రాములు ఆటోగ్రాఫ్ – Part 23 125

రాము స్నానం చేసి వచ్చిన తరువాత అనిత కిచెన్ లో పని పూర్తి చేసి బెడ్ రూంలోకి వెళ్ళి స్నానం చేసి అరగంట తరువాత హాల్లోకి వచ్చింది.

అనిత స్నానం చేసి వచ్చిన తరువాత చాలా ఫ్రెష్ గా కనిపిస్తున్నది.
బాస్కర్ అనిత వైపు చూసాడు….కాని అనిత మాత్రం భాస్కర్ ని పట్టించుకోకుండా కనీసం అతని వైపు కూడా చూడకుండా రాము వైపు చూసి నవ్వుతూ కిచెన్ లోకి వెళ్ళింది.

రాము కూడా అనిత వైపు చూసి నవ్వి తరువాత పక్కనే ఉన్న భాస్కర్ వైపు, “నీ పెళ్ళాం చూడు ఎంత అందంగా ఉన్నదో,” అన్నట్టు చూసి నవ్వాడు.

అనిత కట్టుకున్న బ్లూ కలర్ చీర ఉదయం కట్టుకున్న చీర లాగే ట్రాన్స్ పరెంట్ చీరలాగె ఉండటం భాస్కర్ గమనించాడు.
జాకెట్ కూడా వెనక వైపు పైన, కింద రెండు లేసులు మాత్రమే ఉండటంతో అనిత వీపు దాదాపుగా ముప్పావు వంతు కనిపిస్తున్నది.
ఆ చీర జాకెట్ లో అనిత భాస్కర్ కళ్ళకి ఇంకా చాలా సెక్సీగా కనిపిస్తున్నది.
అలా నడుస్తున్నప్పుడు జాకెట్ కి ఉన్న లేసులకు చిన్న గంటలు ఉండటంతో, అవి అనిత నడుస్తున్నప్పుడు చిన్నగా శబ్దం చేస్తున్నాయి.

భాస్కర్ ఆమె వైపే కన్నార్పకుండా చూస్తున్నాడు.
కిచెన్ లో పని చేసుకుంటున్నప్పుడు అనిత ఉదయం చాలా అందంగా కనిపించింది…కాని ఇప్పుడు స్నానం చేసి వచ్చిన తరువాత చాలా సెక్సీగా కనిపిస్తున్నది భాస్కర్ కి.
తన భార్య అనిత అంత సెక్సీగా కనిపిస్తుంటే భాస్కర్ ఆమె వైపు చూసి గుటకలు మింగుతున్నాడు.
అనిత వైపు చూసి భాస్కర్ పడుతున్న అవస్థను చూసి రాము తనలో తాను నవ్వుకున్నాడు.
కిచెన్ లోకి వెళ్ళిన అనిత టీ చేసుకుని వస్తూ భాస్కర్ వైపు చూసి నవ్వింది.
దాంతో అనితకి కోపం తగ్గిందని భాస్కర్ మనసు తేలిక పడింది.
అనిత టీ ట్రే పట్తుకుని అంత సెక్సీగా నడుస్తుండటం చూసి రాము ఆమె వైపు కసిగా చూస్తూ ముద్దు పెడుతున్నట్టు పెదవులతో సైగ చేస్తూ….బెడ్ రూంలోకి వెళ్దామా అన్నట్టు అనితకు బెడ్ రూమ్ వైపు చూపించాడు.

రాము చేస్తున్న సైగలు అర్ధం అయిన అనిత సిగ్గుపడుతూ కళ్ళు దించుకుని టీని మూడు కప్పుల్లో పోసి తన మొగుడికి, రాముకి చెరొకటి ఇచ్చి తను ఇంకొకటి తీసుకుని రాము కూర్చున్న సోఫాలోనే అతని పక్కనే కూర్చున్నది.
అనిత సోఫాలో కూర్చుంటూ భాస్కర్ వైపు చూసింది….భాస్కర్ చూపు అనిత నడుము కందిపోయినట్టు ఎర్రగా అయిన చోట ఉన్నది.
అనిత సోఫాలో కూర్చునే సరికి సోఫాలో పడుకుని ఉన్న రాము కాళ్ళు అనిత పిర్రలకు తగుతున్నాయి.
అనిత సోఫాలో కూర్చున్న తరువాత రాము తన కాళ్లను సరి చేసుకుని కాలి వేళ్లతో అనిత నడుముని రాస్తు తీసాడు.
అదే సమయంలో భాస్కర్ అనిత నడుము వైపు చూస్తుండటంతో రాము కాలి వేళ్ళు ఆమె నడుము మీద రాయడం చూసాడు.
భాస్కర్ గుటకలు మింగుతూ తన భార్య అనిత వైపు చూసాడు.
కాని అనిత మొహంలో రాము కాలు తగిలినందుకు చిరాకు గాని…ఇబ్బంది అసహనం లాంటి ఏ expression లేదు.
అనిత చేతిలో నుండి టీ కప్పు తీసుకుంటూ రాము సోఫాలో సరిగా కూర్చుని టీ తాగుతున్నాడు.

