రాములు ఆటోగ్రాఫ్ – Part 23 125

రాము భాస్కర్ వైపు చూసి, “ముఖ్యంగా నేను అనిత బెడ్ రూంలో ఉండగా అసలు మమ్మల్ని disturb చేయకూడదు…ఎందుకంటే బయట తిరిగి తిరిగి వచ్చి నేను, ఇంట్లో పని చేసి అనిత బాగా అలసిపోతాం కాబట్టి మేము రెస్ట్ తీసుకునే టైంలో నువ్వు అసలు మమ్మల్ని కదిలించకూడదు,” అన్నాడు.
భాస్కర్ కి రాము చెప్పిన దాంట్లో సగం అర్ధం అయింది, సగం అర్ధం కాలేదు….కాని ఎక్కువ ఆలోచించకుండా అలాగే అన్నట్టు తల ఊపాడు.
భాస్కర్ ఇక పూర్తిగా తన grip లోకి వచ్చాడని అర్ధం అవగానే రాము ఇక విషయం చెప్పడానికి అనిత వైపు చూసి, “ఇక అసలు విషయం ఏంటంటే…మా రెండో అత్తయ్య వాళ్ళకు ఈ ఊరికి ట్రాన్స్ ఫర్ అయింది…అందుకని వాళ్ళు వచ్చి ఈ ఇంట్లో ఉంటారట,” అన్నాడు.
రాము చెప్పింది విన్న తరువాత అనితకి, భాస్కర్ కి మళ్ళీ టెన్షన్ స్టార్ట్ అయింది.
ఇద్దరూ రాము ఇంకా ఏం చెబుతాడా అని ఆసక్తిగా చూస్తున్నారు.
“మరి ఏం చేద్దాం రాము….వాళ్ళు ఎప్పుడు వస్తారంట…..మేము ఎక్కడికి వెళ్ళాలి,” అని గుక్కతిప్పుకోకుండా ప్రశ్నలు వేస్తుంది అనిత.
రాము అనిత భుజం మీద చెయ్యి వేసి చిన్నగా నిమురుతూ పక్కనే ఉన్న వాటర్ బాటిల్ ఇచ్చి తాగమన్నాడు.
అనిత వాటర్ బాటిల్ తీసుకుని గబగబ తాగేసి, “ఇప్పుడు చెప్పు,” అన్నది.
“వాళ్ళకి ఇంకా ట్రాన్స్ ఫర్ డేట్ రాలేదు…అప్పటిదాకా మీరు ఇక్కడ ఉండొచ్చు,” అంటూ రాము ఇంకా విషయం చెప్పబోతుండగా మధ్యలో భాస్కర్ కల్పించుకుని, “మరి తరువాత ఎక్కడకు వెళ్లాలి?” అన్నాడు.
రాము కోపంగా భాస్కర్ వైపు చూసాడు.
అనితకి కోపం నషాళానికి అంటింది, “నీకు ఒక్కసారి చెబితే అర్ధం కాదా….నువ్వు మనిషివేనా….విషయం చెబుతున్నాడు కదా….మధ్యలో కల్పించుకుంటావే,” అన్నది.

అనిత అలా రియాక్ట్ అవుతుందని ఊహించని భాస్కర్ అనిత వైపు చూసి, ఇంకో మాట మాట్లాడితే కొట్టేటట్టు ఉన్నదని అర్ధం చేసుకుని మెదలకుండా ఉన్నాడు.

భాస్కర్ మెదలకుండా ఉండటంతో అనిత, “ఇక నువ్వు చెప్పు,” అంటూ రాము వైపు టెన్షన్ గా చూసింది.
“నేను నాకు తెలిసిన వాళ్ళతో మాట్లాడాను…మా అత్తయ్య వాళ్ళ అబ్బాయి రోహిత్ క్లాస్ టీచర్…నేను వాళ్ళబ్బాయి బాలుకి ట్యూషన్ చెబుతాను…వాళ్ళింట్లో పై పోర్షన్ అద్దెకు ఉన్నది….మాట్లాడాను….సాయంత్రం రమ్మన్నది,” అన్నాడు రాము.
ఇక రాము అనిత వాళ్ళని శ్యామల వాళ్ళింట్లో సెట్ చేసి నలుగురం ఎంజాయ్ చెయ్యాలి అని చిన్నగా ప్లాన్ ప్రకారం పావులు కదిలిస్తున్నాడు.
రాము అలా చెప్పగానే అనిత అయోమయంగా రాము వైపు చూస్తూ, “మరి అద్దె ఎలా కట్టాలి,” అనడిగింది.
అనిత వైపు చూసి రాము చిన్నగా నవ్వుతూ, “నేను ఉండగా నీకు ఇబ్బంది రానీయను వదినా….ఆమె పేరు శ్యామల… ఆమె, ఆమె మొగుడు ఇద్దరు ఉద్యోగాలు చేస్తుంటారు…నువ్వు మాత్రం ఆమెకి వంట పనిలో సహాయం చెయ్యాలి….అంతే….ఆమె నిన్ను సొంత చెల్లెలిలా చూసుకుంటాది….పక్కనే నేను కూడా మీతో పాటే ఉంటాను…..అద్దె విషయం, నీ పిల్లల చదువులు, ఇదిగో నీ మొగుడు మెడిసిన్ ఖర్చులు అన్నీ నేను చూసుకుంటాను,” అన్నాడు.
దాంతో తేలికపడిన మనసుతో అనిత రాము వైపు చూసి, “చాలా థాంక్స్ రాము…నువ్వు మాకు చాలా సహాయం చేస్తున్నావు….మమ్మల్ని వదిలి వెళ్ళవు కదా,” అనడిగింది.
“ఇందులో నేను చేసేది ఏముంది వదినా….నువ్వు నా సంగతి చూసుకుంటే…మిగతా విషయాలు అన్నీ నువ్వు చెప్పే పని లేకుండానే నేను అన్నీ చూసుకుంటాను,” అంటూ రాము అనిత వైపు చూసి నవ్వాడు.
రాము అన్న మాటల్లో భావం అనితకి అర్ధం అయ్యి సిగ్గుతో తల వంచుకున్నది.

