రాములు ఆటోగ్రాఫ్ – Part 23 125

రాము : ఆ టైంలో నాకు ఏ రిలేషన చెప్పాలో తోచలేదు…ముందు నాకు మిమ్మల్ని సేఫ్ ప్లేస్ లో ఉంచాలి అన్న విషయం ఒక్కటే ఆలోచించాను…ఇంటి పైన రెండు గదులు ఉన్నాయి….(అంటూ భాస్కర్ వైపు చూసి) నీకు accident లో నడుము కిందనుండి peralasis వచ్చిందని…నీ భార్య ఆ accident లో చనిపోయిందని…వైద్యం కోసం నువ్వు, నీ కూతురుతో నా దగ్గర ఉంటున్నారని చెప్పాను…
రాము అలా చెబుతుంటే భాస్కర్ నోరు తెరిచి అలానే వింటున్నాడు.

తన మాటలు భాస్కర్ శ్రధ్ధగా వింటున్నాడని గమనించిన రాము ఒక్క నిముషం ఆగి మళ్ళీ అతని వైపు చూస్తూ, “పైన రెండు గదులు ఉన్నాయి…ఒక గదిలో నువ్వు ఉంటావు…ఇంకో గదిలో సోనియా, వాళ్ల అబ్బాయి బాలు ఉంటారు…నేను, అనిత కింది బెడ్ రూం ఉన్నది అందులో ఉంటాము…అనిత రోజు పైకి వచ్చి నీకు కావలసినవి చూస్తుంది…ఇంకో విషయం ఏంటంటే నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు కిందకు రావచ్చు…కాని నువ్వు పడుకునేది మాత్రం పైన గదిలో పడుకోవాలి…ఇవి ఆ ఇంటి పరిస్థితులు…మీకు ఇష్టం అయితే ఆమెకి ok చెబుతాను…లేదంటే మా అత్తయ్య వాళ్ళు వచ్చే లోపు మీరు మీ దారి చూసుకోవలసి ఉంటుంది,” అన్నాడు.

రాము చెప్పింది విన్న భాస్కర్ కి ఏం చెప్పాలో తెలియక, “నేను ఒకసారి అనితతో మాట్లాడి చెబుతాను,” అన్నాడు.
ఆ మాట వినగానే రాముకి ఒక్కసారిగా కోపం వచ్చింది….అయినా వెంటనే తన మనసులో, “వీళ్ళు ఎక్కడికి వెళ్తారులే,” అని అనుకుంటూ అనిత వైపు చిరాగ్గా చూసాడు.
రాము సోఫాలో నుండి లేచి అనిత వైపు చూస్తూ, “సరె…నాకు ఏ విషయం పావుగంటలో చెప్పండి…నేను ఆవిడకు ఫోన్ చేసి చెప్పాలి,” అంటూ బెడ్ రూమ్ లోకి వెళ్ళి తలుపు వేసుకున్నాడు.
అనిత కూడా రాము వైపు చూస్తూ ఉండటంతో….రాము అక్కడ నుండి బెడ్ రూమ్ లోకి వెళ్ళిపోయిన తరువాత హాల్లో భాస్కర్…కిచెన్ లో అనిత మిగిలిపోయారు.
భాస్కర్ తన వీల్ చైర్ ని తోసుకుంటూ కిచెన్ లోకి వచ్చి అనిత వైపు చూసి, “అనిత నీకు ఏమనిపిస్తున్నది,” అని అడిగాడు.
“నాకేం తెలుసు….నువ్వే చెప్పు,” అంటూ అనిత గట్టిగా నిట్టూర్చింది.
“నాకు మాత్రం ఇది కరెక్ట్ అనిపించడం లేదు…అక్కడ ఉన్నన్ని రోజులు నువ్వు రాముతో పాటు ఒకే గదిలో రోజు అతని భార్య లాగా పడుకోవాలి,” అన్నాడు భాస్కర్.
“ఇప్పుడు మాత్రం నేను నీతో పడుకుంటున్నానా ఏంటి…రాముతో పాటే అతని గదిలో…అతని బెడ్ మీద పడుకుంటున్నా కదా,” అన్నది అనిత.
అనిత అలా అనగానే భాస్కర్ కి ఒక్కసారిగా నోట మాట రాలేదు.
“నాకు మాత్రం ఇష్టం లేదు,” అన్నాడు భాస్కర్.
“అయితే మీరే వెళ్ళి కుదరదు అని చెప్పండి రాముతో,” అన్నది అనిత.
భాస్కర్ భయపడుతూ, “నాకు భయం వేస్తుంది అనిత….అదీ కాక మనల్ని మన దారి చూసుకోమంటున్నాడు,” అన్నాడు.

