రాములు ఆటోగ్రాఫ్ – Part 3 176

రాము చిన్నగా అడుగు ముందుకు వేసి ఆమె దగ్గరకు వచ్చాడు….రాము తన దగ్గరకు వస్తున్నది తెలుస్తున్నా కూడా సుమిత్రకు అతన్ని ఆపాలనిపించలేదు….అలాగే ఈలోకలో లేనట్టు రాము వైపు కన్నార్పకుండా చూస్తున్నది.
సుమిత్ర ఉన్న పరిస్థితి అర్ధమయిన రాముకి ఇక ఆమె అడ్డు చెప్పలేదని నిర్ధారణకు వచ్చిన తరువాత ధైర్యంగా సుమిత్ర చేయి పట్టుకుని తన వైపుకు లాక్కున్నాడు.
దాంతో సుమిత్ర రాము ఎదురుగా నిల్చున్నది….అతని ధ్యైర్యం చూస్తుంటే సుమిత్రకు చాలా ముచ్చటేస్తున్నది….అతకి అడ్దు చెప్పాలని ఏమాత్రం అనిపించడం లేదు.
వాళ్ళిద్దరి మధ్య అసలు గ్యాప్ అనేది దాదాపుగా లేదు….దాదాపు అనుకుని నిల్చున్నట్టు నిల్చున్నారు.
ఇద్దరూ ఒకరిని ఒకరు చూసుకుంటూ వాళ్ళిద్దరి తలలు దగ్గరకు చేరుకోవడంతో….వాళ్ళిద్దరి ఊపిరి ఒకరి మొహానికి ఒకరికి వెచ్చగా తగులుతున్నది.
సుమిత్ర ఎర్రటి దొండ పండంటి పెదాలు రాము పెదవుల దగ్గరకు వచ్చేసరికి చిన్నగా అదురుతున్నాయి.
వాళ్ళిద్దరూ ఆఫీసు రూమ్ లో ఉన్నప్పుడు ఎవరైనా వస్తారన్న ఆలోచన కూడా వాళ్ళిద్దరికి ఆ సమయంలో తట్టలేదు.
ఇద్దరి పెదవులు బాగా దగ్గరకు రావడంతో తాకీ తాకనట్టు ఉన్నాయి.
ఇక రాము ఆగలేక వెంటనే సుమిత్ర పెదవులను తన నోట్లోకి తీసుకుని చప్పరిస్తూ ముద్దు పెట్టుకుంటున్నాడు.
సుమిత్ర కూడా చాలా రోజుల తరువాత తన పెదవుల మీద మగాడి పెదవుల స్పర్స తగిలే సరికి చాలా కసిగా ముద్దు పెట్టుకుంటున్నది.
ఇద్దరూ అలా ఒకరి పెదవులను ఒకరు ముద్దుపెట్టుకుంటూ లోకాన్ని మర్చిపోయినట్టు కసిగా ముద్దుపెట్టుకుంటున్నారు.
అలా ఐదు నిమిషాలు వరకు ఇద్దరూ ఆగకుండా ముద్దు పెట్టుకుంటుండగా సుమిత్ర అసిస్టెంట్ ఆఫీస్ రూమ్ తలుపు కొట్టి, “may I come in madam?” అని అడిగింది.
దాంతో ఇద్దరూ విడివడి కంగారుగా ఎవరి సీట్లో వాళ్లు కూర్చున్న తరువాత సుమిత్ర తల ఎత్తి ఆఫీస్ డోర్ వైపు చూస్తూ….
సుమిత్ర : come in……
అసిస్టెంట్ : మేడమ్….లంచ్ కి ఏం ప్రిపేర్ చేయమంటారు…..
సుమిత్ర : ఇవ్వాళ రాము గారు కూడా ఇక్కడే లంచ్ చేస్తారు….
అంటూ ఆమెకి లంచ్ లో చేయాల్సిన ఐటమ్స్ చెప్పింది.
రాము : మీకు శ్రమ ఎందుకు మేడమ్…
సుమిత్ర : ఇప్పుడు మీరు విల్లాకు వెళ్ళి నిద్ర పోవడమే కదా…..లంచ్ చేసిన తరువాత మా గెస్ట్ రూమ్ లో రెస్ట్ తీసుకున్న తరువాత ఇద్దరం రాత్రి డిన్నర్ చేసి మీ విల్లాకు వెళ్ళి అక్కడ సంగతేంటో చూద్దాం….
దాంతో రాము సరె అనక తప్పలేదు.
