లవ్ స్టోరీ – అరేంజ్డ్ మ్యారేజ్ – 12 61

“స్వీటీ ……. నువ్వుల అనుకుంటున్నావని నాకు తెలుసు ……”

“సంజు ….. లేదు …… ”

“మరేమనుకుంటున్నావ్ ??”

“ఎం లేదు ……. ”

“come on …… ”

“ok fine….” అంది.

“ఓకే …….I will explain…”

“సంజు …… no need to explain….”

“లేదు …… నీకు చెప్పాలి ……. ”

“సంజు ……its ok ……. ”

“స్వీటీ …….. నన్ను నువ్వు తప్పుగా అర్ధంచేసుకోకూడదు …….. ”

“సంజు ……. నేనెందుకు అలా అనుకుంటాను ??”

“whatever …….. let me explain …….. ఓకే ??” అని నేను తన చేయి పట్టుకొని కళ్ళలోకి చూస్తూ “స్వీటీ……. i love you so much…..నేనెప్పుడూ sex గురించి ఆలోచిస్తాను అనుకుంటున్నావు కదా ……… ” అని నేను రూమ్ లో కి వెళ్లాను.

“సంజు ……. ఎక్కడికి వెళ్తున్నావ్ ??”

“ఆగు ……. రెండు నిమిషాలు …… ”

“సంజు …… I am sorry…..” అంది.

“ఆగు ……. వస్తాను …… ”

నేను రూమ్ లో లోపల పెట్టుకున్న box తీసి బయటకు తెచ్చి స్వీటీ ముందు పెట్టి “ఇదేంటో తెలుసా ??” అని స్వీటీని అడిగాను.

“బాక్స్ ??”

“బాక్స్ లోపలేముందో తెలుసా ??”

“no ……. ”

నేను తనకి ఆ box ఇచ్చాను. తను ఆ బాక్స్ ఓపెన్ చేసింది. లోపల కొంచెం నలిగిపోయిన కాగితాలున్నాయి. అవి బయటకి తీసి చూసింది.

“సంజు …… బాక్స్ లో ఏమి లేదు …….. ”

“సరిగ్గా చూస్తే అర్ధమవుతుంది ……. ”

తను బాక్స్ చూసి “సంజు …….. ఏవో పాత bills, నలిగిపోయిన మూవీ tickets, …… తప్ప ఏమి లేవు ……. ”

నేను తన వైపు చూసి “come on…..look harder…..” అన్నాను.

తను ఆ బాక్స్ లో ఉన్న ఒక టికెట్ తీసి చూసింది “ఇది 6 నెలల ముందు టికెట్ ……… ” అని పరిశీలిస్తూ “……. సంజు…. that’s so sweet….. ” అంది.

“ఏంటి ??”

“ఇది మనం ఫస్ట్ టైం మూవీ కి వెళ్లిన రోజు టికెట్స్……. ”

“yes…… ”

“ఇది మనం ఫస్ట్ టైం వెళ్లిన రెస్టారెంట్ కి సంబందించిన బిల్ ……. ”

“yes ……. “

1 Comment

  1. A rasina writer donot have any sense eevedavapuku story ni inni serials a

Comments are closed.