రాములు ఆటోగ్రాఫ్ – Part 3 177

రాము : అవునండి….అప్పటి నుండి ప్రతి రాత్రి బాధతో ఆమె కేకలు అరుపులు ఇప్పటికీ ఆ విల్లాలో వినిపిస్తూనే ఉన్నాయి.
అది విని సుమిత్ర ఒక్కసారి భారంగా ఊపిరి పీల్చి….
సుమిత్ర : ఇప్పుడు నా హెల్ప్ ఏం కావాలి మీకు….
రాము : నాకు మీనుండి ఒక హెల్ప్ కావాలి….అదేమంటే మీరు రేణుక ఆత్మతో మాట్లాడి ఆ ఫొఫెసర్ ప్రేతాత్మ నుండి బయట పడటానికి ఏమైనా మార్గం ఉన్నదేమో కనుక్కోవాలి….
సుమిత్ర : మీరు ఎవరికైతే ఇంత హెల్ప్ చేయాలనుకుంటున్నారో, బాధ పడుతున్నారో వాళ్ళు ఇప్పుడు బ్రతికి లేరు….కాని మీరు ఆత్మకు సాయం చెయ్యాలనుకుంతున్న మిమ్మల్ని చూస్తుంటే….ఇంకా మానవత్వం బ్రతికే ఉన్నదనిపిస్తున్నది…నేను ఈ రోజు రాత్రి డిన్నర్ అయిపోయిన తరువాత తప్పకుండా ఒబరాయ్ విల్లాకు వస్తాను….
ఆమె వస్తాననగానే రాము ఆనందంతో….
రాము : చాలా థాంక్స్ మేడమ్….
సుమిత్ర కూడా నవ్వుతూ, “ఇందులో ధాంక్స్ చెప్పడానికి ఏమున్నది రాము గారు….ఒక మంచి పని నా చేత చేయిస్తున్నారు. అందుకు నాక్కూడా చాలా సంతోషంగా ఉన్నది,” అన్నది.
రాము : మేడమ్….ఒక్క విషయం చెప్పాలి…నాకు మొదట నుండి అమ్మాయిల విషయంలో ఏదైనా అనిపిస్తే చెప్పేదాకా నిద్ర పట్టదు….చెప్పమంటారా…
సుమిత్ర : చెప్పండి….ఎంటి విషయం….
రాము : మీకు కోపం వస్తుందేమో….
సుమిత్ర : ఫరవాలేదు చెప్పండి….
రాము : మీ నవ్వు చాలా అందంగా ఉంటుంది మేడమ్….
సుమిత్ర కూడా రాము మాటలకు నవ్వుతూ, “ఒక్క నవ్వేనా….ఇంక నాలో ఏమీ బాగుండదా,” అనడిగింది.
ఆమె అలా అంత డైరెక్ట్ గా అడిగే సరికి రాము ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు….ఆమె మొహంలో కోపం, విసుగు అలాంటివి ఏమీ కనిపించడం లేదు.
దాంతో రాము ధైర్యంగా, “లేదు సుమిత్ర గారు…..మీ నవ్వే కాదు…మీరు కూడా చాలా అందంగా ఉన్నారు….నేను ఇక్కడకు వచ్చేటప్పుడు ఎవరో ఒకామె ఆత్మలతో మాట్లాడుతుందంటే ఎవరో మిడిల్ ఏజ్ లేకపోతే ముసలామె ఉంటుందనుకున్నాను. కాని ఇక్కడకు వచ్చిన తరువాత ఇంత అందమైన అమ్మాయిని కలుస్తానని, చూస్తానని అసలు అనుకోలేదు,” అన్నాడు.
సుమిత్ర : మీరు ఆడవాళ్లను బాగా ఐస్ చేస్తారండీ…..మీరు నన్ను మరీ మునగ చెట్టు ఎక్కిస్తున్నారు….నేను అంత అందంగా ఏమీ ఉండను.
రాము : లేదు సుమిత్ర గారు….మీరు ఈ ఆత్మలు, క్లాసుల గొడవలో పడి మీ అందం గురించి పట్టించుకోవడం లేదు కాని….మీరు చక్కగా చీర కట్టుకుని సింపుల్ మేకప్ వేసుకుని అలా బయటకు వస్తే ఎంతమంది మీ వెనకాల పడతారో చూస్తే కాని మీకు అర్ధం కాదు.
ఎంత తెలివికల ఆడది అయినా….పొగడ్తలకు లొంగిపోవడంలో తాను కూడా అతీతురాలు కాదన్నది నిరూపిస్తూ…
“ఇక ఆపండి బాబు….మీరు మరీ కాలేజీ అమ్మాయిని పొగిడినట్టు పొగుడుతున్నారు,” అంటూ సిగ్గు పడింది సుమిత్ర.
సుమిత్ర సిగ్గు పడటం చూసి రాము మనసులో ఏదో ఆశ ఆమె మీద కలుగుతున్నది.
దాంతో రాము, “ఒక బాణం వేద్దాం….తగిలితే తగిలింది….లేకపోతే లేదు….పోయేదేం లేదు కదా….ఈమెను చూస్తుంటే కొంచెం ఈజీగానే పడేట్టున్నది,” అని మనసులో అనుకుంటూ, “ఏంటి మీరు కాలేజీ అమ్మాయి కాదా….” అని అడిగాడు.

3 Comments

  1. Nice and Erotic updated story of Haunted movie

  2. Pls continue part 4

  3. Nice bro.. Baga hindi movie story ni copy kotesav

Comments are closed.