లవ్ స్టోరీ – అరేంజ్డ్ మ్యారేజ్ – 11 47

ఇద్దరం gifts ని exchange చేసుకున్నాం. నేను స్వీటీ కోసం shoes తెచ్చాను. తను నా కోసం ఒక ప్రీమియం బ్రాండెడ్ wallet కొనింది. అదయ్యాక “సంజు …….. ”

“hmmmmm …….. ”

“నీ new year resolutions ఏంటి సంజు …….. ”

“ఎలాంటి new year resolutions లేకపోవటమే నా new year resolution”

స్వీటీ నవ్వి “సంజు …… చంపేస్తాను నిన్ను ……. పిచ్చి పిచ్చి ఆన్సర్స్ ఇవ్వకుండా …….. సీరియస్ గా చెప్పు …… ”

“నిజం ……. నాకెలాంటి new year resolutions లేవు ……. ”

“really ??”

“yes ……. ఎం ?? నీకున్నాయా new year resolutions??”

“ఎవరికైనా ఉంటాయి ……. ”

“కానీ నాకు లేవుగా …… ”

తను పక్కకు చూసి “నువ్వొక విచిత్రమైన మనిషివి ……. ”

నేను “oh wait ……. నువ్వు ఇందాక చెప్పింది కరెక్టే …… ”

“ఏంటి ??”

“ఇందాక నువ్వు చెప్పింది నిజం …… అందరికి new year resolutions ఉంటాయి ……. నాకిప్పుడే ఒకటి మైండ్ లోకి వచ్చింది …… ”

“ఏంటది ??”

“నాకున్న ఏకైక new year resolution ఏంటంటే ……. last year కన్నా ఈ year కనీసం 2 times ఎక్కువ sex చేయాలనేది ……. నా new year resolution …… ”

తను నవ్వి “సంజు …… you are an idiot……” అంది.

“ఏంటి ?? నిజం …… I want to have lots of sex with you…….” అని తనని దగ్గరికి తీసుకొని నా చేయి వేలితో తన నుదుటి పై నుంచి పెదాల వరకు అలా తాకి “you are looking so hot……” అన్నాను.

తను “…. వదులు నన్ను ….. ” అని నా కౌగిలి నుంచి బయటకి వచ్చి “రోజు రోజుకి నువ్వు చాలా చాలా naughty గా తయారవుతున్నావ్ తెలుసా??….. ”

” నిజంగానా ??” అని మళ్ళి దగ్గరికి జరిగి తన మెడకి ముద్దివ్వటం స్టార్ట్ చేసాను.

“సంజు …… ” అని మళ్ళి కౌగిలి నుంచి బయటకు రావటానికి ట్రై చేసింది కానీ నేను తనని ఆపి “ఇది నీ weak spot అని తెలుసు ….. ” అని తన మెడని నా పెదాలతో రుచి చూసి ముద్దులివ్వటం స్టార్ట్ చేసాను. నేనామాటలు అనంగానే తన feelings ని తట్టుకోలేక cooperate చేసింది.

మధ్యలో “సంజు ….. సంజు …… ” అని పిలిచింది కానీ నేను కంట్రోల్ లో లేను. ఇంకోసారి “సంజు ….. ” అని పిలిచింది.

నేను మధ్యలో ఆపి తన కళ్ళలోకి చూస్తూ “ఏంటి ??” అన్నాను.

“….. I love you Sanju……” అంది.