రాములు ఆటోగ్రాఫ్ – Part 23 125

“ఇప్పుడు మాత్రం నేను రాము గదిలో కాకుండా మీ గదిలో పడుకుంటున్నానా ఏంటి?” అని అడిగింది అనిత.
దానికి భాస్కర్ మాట్లాడకుండా ఉన్నాడు….అనితకి చెప్పడానికి అతని దగ్గర సమాధానం కూడా లేదు.
“సరె…నేను ఒప్పుకుంటున్నాను…కాని నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండు…నువ్వంటే నాకు చాలా ఇష్టం…నేను నిన్ను వేరే వాళ్ళతో చూడలేను,” అన్నాడు భాస్కర్.
“అబ్బా…దాని గురించి మీరు బాధపడకండి…రాము చాలా మంచివాడు…పొరపాటు అనేది జరగదు…నాకన్నా చిన్నవాడు…మనల్ని వదిలిపెట్టకుండా సహాయం చెయ్యాలనుకుంటున్నాడు…అర్ధం చేసుకోండి,” అన్నది అనిత.

దాంతో భాస్కర్ కి సరే అనక తప్పలేదు…దాంతో ఒప్పుకుంటున్నట్టు తల ఊపాడు.
భాస్కర్ తన వీల్ చైర్ తోసుకుని రాము బెడ్ రూం డోర్ దగ్గరకు వచ్చి అతన్ని పిలిచేసరికి రాము బెడ్ రూంలో నుండి బయటకు వచ్చి సోఫాలో కూర్చున్నాడు.
భాస్కర్ చిన్నగా సోఫా దగ్గరకు వచ్చాడు…అనిత కూడా కిచెన్ లో నుండి వచ్చి రాము పక్కనే నిల్చున్నది.
“రాము…అనిత నీ భార్యగా ఉండటానికి…అదే…నటించడానికి ఒప్పుకున్నది,” అంటూ తల దించుకున్నాడు భాస్కర్.
భాస్కర్ అలా అనగానే రాము తల తిప్పి పక్కనే నిల్చున్న అనిత వైపు చూసి కసిగా నవ్వుతూ, “అయితే నేను ఆమెకి ఫోన్ చేసి ok చెబుతాను,” అన్నాడు.
“నువ్వేం బాధపడకు భాస్కర్…నేను అనితని ఉంచుకుని బాగా చూసుకుంటాను…అనిత నా భార్యగా నటిస్తుంది అంతే,” అంటూ రాము అనిత వైపు చూసి కన్ను కొట్టాడు.
అనిత సిగ్గు పడుతూ తన కింది పెదవిని కొరుక్కుంటూ రాముకి flying kiss ఇచ్చింది.
భాస్కర్ మాత్రం వాళ్ళ ముందు తల వంచుకుని ఉన్నాడు…అతని కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి, “మీ ఇద్దరి మీద నాకు పూర్తి నమ్మకం ఉన్నది,” అని మాత్రం అనగలిగాడు.
ఆ మాట వినగానే అనితకి మనసులో ఎక్కడో తగిలినట్టయ్యి బాధగా భాస్కర్ వైపు చూసింది…కాని ఏమీ చేయలేని పరిస్థితో ఉండే సరికి మెదలకుండా ఉండిపోయింది.
రాము ఫోన్ తీసుకుని శేఖర్ కి జరిగినది అంతా చెప్పి, “తొందరలోనే మనం నలుగురం ఒకే గదిలో ఎంజాయ్ చెయ్యబోతున్నాం,” అని చెప్పాడు.
దాంతో శేఖర్ కూడా సంతోషంతో సరె అని రాము చెప్పిన ప్లాన్ కి ఒప్పుకున్నాడు.
తరువాత శేఖర్ తన ఫోన్ ని శ్యామలకి ఇచ్చాడు….దాంతో రాము శ్యామలకి ఫోన్ లో ఏం చెయ్యాలో చెప్పి, “మా ఇంటికి వద్దువు గాని రెడీగా ఉండు,” అన్నాడు.

ఇక శ్యామలతో మాట్లాడిన తరువాత రాము ఇంట్లోకి వచ్చి అనితతో, “వాళ్ళు మనల్ని చూడటానికి వస్తున్నారంట…నువ్వు కొంచెం టిఫిన్ రెడీ చెయ్యి…ఒక్కసారి బెడ్ రూం లోకి వస్తే నీతో వాళ్ళు వస్తే ఏం చెయ్యాలో చెబుతాను,” అన్నాడు.
రాము అలా అనగానే అనిత అక్కడే ఉన్న తన మొగుడి వైపు చూసింది.
భాస్కర్ మాత్రం వాళ్ళిద్దరూ మాట్లాడుకునేది తల వంచుకుని అంతా వింటున్నాడు.
అనిత ఒకసారి తన మొగుడి వైపు చూసి గట్టిగా గాలి పీల్చుకుని సరె అని తల ఊపి రాముతో పాటు బెడ్ రూంలోకి వెళ్ళింది.

ఇక శ్యామలతో మాట్లాడిన తరువాత రాము ఇంట్లోకి వచ్చి అనితతో, “వాళ్ళు మనల్ని చూడటానికి వస్తున్నారంట…నువ్వు కొంచెంటిఫిన్ రెడీ చెయ్యి…ఒక్కసారి బెడ్ రూం లోకి వస్తే నీతో వాళ్ళు వస్తే ఏం చెయ్యాలో చెబుతాను,” అన్నాడు.

