లవ్ స్టోరీ – అరేంజ్డ్ మ్యారేజ్ – 12 61

కొన్ని రోజుల తర్వాత:

“ఈ సారొచ్చే valentines day మన ఫస్ట్ valentines day…… ”

“ఓ …… ఫిబ్రవరి 14 valentines day కదా ……. ”

“yes…… ”

“…. కచ్చితంగా సెలెబ్రేట్ చేసుకోవాలి ……. ఇదే మన ఫస్ట్ valentines day సంజు ……. ”

” valentines day మాత్రమే కాదు ….. ” అంటూ ఫోన్ లో చూస్తూ “….. we should celebrate valentines week ……. ”

“valentines week ఆ ??”

“yes …….. rose day, propose day, chocolate day, teddy day, promise day, hug day, kiss day and valentine’s day అన్ని సెలెబ్రేట్ చేసుకుందాం ……. ”

“సంజు …… అసలు ఇన్ని రోజులున్నాయని నాకు last year ఏ తెలిసింది ……. ”

“నాకు 2 ఇయర్స్ ముందు తెలిసింది ……. ”

“ఐన valentines day అంటే డేట్ కి వెళతాం …… సెక్స్ చేస్తాం ……… ”

నేను మధ్యలో స్వీటీని ఆపి “ఏమన్నవో ఒకసారి repeat చేయి ……. ”

“అదే …… valentines day అంటే డేట్ కి వెళతాం …… సెక్స్ చేస్తాం…… ”

మళ్ళి స్వీటీని ఆపి “ఆగు …… ఆగు ……. మళ్ళి చెప్పు…… ”

తను చిరుకోపంతో “నాకు తెలుసు నువ్వు ఎందుకు అన్ని సార్లు అడుగుతున్నావో …….. ”

నేను అమీ తెలియనట్లు “ఎందుకు ??”

“నేను sex చేద్దాం అన్నప్పుడల్లా నువ్వు ఆపి నన్ను repeat చేయమంటున్నావ్ ……. ” అంది.

నేను దొంగ నవ్వులు నవ్వాను.

తను భుజం పై కొట్టి “…. సంజు …. రోజు రోజుకి నీ అల్లరికి అదుపు లేకుండా పోతుంది …….. ”

“ఓ సారీ …….. నా wife నాతో సెక్స్ చేస్తాను అంటే…. అది మళ్ళి మళ్ళి వినాలనుకోవటం తప్పని నాకు తెలియదు మేడం …… ” అన్నాను.

స్వీటీ చిరాకుతో పక్కకు చూసింది.

నేను స్వీటీ చేయి తీసి నా ప్యాంటు పై వేసాను.

తను చేయి వెంటనే తీసి నా వైపు చూసి “సంజు…… ” అంది.

1 Comment

  1. A rasina writer donot have any sense eevedavapuku story ni inni serials a

Comments are closed.