండైనా జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి….ఇక మీ ఇద్దరూ వెళ్ళొచ్చు…..
దాంతో ఇద్దరూ చైర్లలో నుండి లేచి నిల్చుని సెల్యూట్ చేసి అక్కడ నుండి వెళ్ళిపోయారు.
బయటకు వచ్చిన రాము చాలా అసహనంగా తన చేతిలొ ఉన్న ఫోన్ తీసుకుని కిందకు విసిరికొట్టాడు.
ప్రసాద్ వెంటనే రాము దగ్గరకు వచ్చి అతన్ని ఆపుతూ….
ప్రసాద్ :సార్….సార్….ఏం చేస్తున్నారు….
రాము : ఏంటి ప్రసాద్….వాడికి అసలు కేసు విషయం తెలుసా….అన్నీ తెలిసినట్టు నాకు వార్నింగ్ ఇస్తాడా….
ప్రసాద్ : సార్….ఇవన్నీ మనకు మామూలే సార్….ఈ ఎంక్వైరీ కమీషన్లు నేను చాలా చూసాను సార్….
రాము : నేను సర్వీస్‍లో చేరిన దగ్గర నుండీ ఎంక్వైరీ కమీషన్ ముందు కూర్చోలేదు ప్రసాద్….ఒక్క కేసు కూడా పెండింగ్ లేదు….
ప్రసాద్ : వదిలేయండి సార్….ఈ కేసు సాల్వ్ చేస్తే మళ్ళీ వాళ్ళే పిలిచి మనల్ని పొగుడుతారు సార్…..
కొద్దిసేపటి తరువాత ఇద్దరూ అక్కడ నుండి ఇంటికి వెళ్ళిపోయారు.

********

తరువాత రోజు పేపర్‍లో ఇంటరాగేషన్ సెల్‍లో సుబాని చనిపోయిన సంగతి పేపర్‍లో వచ్చింది.
అది చదివిన రాము మనసు బాగా అప్‍సెట్ అవడంతో తన ఇంట్లో ఉన్న జిమ్ రూమ్‍లో తన కోపాన్ని మొత్తం బాక్సింగ్ బ్యాగ్ మీద చూపిస్తున్నాడు.
బాగా కసిగా, బలంగా బాక్సింగ్ బ్యాగ్‍ని కొడుతున్నాడు.
రాము కళ్లల్లో కోపం చాలా స్పష్టంగా కనిపిస్తున్నది.
రాము చెవులకు సుబాని చనిపోతూ చెప్పిన, “నేను మళ్ళీ వస్తా….” అన్న మాటలు పదే పదే వినిపిస్తున్నాయి.
అలా రాము అలుపు వచ్చేదాకా బాక్సింగ్ బ్యాగ్‍ని కొట్టి ఫ్రెష్ అవుదామని వెనక్కి తిరిగాడు.
అక్కడ చైర్‍లో మానస కూర్చుని ఉండటం చూసి ఆశ్చర్యంగా ఆమె వైపు చూస్తూ….
రాము : నువ్వు ఎప్పుడు వచ్చావు….(అంటూ పక్కనే ఉన్న ఇంకో చైర్‍లో కూర్చున్నాడు.)
మానస : పొద్దున్నే పేపర్‍లో న్యూస్ చూసి….నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావో అని కంగారు పడుతూ వచ్చాను… ఇక్కడకు వచ్చేసరికి నీ స్ట్రెస్ మొత్తం ఆ బాక్సింగ్ బ్యాగ్ మీద చూపిస్తుండే సరికి చూస్తూ కూర్చున్నాను….
మానస అలా అనగానే రాము చిన్నగా నవ్వుతూ ఆమె వైపు చూస్తూ….
రాము : ఇంకొంచెం ముందు వచ్చుంటే….నా టెన్షన్ మొత్తం నువ్వే తీర్చేదానివి కదా….
అంటూ మానస చేయి పట్టుకుని లేపి తన ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఆమె మెడ ఒంపులో ముద్దు పెట్టుకుంటున్నాడు.
మానస కూడా రాము తల మిద చెయ్యి వేసి జుట్టు లోకి వేళ్ళు పోనిచ్చి నిమురుతూ రాము తలను ఇంకా తన మెడ ఒంపులో హత్తుకున్నది.
మానస : ఇంత సేపు దాని మీద ప్రతాపం చూపించి…..వెంటనే నా మీద నీ ప్రతాపం చూపించకూడదు….
మానస మాట విన్న రాము వెంటనే తల ఎత్తి ఆమె మొహంలోకి చూసాడు.

1 Comment

Comments are closed.