రాము మళ్ళీ అనిత వైపు చూస్తూ, “మరి ఏంటి వదినా….నా సంగతి చూసుకుంటావా చెప్పు?” అనడిగాడు.
అనిత ఇంకా సిగ్గు పడుతు తల వంచుకునే సరె అన్నట్టు తల ఊపింది.
“నువ్వు అలా తల వంచుకుని, తల ఊపితే నాకు అర్ధం కాదు…..అందుకని తల పైకెత్తి నా వైపు చూసి చెప్పు,” అన్నాడు౮ రాము.
ఇక చెప్పక తప్పదు అని అనుకుని అనిత తల ఎత్తి రాము వైపు చూసింది….అనిత మొహం సిగ్గుతో కందిపోయింది….బుగ్గలు ఎరుపెక్కాయి.
అనిత face feelings చూసి భాస్కర్ కి ఏమీ అర్ధం కాలేదు, కాని మనసులో మాత్రం, “రాము అడుగుతంటే….అనిత మరీ ఇంత సిగ్గుపడుతుందేమిటి, రాము అడుగుతున్నది వంట వండటం, బట్టలు ఉతకడం గురించే కదా,” అని అనుకున్నాడు.
అనితకి తన భర్త ముందే పరాయి మగాడు తన కోరిక తీరుస్తావా అన్నట్టు అలా గుచ్చి గుచ్చి అడిగే సరికి సిగ్గుతో, “సరె…బాబు….నీ సంగతి నేను చూసుకుంటాను,” అని మళ్ళీ తల దించుకున్నది.
“ఆవిడ సాయంత్రం రమ్మన్నది….నేను వెళ్ళి మాట్లాడి, రేపు నిన్ను తీసుకెళ్ళి ఇల్లు చూపిస్తాను,” అన్నాడు రాము.
అనిత తల ఎత్తి రాము వైపు చూసి, “సరె,” అన్నది.

“ఇప్పుడు మనసు ప్రశాంతంగా ఉందా?” అని అనితని అడిగాడు రాము.

“చాలా బరువు దిగిపోయినట్టు ఉన్నది రాము,” అన్నది అనిత.
“చూడు వదినా….ఇదంతా నీకోసం మాత్రమే చేస్తున్నాను….నీకోసం మాత్రమే నీ మొగుడిని భరిస్తున్నాను,” అంటూ రాము భాస్కర్ వైపు చూసాడు.
అప్పటికే భాస్కర్ బక్కచచ్చిపోయాడు….రాము వైపు అయోమయంగా చూస్తున్నాడు.
రాము మళ్ళీ అనిత వైపు తిరిగి, “ఇద్దరు పిల్లల తల్లివి….ముందు వెనక ఎవరు లేరు….ఎక్కడికీ వెళ్ళలేరు అని నీకు సహాయం చేస్తున్నాను,” అన్నాడు.
రాము మాటల్లో అనితకి నేను తప్ప మీకు ఎవరు సహాయం చేసేవారు లేరు…..మీరు నేను చెప్పినట్టు వినాల్సిందె, అన్న భావం కనిపించింది.

4 Comments

  1. మొగుడ్ని మరీ అలా చేతగానివాడిని చేసి అలారాయటం బాగాలేదు

    1. Raju bairagoni 71@gmail. com

      నేను నా చిన్నతనంలో చూసా ఇలా అవిటి వాడైన మొగుడు ముందు పరాయి మొగాడితో సరసం ఇప్పుడు మళ్ళీ జ్ఞాపకమ్ వచ్చింది

  2. గుడ్డు

    Super గా రాస్తున్నావు గురూ!
    సెక్సీగా ఉంది. Readability చాలా బాగా ఉంది. సెక్స్ వర్ణన పెంచు. డోస్ పంచు. Thankq.

Comments are closed.