“మరి మీ దగ్గర వేరే దారి ఉన్నదా…మమ్మల్ని బయటకు తీసుకెళ్ళీ మమ్మల్ని పోషించగలరా….అయినా మీకు ఎందుకు అంత అనుమానం…నువ్వు పైన మేడ మీద ఉన్నా కిందకు రావచ్చు, ఒక్క పడుకోవడానికి మాత్రమే పైన గదిలోకి వెళ్ళాలి అంటున్నాడు కదా,” అన్న అనిత ఒక్క సెకను ఆగి మళ్ళీ, “నువ్వు వెళ్ళి రాముతో కుదరదు అని చెప్పాలనుకుంటే…చెప్పే ముందు మనల్ని ఇప్పుడే బయటకు వెళ్ళమంటాడు…మీరు మమ్మల్ని ఎక్కడకు తీసుకెళ్తారో ఆ ఏర్పాట్లు చూసి రాముతో కుదరదని చెప్పండి,” అన్నది.

అనిత అలా ఎందుకు అన్నదో అర్ధం కాక భాస్కర్ ఆమె వైపు అయోమయంగా చూస్తూ, “నువ్వు ఏం మాట్లాడుతున్నావు….మనల్ని ఇప్పుడే బయటకు ఎందుకు వెళ్ళమంటాడు…..ఆలోచించుకుని ఇష్టం అయితే చెప్పమన్నాడు కదా,” అన్నాడు భాస్కర్.
“మీరు వెళ్ళి కుదరదు అని చెప్పిన తరువాత రాము కోపం గురించి నీకు ఏం తెలుసు….నాకు తెలుసు రాము కోపం గురించి,” అన్నది అనిత.
అనిత మాటలు చూస్తుంటే రాముతో ఉండటానికే ఒప్పుకుని తనని ఒప్పించడానికి ట్రై చేస్తున్నదని భాస్కర్ కి బాగా అర్ధమయింది.
అనిత అలా రాముకి సపోర్ట్ గా మాట్లాడుతుండే సరికి భాస్కర్ కు ఏమీ అర్ధం కావడం లేదు.
“రాము మనల్ని ఇప్పటికిప్పుడు బయటకు వెళ్లమనేంత చెడ్డవాడు కాదు,” అన్నాడు భాస్కర్.
“నువ్వనుకున్నట్టే జరిగితే మంచిదే….కాని మనల్ని ఇప్పుడే బయటకు వెళ్లమంటే ఏం చేస్తావు….అది కూడా ఆలోచించు….నీ దగ్గర వేరే దారి ఉన్నదా,” అని అనిత భాస్కర్ ని బెదిరిస్తున్నట్టుగా అడిగింది.
“నా దగ్గర వేరే దారి ఎక్కడున్నది అనిత….నువ్వు ఏం మాట్లాడుతున్నావు,” అన్నాడు భాస్కర్.
“నువ్వు ఇంత ధైర్యంగా రాముతో కుదరదు అని చెబుదామనుకుంటుంటే…..ఏమన్నా వేరే ఇల్లు చూసావేమో అనుకున్నాను,” అన్నది అనిత.
“నాతో మరీ అంత ఎగతాళిగా మాట్లాడొద్దు అనిత, “ అన్నడు భాస్కర్.
“అందరు కలిసి నన్ను ఎగతాళి చేస్తున్నారు….నేను రాముకి పెళ్ళాంలా ఉండాలి….అది కాకుండా మనకి వేరే దారి ఏమైనా ఉంటే చూపించి, అప్పుడు రాము దగ్గరకు వెళ్ళి కుదరదు అని చెప్పండి,” అన్నది అనిత.
“నువ్వు అంత బాధ పడటానికి నేను ఏం చేసాను,” అన్నాడు భాస్కర్.
“చూడు….నేను నీతో మళ్ళి రోడ్డు మీదకు రాలేను….రాము మనల్ని ఇంతలా ఆదుకున్నాడు, మనల్ని ఇంట్లో ఉంచి పోషిస్తున్నాడు….ఇక్కడకు వచ్చిన దగ్గర నుండి ఒక్క రూపాయి అయినా రాముకి ఇచ్చావా….నీకు అయ్యే మందులు, డాక్టర్ ఖర్చులు, నీ కూతురి స్కూలు ఫీజు, నాకు ఏమి కావాలంటే అవి తెచ్చిపెడుతున్నాడు…మనల్ని మధ్యలో వదిలేయకుండా ఒక చిన్న అబధ్ధం ఆడి ఆదుకోవాలనుకుంటున్నాడు….దానికి కూడా నువ్వు ఒప్పుకోవడం లేదు,” అన్నది అనిత కోపంతో.