సుమిత్ర తన అసిస్టెంట్ వైపు చూసి, “వెళ్ళి….నేను చెప్పిన ఐటమ్స్ ప్రిపేర్ చేయండి….అలాగే గెస్ట్ రూమ్ రెడీ చేయండి…లంచ్ తరువాత రాము రెస్ట్ తీసుకుంటారు,” అన్నది.
అసిస్టెంట్ సరె అని అంటూ అక్కడ నుండి వెళ్ళిపోయింది.
ఆమె వెళ్లిన తరువాత వేరే వాళ్ళు వచ్చేసరికి సుమిత్ర వాళ్లతో మాట్లాడుతున్నది.
కాని మధ్యమధ్యలో సుమిత్ర రాము వైపు చూసి నవ్వుతున్నది.
కొద్దిసేపటి తరువాత వాళ్ళు వెళ్ళిపోయారు….అప్పటికే లంచ్ టైం అవుతుండటంతో సుమిత్ర తన చైర్ లో నుండి లేచి….
సుమిత్ర : పదండి రాము….భోజనం చేద్దాము….
రాము కూడా సరే అని లేచి ఆమె వెనకాలే డైనింగ్ రూమ్ లోకి వెళ్లాడు.
ఇద్దరూ కలిసి భోజనం చేసారు….పక్కనే ఆమె అసిస్టెంట్, పని వాళ్ళు ఉండటంతో రాము కూడా బుధ్ధిగా అన్నం తిన్నాడు.
తరువాత సుమిత్ర తన అసిస్టెంట్ ని పిలిచి రాము కి గెస్ట్ రూమ్ చూపించమని చెప్పి రాముతో, “మీరు రెస్ట్ తీసుకోండి….రాత్రి ఇక్కడే డిన్నర్ చేసిన తరువాత మనం విల్లాకి వెళ్దాం,” అంటూ తన అసిస్టెంట్ చూడకుండా రాము వైపు చూసి కన్ను కొట్టింది.
రాము సంతోషంగా తల ఊపి అసిస్టెంట్ వెనకాలే వెళ్ళి ఆమె చూపించిన గెస్ట్ రూమ్ లోకి వెళ్ళాడు.
గెస్ట్ రూమ్ అని పేరే కాని చాలా పెద్దదిగా ఉన్నది….గది మధ్యలో ఒక విశాలమైన బెడ్ వేసి ఉన్నది.
రూమ్ లో ఇంతకు ముందే రూమ్ ఫ్రెష్ నర్ కొట్టడంతో మంచి స్మెల్ వస్తూ చాలా బాగున్నది.
రాము రూమ్ చుట్టూతా చూస్తూ బెడ్ మీద కూర్చుని సుమిత్ర కోసం ఎదురుచూస్తున్నాడు.
అలా చూస్తున్న రాము తన ఒంటి మీద షర్ట్ తీసేసి బనీను మీద పడుకుని కళ్ళు మూసుకున్నాడు.
కొద్దిసేపటికి డోర్ తీసిన శబ్దం వినిపించింది….రాము చిన్నగా కళ్ళు సగం తెరిచి చూసాడు.
సుమిత్ర లోపలికి వచ్చి రాము వైపు చూస్తూ బెడ్ రూమ్ తలుపు గడి వేస్తున్నది.
తలుపు గడి వేసి వచ్చిన తరువాత రాముని చూస్తూ మెల్లిగా బెడ్ దగ్గరకు అడుగులో అడుగు వేసుకుంటూ చిన్నగా వచ్చింది.
సుమిత్ర బెడ్ దగ్గరకు రాగానే రాము కళ్ళు తెరిచి బెడ్ మీద కూర్చున్నాడు.
అప్పటి దాకా నిద్ర పోయాడనుకున్న రాము….నిద్ర నటిస్తున్నాడని తెలిసి నిమిత్ర మొదట ఆశ్చర్యపోయినా మళ్ళి వెంటనే తేరుకుని సిగ్గుపడుతూ బెడ్ దగ్గరే నిల్చున్నది.

3 Comments

  1. Nice and Erotic updated story of Haunted movie

  2. Pls continue part 4

  3. Nice bro.. Baga hindi movie story ni copy kotesav

Comments are closed.