రాములు ఆటోగ్రాఫ్ – Part 3 176

రాము అలా అడిగేసరికి సుమిత్ర, “లేదు రాము గారు….నాకు పెళ్ళి అయింది కూడా,” అన్నది.
“అవునా….మీకు పెళ్ళి అయినట్టు కూడా కనిపించడం లేదు….ఇంతకు మీ ఆయన ఏం చేస్తున్నారు,” అనడిగాడు రాము.
“ఆయన….ఆయన నన్ను వదిలేసి విడిగా ఉంటున్నారు,” అంటూ బాధపడుతూ చెప్పింది సుమిత్ర.
“ఏమయింది….ఏమైనా గొడవ జరిగిందా….” అనడిగాడు రాము.
సుమిత్ర సమాధానం చెప్పకుండా తల వంచికుని తన ముందు ఉన్న టేబుల్ మీద చేతులు పెట్టి కూర్చున్నది.
రాము ధైర్యం చేసి ఆమె చేతుల మీద చెయ్యి వేసి అనునయంగా నిమురుతూ, “అంత పర్సనల్ అయితే చెప్పొద్దు మేడమ్…నేను ఏమీ ఫీలవను….మీరిద్దరూ ఎందుకు విడిపోయారో తెలిస్తే నాకు చేతనైనంత హెల్ప్ చేస్తాను,” అన్నాడు.
రాము అంత ఇదిగా అడిగే సరికి సుమిత్ర తల ఎత్తి రాము వైపు చూసి, “ఆయనకు ఆత్మలన్నా….వాటికి సంబధించిన పనులన్నా చాలా భయం….దాంతో ఆయన నన్ను చాలా సార్లు ఈ పనులు మానుకోమన్నారు….కాని అది నావల్ల కావడం లేదు….దాంతో ఆయన నాకు దూరంగా వేరే ఆమెను పెళ్లి చేసుకున్నారు…..నేను మాత్రం ఇలా ఉండిపోయాను….” అన్నది.
రాము : మరి మీరు కూడా ఎవరినైనా పెళ్ళి చేసుకోవచ్చు కదా…..
సుమిత్ర : మళ్ళి పెళ్ళి చేసుకున్నతరువాత అతనికి కూడా ఇలాంటివి నచ్చకపోతే పరిస్థితి ఏంటి….ఈ ఆత్మలతో వ్యవహారం చాలా ప్రమాదం రాము గారు…..మనం చేసే పనులు వాటికి ఏమాత్రం కోపం కలిగించినా ప్రాణాలకే ప్రమాదం….అందుకని చాలా మంది వీటికి దూరంగా ఉంటారు….
రాము : అంతే లేండి….అందరికీ అంత ధైర్యం ఉండదు కదా…..కాని మీరు మాత్రం ఇలా ఒంటరిగా ఉండటం నాకు అసలు నచ్చలేదు….ఇంత అందం ఊరకనే అడవి కాచిన వెన్నెల అవుతుంది….(అంటూ ధైర్యం చేసి అన్నా కూడా ఆమెకు కోపం వస్తుందేమో అన్న భయంతో ఆమె వైపు చూసాడు)
కాని రాము భయపడినట్టు సుమిత్ర మొహంలో ఏమాత్రం సీరియస్ నెస్ కనిపించలేదు….
ఇక చివరి బాణం వదులుదామన్నట్టు రాము ఆమె వైపు చూస్తూ….
రాము : సరె…మేడమ్…ఇక నేను వెళ్తాను…..నేను ఒబరాయ్ విల్లా అడ్రస్ మీకు what’s up చేసాను….మీరు సాయంత్రం వచ్చేయండి….అక్కడే ఇద్దరం కలిసి భోజనం చేద్దాము…..
సుమిత్ర : ఇప్పుడు మీకు ఈ విల్లా పని కాకుండా వేరే పని ఏమైనా ఉన్నదా….
రాము : లేదండి….నాకు ఇక్కడ తెలిసిన వాళ్ళు కూడా ఎవరూ లేరు…..ఇప్పుడు వెళ్ళి ఏదైనా హోటల్ లో లంచ్ చేసి విల్లాకు వెళ్ళి పడుకుని నిద్ర పోవడమే…..
సుమిత్ర : అదేదో ఇక్కడే లంచ్ చేసి రెస్ట్ తీసుకోండి….అక్కడకు వెళ్ళినా ఆ ప్రేతాత్మ ఉన్న ఇంట్లో ఎకువ సేపు గడపడం కూడా మంచిది కాదు…..
సుమిత్ర తనని ఉండమనడం రాముకి ఆనందం కలిగించినా తొందరగా ఒప్పుకుంటే మళ్ళి ఇబ్బంది అని అనుకుంటూ….
రాము : మీకెందుకండీ ఇబ్బంది….నాకు ఇది అలావాటే….నేను విల్లాకు వెళ్తాలేండి….
సుమిత్ర : కొంచెం మా ఆతిధ్యాన్ని కూడా ట్రై చేయండి….మీకు ఇష్టమైనవే తెప్పిస్తాను….మీకు ఏం లోటు చేయను….