“అయితే నువ్వు రాము భార్యగా నటించడానికి ఒప్పుకుంటున్నావా?” అని అడిగాడు భాస్కర్.
“నేను నీకు చెప్పా కదా…మనకి వేరే దారి లేదని…..ఒక అరగంటలొ మనకి రాము సహాయం లేకుండా మనకి ఇల్లు ఎక్కడైనా దొరుకుతుందా?” అని అడిగింది అనిత.
అనిత అలా డైరెక్ట్ గా అడిగేసరికి తన దగ్గర ఏ సమాధానం లేకపోయేసరికి భాస్కర్ ఏమీ మాట్లాడలేక తల వంచుకున్నాడు.
“కాని ఇలా చేయడం కరెక్టేనా అనిత?” అని అడిగాడు భాస్కర్.

“ఇప్పుడు మనమున్న పరిస్థితుల్లో కరెక్టా కాదా అని అలోచించే పరిస్థితిలో మనం లేము…నేను నిజంగా రాముకి పెళ్ళాన్ని అవడం లేదు కదా…మనం ఆ ఇంట్లో ఉండటానికి చెబుతున్నాం అంతే కదా,” అన్నది అనిత.
“అవుననుకో కాని….,” అంటూ భాస్కర్ నసుగుతున్నాడు.
“నేను చెప్పాల్సింది చెప్పాను…..తరువాత మీ ఇష్టం,” అన్నది అనిత.
“కాని ఒకే గదిలో రాత్రంతా మీ ఇద్దరు పడుకోవడం అంటే నాకు చాలా ఇబ్బందిగా ఉన్నది అనిత,” ఆన్నాడు భాస్కర్.

4 Comments

  1. మొగుడ్ని మరీ అలా చేతగానివాడిని చేసి అలారాయటం బాగాలేదు

    1. Raju bairagoni 71@gmail. com

      నేను నా చిన్నతనంలో చూసా ఇలా అవిటి వాడైన మొగుడు ముందు పరాయి మొగాడితో సరసం ఇప్పుడు మళ్ళీ జ్ఞాపకమ్ వచ్చింది

  2. గుడ్డు

    Super గా రాస్తున్నావు గురూ!
    సెక్సీగా ఉంది. Readability చాలా బాగా ఉంది. సెక్స్ వర్ణన పెంచు. డోస్ పంచు. Thankq.

Comments are closed.