ఇదంతా చూస్తున్న భాస్కర్ టీ తాగుతూ తన భార్యని ఆ విధంగా తాకుతున్న రాముని ఏమీ అనలేక మెదలకుండా ఉన్నాడు.

రాము, అనిత ఇద్దరూ అనుకోకుండా ఒకే సారి భాస్కర్ వైపు చూసి నవ్వారు.
భాస్కర్ కూడా వాళ్ళిద్దరి వైపు చూసి జీవం లేని నవ్వు ఒకటి నవ్వాడు.
అందరూ టీ తాగిన తరువాత అనిత టీ కప్పు ఎదురుగా ఉన్న టీపాయ్ మీద పెట్టి రాము వైపు చూసి, “రాము…శ్యామల మేడమ్ వాళ్ళ ఇంటికి వెళ్ళావా?” అని అడిగింది.
రాము కూడా టీ తాగడం పూర్తి చేసి కప్పు టేబుల్ మీద పెడుతూ, “వెళ్ళి మాట్లాడాను,” అంటూ అనిత వైపు చూసి, “అంతా మాట్లాడాను…ఆమె కూడా ఒప్పుకున్నది…మనం ఎప్పుడు కావాలంటె అప్పుడు చేరిపోవచ్చు,” అన్నాడు.
అనిత మాత్రం గుండెల మీద నుండి పెద్ద భారం దిగిపోయినట్టు ఫీలవుతూ గట్టిగా ఊపిరి పీల్చుకున్నది.
“నిన్ను తీసుకెళ్ళి ఇల్లు చూపిస్తాను…కాకపోతే చిన్న ప్రాబ్లం వచ్చింది,” అంటూ అనిత వైపు చూసాడు రాము.
“మళ్ళీ ఏమయింది,” అనడుగుతూ రాము వైపు డౌట్ గా చూసింది అనిత.
రాము : ఏం లేదు…మీరు నాకు ఏమవుతారు….ఏం చేస్తుంటారు అని అడిగింది.
అనిత : మరి ఏం చెప్పావు….
రాము : అంటె మిమ్మల్ని అడక్కుండా ఆమెకి ఒక మాట చెప్పాను…అది మీ ఇద్దరికీ ఇష్టం అయితే ok చెప్పండి… (అంటూ వాళ్ళిద్దరి చూసాడు.)
అనిత : అలాగే…ముందు అక్కడ ఏం చెప్పావో….ఏం జరిగిందో చెప్పు…..
రాము : ఆమె మీరందరు నాకు ఏమవుతారు అంటే…(అనిత వైపు చూస్తూ) నువ్వు నా భార్య అని చెప్పాను….
రాము చెప్పింది విని భాస్కర్ ఒక్కసారిగా షాక్ తగిలినట్టు అనిపించింది.
అనిత కూడా రాము చెప్పింది నమ్మలేనట్టు అతని వైపు కళ్ళు పెద్దవి చేసుకుని అలానే చూస్తున్నది.

భాస్కర్ కి ఏం చెప్పాలో అర్ధం కాలేదు…కాని భాస్కర్ కి సరె అని అనడం తప్ప తనకి వేరే దారి లేదని మాత్రం బాగా తెలుసు.
భాస్కర్ : అలా ఎందుకు చెప్పావు రాము…వేరే ఏదైనా రిలేషన్ చెప్పొచ్చుగా…….(అంటూ అనిత వైపు రాముకి ఏ చెప్పాలో అర్ధం కానట్టు ఆమె వైపు చూసాడు.)
భాస్కర్ తన వైపు అలా చూడటంతో….ఆ చూపులు తట్టుకోలేక అనిత సోఫా లోనుండి లేచి కిచెన్ లోకి వెళ్ళిపోయింది.

4 Comments

  1. మొగుడ్ని మరీ అలా చేతగానివాడిని చేసి అలారాయటం బాగాలేదు

    1. Raju bairagoni 71@gmail. com

      నేను నా చిన్నతనంలో చూసా ఇలా అవిటి వాడైన మొగుడు ముందు పరాయి మొగాడితో సరసం ఇప్పుడు మళ్ళీ జ్ఞాపకమ్ వచ్చింది

  2. గుడ్డు

    Super గా రాస్తున్నావు గురూ!
    సెక్సీగా ఉంది. Readability చాలా బాగా ఉంది. సెక్స్ వర్ణన పెంచు. డోస్ పంచు. Thankq.

Comments are closed.