అంటూ ఆమె చైర్ లోనుండి లేచి రాము దగ్గరకు వచ్చింది.
రాము కూడా ఆమె తన దగ్గరకు రావడంతో చైర్ లోనుండి లేచి నిల్చున్నాడు.
రాము మాటలు, చూపులు సుమిత్రలో అప్పటిదాకా అణుచుకుని ఉన్న ఆడతనాన్ని నిద్ర లేపుతున్నాయి.
పెళ్ళి కాక ముందు అంటే ఏమీ అనిపించలేదు….కాని పెళ్ళి అయిన తరువాత తన మొగుడి మడ్డ పోటు అలవాటు పడిన తరువాత రాత్రిళ్ళు కోరికలతో నిద్ర పట్టక అల్లాడిపోతున్నది.
ఇప్పుడు రాము చూపులు తనలో నిద్రాణమై ఉన్న కోరికలను జాగృతం చేస్తున్నాయి.
దాంతో సుమిత్ర తన మనసులో రాముని ఎలాగైనా వెళ్లకుండా ఆపాలని అనుకున్నది.
ఆడది తల్చుకుంటే మగవాడిని ఆపడం ఎంతో సేపు పట్టదు….అదీ రాముని ఆపడం ఆమెకు చిటికెలో పని.
కేవలం వాలు చూపులు విసిరితే చాలు ఎంతటి మగాడైనా దాసుడై పోతాడు.
సుమిత్ర రాము దగ్గరకు వచ్చి అతని కళ్ళల్లోకి చూస్తూ…..
సుమిత్ర : అలా చూస్తున్నారాంటి రాము….ఇంతకు ముందు ఆడవాళ్లను అసలు చూడనట్టు…..
రాము : చాలా మందిని చూసాను….కాని మీ అంత అందమైన అపురూపమైన పాలరాతి శిల్పాన్ని ఇంతవరకు చూడలేదు.
అంటూ సుమిత్ర మీద తిరుగులేని బాణం వేసాడు….అందం గురించి పోగిడితే కరిగిపోని ఆడది ఉండదు.
సుమిత్ర : నిజంగా నేను అందంగా ఉన్నానా……
రాము : మీ అందం గురించి ఎంత చెప్పిన తక్కువే అవుతుంది……అయినా మీ మొగుడు మిమ్మల్ని వదిలేసి చాలా పెద్ద తప్పు చేసారు….ఇంత అందాన్ని ఎలా వదులుకున్నాడో అర్ధం కావడం లేదు.
సుమిత్ర : మీరు నన్ను చాలా ఎక్కువ పొగుడుతున్నారు….ఇంతకు ముందు మీరు ఆత్మల గురించి మాట్లాడుతుంటే మాటలు రావనుకున్నాను….మీకు చాలా మాటలొచ్చు….
రాము : మిమ్మల్ని చూసాక….మాటలు వాటంతట అవే వస్తున్నాయి….
సుమిత్ర : ఇంతవరకు నాకంటే అందమైన దానిని చూడలేదా…
రాము : నేను ఇంతవరకు మీ అంత అందమైన అమ్మాయిని కల్లో కూడ చూడలేదు….
సుమిత్ర : నేను అమ్మాయిని కాదు…అమ్మాయంటే కాలేజీ చదువుకునే వాళ్లను అంటారు….అయినా నువ్వు ఓవర్ చేస్తున్నావు. నువ్వు అబధ్దం చెబుతున్నావు.
రాము : నేను మీకు ఇంతకు ముందే చెప్పాను….ఆడవాళ్ల విషయంలో నేను అబధ్ధాలు చెప్పను….మీ గురించి మాత్రం నిజంగా నిజమే చెబుతున్నాను….
సుమిత్ర : సరే రాము…మీరు ఎంతవరకు చదువుకున్నారు….
రాము : MBA చేసాను….సివిల్స్ రాసి….రిజల్ట్ కోసం చూస్తున్నా….
సుమిత్ర : మరి మీ బ్యాచ్ లో చాలా మంది అమ్మాయిలు ఉంటారు కదా…..వాళ్ళెవరూ అందంగా లేరా…
రాము : అబ్బో…..చాలా మంది ఉన్నారు….కాని….మీ అంత అందంగా అయితే లేరు…
రాము అలా తన అందం గురించి మాట్లాడుతుంటే సుమిత్రకు మనసులో చెప్పలేనంత ఆనందంగా ఉన్నది.
పెళ్ళైన దగ్గర నుండి తన భర్త ఇంత రొమాంటిక్ గా ఎప్పుడూ మాట్లాడలేదు.
అలాంటిది ఇప్పుడు రాము తన అందం గురించి మాట్లాడుతుంటే చాలా కొత్తగా, ఇంకా ఇంకా వినాలనిపిస్తున్నది.
పరిచయం అయ్యి ఒక్కరోజు కూడా కాక ముందే రాము మాటలు తన మీద మాయ చేస్తుంటే సుమిత్ర ఏమీ చేయలేక అతని మాటలు వినడానికి సుమిత్ర మనసు తహతహలాడుతుంది.

