రాములు ఆటోగ్రాఫ్ – Part 23 125

“చూడు వదినా…ఇప్పుడు నువ్వు నాకు పెళ్ళానివి అవుతావు అని వాళ్ళకు చెప్పగానే నువ్వు నా భార్యవి అయిపోతావా…భాస్కర్ నీకు అన్నయ్య అని చెప్పగానే నీ మొగుడు నీకు అన్నయ్య ఏమీ అవడు కదా…దీనికెందుకు ఇంత రాద్ధాంతం చేస్తున్నారు?” అని అడిగాడు రాము.
“అది కాదు రాము….మొగుడ్ని పట్టుకుని అన్నయ్య అని పిలవడం ఏమన్నా బాగుంటుందా…..నువ్వే చెప్పు,” అన్నది అనిత.

అప్పటి దాక అనిత నన్ను అడుగుతుంటే భాస్కర్ సంతోషంగా ఉన్నాడు, అనిత మనసులో తన మీద ప్రేమ ఉన్నదని అనుకున్నాడు.
కాని అంతలోనే అనిత కూడా రాము చెప్పిన దానికి ఒప్పుకున్నట్టు మాట్లాడే సరికి భాస్కర్ అనిత వైపు ఆశ్చర్యంగా చూసాడు.
అనిత convience అయిందని రాముకి అర్ధం అయ్యింది….కాని భాస్కర్ ఇంకా convience కాలేదని అనిపించి, “నాకు ఆ సమయంలో తోచింది చెప్పాను…మీకు ఇష్టమైతే నాతో రండి…లేకపోతే జరిగేది ఏంలేదు…నేను ఇక్కడే ఉంటాను…మా అత్తయ్య వాళ్ళు వచ్చే లోపు మీరే వేరే ఇల్లు చూసుకోవలసి ఉంటుంది,” అన్నాడు.
దాంతో భాస్కర్ కంగారుపడి, “నాకు ఎటువంటి అభ్యంతరం లేదు రాము…కాకపోతే అనిత చేత అన్నయ్య అని పిలిపించుకోవాలంటేనే ఇబ్బందిగా ఉన్నది,” అన్నాడు.
“దానిదే ముందిలే భాస్కర్ ఇప్పుడు నిన్ను వదిన అన్నయ్యా అని పిలిచినంత మాత్రాన ఆమె నీకు పెళ్ళాం కాకుండా పోదుకదా…దీనికెందుకు ఇంత ఆలోచిస్తావు,” అంటూ అనిత వైపు తిరిగి, “వదినా…ఆకలేస్తుంది…అన్నం పెట్టు…ఇక ఈ రోజు నుండి నువ్వు నా సంగతి మాత్రం బాగా చూసుకోవాలి,” అంటూ బెడ్ రూం వైపు చూపించి సైగ చేసాడు.
రాము బెడ్ రూమ్ వైపు చూపించి ఆ మాట అనడంతో అనిత సిగ్గుపడి లేచి కిచెన్ లోకి వెళ్ళి డైనింగ్ టేబుల్ మీదకు గిన్నెలు సర్దింది.

అందరూ డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చి కూర్చున్నారు.
అనిత గిన్నెలు మొత్తం సర్దిన తరువాత వచ్చి రాము పక్కన కూర్చున్నది.
భాస్కర్ వాళ్ళిద్దరి ఎదురుగా కూర్చున్నాడు.
భోజనం చేసిన తరువాత అనిత డైనింగ్ టేబుల్ క్లీన్ చేసి గిన్నెలు మొత్తం కిచెన్ లోకి సర్దింది.
హాల్లో రాము భాస్కర్ కి శ్యామల వాళ్ళింట్లో ఉండాలో…ఏమేం చెయ్యాలో అర్ధం అయ్యేటట్టు చెబుతున్నాడు.
భాస్కర్ మాత్రం వేరే దారి లేనట్టు రాము చెప్పిన దానికి సరె అంటూ తల ఊపుతున్నాడు.
పూర్తిగా చెప్పిన తరువాత రాము ఇక చెప్పడం ఆపి టీవి చూస్తున్నాడు.
భాస్కర్ టీవి చూడకుండా తన వీల్ చైర్ తోసుకుంటూ కిచెన్ లో ఉన్న అనిత దగ్గరకు వెళ్ళి ఆమె వైపు చూసి నవ్వాడు.
అనిత కూడా భాస్కర్ ని చూసి ఏంటి సంగతి అన్నట్టు నవ్వింది.
“పని మొత్తం అయిపోయిందా?” అని అడిగాడు భాస్కర్.
“అయిపోవచ్చింది,” అన్నది అనిత.
“శ్యామల వాళ్ళతో నీ గురించి రాము చెప్పిన దానికి ఫీల్ అవమాకు,” అన్నాడు భాస్కర్.
అనిత భాస్కర్ వైపు చూస్తూ, “మీరు చెప్పేది నాకు అర్ధం కాలేదు…సరిగ్గా అర్ధమయ్యేట్ట్ చెప్పండి,” అన్నది. భాస్కర్ టీవి చూడకుండా తన వీల్ చైర్ తోసుకుంటూ కిచెన్ లో ఉన్న అనిత దగ్గరకు వెళ్ళి ఆమె వైపు చూసి నవ్వాడు.