రాము అలా అనగానే అనిత అక్కడే ఉన్న తన మొగుడి వైపు చూసింది.
భాస్కర్ మాత్రం వాళ్ళిద్దరూ మాట్లాడుకునేది తల వంచుకుని అంతా వింటున్నాడు.
అనిత ఒకసారి తన మొగుడి వైపు చూసి గట్టిగా గాలి పీల్చుకుని సరె అని తల ఊపి రాముతో పాటు బెడ్ రూంలోకి వెళ్ళింది.
అనిత కాలిపట్టీల శబ్దం విని అనిత, రాము బెడ్ రూంలోకి వెళ్ళారని భాస్కర్ కి అర్ధ మయింది.

అనిత బెడ్ రూంలోకి అడుగుపెట్టగానే రాము బెడ్ రూం తలుపు గడి వేసాడు.

రాము తలుపు గడి వేసిన శబ్దం బయట హాల్లో ఉన్న భాస్కర్ కి వినబడింది.

రాము తలుపు గడి వేసిన వెంటనే అనితని వెనక నుండి గట్టిగా వాటేసుకుని…చేతులని అనిత చేతుల మీద వేసి నిమురుతూ, “వదినా…ఇక ఆ ఇంట్లోకి వెళ్ళిన దగ్గర నుండి మనిద్దరికి అడ్డూ అదుపు ఉండదు,” అన్నాడు.

రాము అలా అనగానే అనిత చాలా సిగ్గు పడింది, “ఇక నుండి రాము నన్ను తనకు నచ్చినట్టు…ఇక ఎవరి అడ్డు లేకుండా పెళ్ళాని అనుభవించినట్టు అనుభవిస్తాడు,” అని మనసులో ఆలోచన రాగానే ఆమె ఊపిరి తీసుకునే వేగం పెరిగింది.

అనిత అలా ఆలోచనల్లో మునిగి ఉండగా రాము చిన్నగా ఆమె మెడ ఒంపులొ తల దూర్చి మెడ మీద ముద్దు పెట్టుకున్నాడు.

రాము పెదవులు వెచ్చగా తన మెడ మీద తగలగానే అనిత చిన్నగా మూలుగుతూ, “రాము…ప్లీజ్ రాము…వదలరా …రాత్రి అయితే నన్ను అనుభవించడానికి నీకు అడ్డు చెప్పే వాళ్ళే లేరు కదా…రాత్రంతా మనదే కదరా….వదలరా,” మత్తుగా అంటున్నది.

ఆ మాట అనగానే అనిత అంతలోనే తాను ఏమన్నదో అర్ధం చేసుకుని సిగ్గులో తల వంచుకున్నది.

“అప్పుడు మళ్ళీ చేసుకుందాంలే…నువ్వు నాకు మాత్రమె చెందాలి…చివరకు నీ మొగుడు కూడా నిన్ను చూడాలంటే భయపడాలి…ఇవ్వాల్టి నుండి నువ్వు నీ మొగుడి గదిలో పడుకోవడానికి వీలు లేదు,” అన్నాడు రాము.

“సొంత పెళ్ళాన్ని అడిగినట్టు అడుగుతున్నావేంటి,” అన్నది అనిత.

రాము చిన్నగా తన నాలుకతో అనిత మెడ మీద నాకుతూ, “మరి నువ్వు నా రంకు పెళ్ళనివే కదా,” అన్నాడు.

రాము అలా అనగానే అనిత తన చేత్తో రాము నోటికి చెయ్యి అడ్డం పెట్టి, “అసలు నీ నోటికి అడ్డు అదుపు ఉండదా…సిగ్గు లేకుండా అలా ఎలా మాట్లాడబుధ్ధి అవుతుంది,” అని అడిగింది.

“నిన్ను చూస్తే నా నోటికి తెలియకుండానే వచ్చేస్తాయి,” అని మళ్ళీ, “వాళ్ళు వచ్చేసరికి నేను బయట నుండి ఏమైనా తీసుకొస్తాను…నువ్వు కొంచెం నాతో పెళ్ళాం లాగా ఉండు…అసలే వాళ్ళతో నాకు నీతో కొత్తగా పెళ్ళి అయిందని చెప్పాను,” అన్నాడు రాము.

అనిత డౌట్ గా రాము వైపు చూస్తూ, “అలా ఎలా చెప్పావు….మరి సోనియా నన్ను అమ్మా అని పిలుస్తది కదా….” అన్నది.

“అదంతా నేను చూసుకుంటాను…నువ్వేం కంగారు పడకు…నువ్వు ఒప్పుకుంటే ఒకసారి తొందరగా కానిస్తాను,” అంటూ రాము అనితని బెడ్ మీదకు తీసుకెళ్ళబోయాడు.

4 Comments

  1. మొగుడ్ని మరీ అలా చేతగానివాడిని చేసి అలారాయటం బాగాలేదు

    1. Raju bairagoni 71@gmail. com

      నేను నా చిన్నతనంలో చూసా ఇలా అవిటి వాడైన మొగుడు ముందు పరాయి మొగాడితో సరసం ఇప్పుడు మళ్ళీ జ్ఞాపకమ్ వచ్చింది

  2. గుడ్డు

    Super గా రాస్తున్నావు గురూ!
    సెక్సీగా ఉంది. Readability చాలా బాగా ఉంది. సెక్స్ వర్ణన పెంచు. డోస్ పంచు. Thankq.

Comments are closed.