సుమిత్ర : నాలో మీకు నచ్చినవి ఇంకా ఏమున్నాయి…
రాము : ఇప్పుడు అన్నీ బాగుండకుండా ఒక్కటి బాగుంటే ఏదో ఒకటి నచ్చిందని చెప్పొచ్చు….కాని మీ ఒంట్లో ప్రతి అందం ఒక దానిని మించి ఒకటి అందంగా ఉన్నాయి….అలాంటప్పుడు ఏదో ఒకటే నచ్చిందని ఎలా చెప్పాలి….నీలో నచ్చనిదంటూ ఏమీ లేదు ప్రతిది బాగున్నాయి…
ఆమె అలా మాట్లాడుతుంటే రాము ఇక ధైర్యంగా సుమిత్ర కళ్ళల్లోకి చూస్తూ ఆమె చేతిని పట్టుకుని చిన్నగా నొక్కాడు.
రాము చేతి స్పర్స తగలగానే సుమిత్రకి ఏదోలా అయింది….రాము చేతిలో నుండి తన చేతిని వెనక్కు తీసుకోవాలన్న ఆలోచన కూడా తనకు రానట్టూ అలాగే రాము కళ్ళల్లోకి చూస్తూ ఉండిపోయింది సుమిత్ర.
అలా కొద్దిసేపు ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకున్నారు…చిన్నగా సుమిత్రలో కోరికలు పురి విప్పుతున్నాయి.
తాను ఎక్కడ ఉన్నదో….ఏ స్థితిలో ఉన్నదో కూడా సుమిత్ర ఆలోచించడం లేదు.

3 Comments

  1. Nice and Erotic updated story of Haunted movie

  2. Pls continue part 4

  3. Nice bro.. Baga hindi movie story ni copy kotesav

Comments are closed.