అనిత కూడా భాస్కర్ ని చూసి ఏంటి సంగతి అన్నట్టు నవ్వింది.
“పని మొత్తం అయిపోయిందా?” అని అడిగాడు భాస్కర్.
“అయిపోవచ్చింది,” అన్నది అనిత.
“శ్యామల వాళ్ళతో నీ గురించి రాము చెప్పిన దానికి ఫీల్ అవమాకు,” అన్నాడు భాస్కర్.
అనిత భాస్కర్ వైపు చూస్తూ, “మీరు చెప్పేది నాకు అర్ధం కాలేదు…సరిగ్గా అర్ధమయ్యేట్టు చెప్పండి,” అన్నది.

“అదే రాము శ్యామల వాళ్ళతో నిన్ను తన భార్యగా చెప్పాడు కదా…అది నిజమనుకుని శ్యామల వాళ్ళు నీతో కొంచెం సరదాగా మాట్లాడారు కదా,” అన్నాడు భాస్కర్.

“రోజు మా బెడ్ రూంలో నిజంగా మొగుడు పెళ్ళాన్ని అనుభవించినట్టు నన్ను అనుభవిస్తున్నాడు కదరా నా అసలు మొగుడా…ఇక కొత్తగా అనుకునేది ఏముంది,” అని అనిత మనసులో అనుకుంటూ పైకి మాత్రం భాస్కర్ తో, “అవును…..రాము మనకోసం పడరాని పాట్లు పడుతున్నాడు…మనకోసమే కదా ఆ ఇల్లు తీసుకున్నది…మరి మనం రాము చెప్పినట్టు వినకపోతే ఎలా,” అంటూ బాధ పడుతున్నట్టు నటిస్తున్నది.

“అదీ నిజమే…నేను ఒక మాట అడుగుతాను…నువ్వు తప్పుగా అనుకోకు,” అంటూ భాస్కర్ డౌట్ గా అనిత ఏమంటుదా అనుకుంటూ అనిత వైపు చూసాడు.
“ముందు నసక్కుండా…విషయం చెప్పు భాస్కర్,” అన్నది అనిత విసుగ్గా.
“అ…ది…అది…మీ…మీ…మీరు ఇద్దరు విడివిడిగానే…నేను ఏమడుగుతున్నానంటే…మీరిద్దరు విడివిడిగానే పడుకుంటున్నారు కదా,” అని అడిగాడు భాస్కర్.
భాస్కర్ అలా అనగానే అనిత కోపంతో, “అరె భాస్కర్…నువ్వు కూడా ఇలా మాట్లాడతావనుకోలేదు…నేను నీ గదిలో పడుకుంటాను అంటే నువ్వే నన్ను రాము గదిలో పడుకోమన్నావు…రాము నాకన్నా చిన్నవాడు…మీరు మరీ ఎక్కువ ఆలోచిస్తున్నారు,” అన్నది.

4 Comments

  1. మొగుడ్ని మరీ అలా చేతగానివాడిని చేసి అలారాయటం బాగాలేదు

    1. Raju bairagoni 71@gmail. com

      నేను నా చిన్నతనంలో చూసా ఇలా అవిటి వాడైన మొగుడు ముందు పరాయి మొగాడితో సరసం ఇప్పుడు మళ్ళీ జ్ఞాపకమ్ వచ్చింది

  2. గుడ్డు

    Super గా రాస్తున్నావు గురూ!
    సెక్సీగా ఉంది. Readability చాలా బాగా ఉంది. సెక్స్ వర్ణన పెంచు. డోస్ పంచు. Thankq.

Comments are closed.