లవ్ స్టోరీ – అరేంజ్డ్ మ్యారేజ్ – 13 76

తను నా చేయి పై చిన్నగా కొట్టి నవ్వింది.

నేను “బ్యాంకు లో రెండు లక్షలు save చేస్తున్నాను …….. ” అన్నాను.

“ఓ ….. ”

“ఎందుకు అని అడగలేదేంటే ??”

“ఎందుకు ??”

“మన 1 ఇయర్ anniversary ఇక్కడ జరుపుకోవటంలేదు ….. ”

“మరి ??”

“Switzerland లో జరుపుకుంటున్నాం ……. ”

“అవునా ??” అని తన face లో smile automatic గా వచ్చేస్తుంది.

“yes …… my dear sweety…..” అని నేను చేతులతో flight ఎగురుతున్న symbol చూపిస్తూ “…. we will fly there and celebrate our second honeymoon there……”

“wow …… సంజు …… ” అని తను నవ్వటం స్టార్ట్ చేసింది.

ఇద్దరం అక్కడే మాల్ లో కొంచెం సేపు అలా అలా తిరిగి కబుర్లు చెప్పుకొని ఇంటికొచ్చాము.

టు బి కంటిన్యూడ్ ……..