లవ్ స్టోరీ – అరేంజ్డ్ మ్యారేజ్ – 11 47

నేను కూడా తనకి I love you చెప్పి తన చేయి పట్టుకొని రూమ్ లో కి తీసుకోనెళ్ళాను. రూమ్ లాక్ చేసుకొని ఇద్దరం బాగా ప్యాషన్ తో సెక్స్ చేసుకున్నాం. చాల రొమాంటిక్ గా అలాగే హాట్ గా అనిపించింది.

సెక్స్ అయ్యాక ఇద్దరం గట్టిగ ఊపిరి తీసుకున్నాం.

“it was so amazing……కదా ??” అన్నాను.

నా వైపు చూసి “yeah …… ” అంది.

నేను తన కళ్ళలోకి చూస్తూ పెదాలకో ముద్దిచ్చి “…. రేపంతా ఇక్కడే గడపాలనుంది ……. నాకు ….. ”

“ఇంట్లోనా ??”

“ఇంట్లో కాదు ……. ఇక్కడ …… పడకలో ….. ”

తను నవ్వి “సంజు ….. నీ మైండ్ లో sex తప్ప ఇంకే ఆలోచనలు లెవా ??”

“yes ……. ”

“మరి ఏమాలోచనలున్నాయ్ ??”

“ice-cream…..”

“ice-cream ఆ ??”

“ఎస్ …… ”

“టైం ఎంతైందో తెలుసా ??”

“ఎంతైంది ??”

తను బెడ్ పక్కన పెట్టిన తన ఫోన్ చూసి “12:45…… ”

“అయితే ??”

“బయట వాతావరణం ….. 12 డిగ్రీలు …….. ”

“అయితే ??”

“అయితే ఏంటి కాదు ……. ఇంత రాత్రి ….. ఈ చల్లటి వాతావరణంలో ice-cream తింటారా ??”

“నేనున్నానుగా ……. ”

చిరాకుతో అటు వైపు చూసింది.

“come on…… నీకు ice-cream వద్ద ??”

“No…… ”

” సరే నీ ఇష్టం …… ”

“నువ్వే ఈ చలి లో వెళ్లి తినేసి రా ……. నేను రాను …… ”

“సరే నీ ఇష్టం ……. ”

“ఒకే ….. నేను వెళ్తున్నాను ……. ” అని మంచం నుండి లేచాను.

“bye సంజు ……. enjoy freezing in the cold…… ” అంది.

“సరే …… నేను వెళ్లి వేడి నీళ్లలో షవర్ చేసుకొని రెడీ అయ్యి వెళ్తున్నాను……. interested అయితే వచ్చి నాతో జాయిన్ అవ్వు…… ”

“No …… నువ్వే వెళ్ళు …… I am not interested….. ”

“are you sure…..??” అని అడిగాను.