లవ్ స్టోరీ – అరేంజ్డ్ మ్యారేజ్ – 11 47

“ఓ ……. ”

“ముఖ్యంగా అరేంజ్డ్ మ్యారేజ్ గురించి చెప్తున్నాను …….. ”

“ఓ …… ”

“నీకింకా అర్ధం కాలేదని నాకర్ధమైంది ……. చెప్తాను ఆగు …… నా ఆలోచనలలో ఉండి ఇందాక కరెక్ట్ గా చెప్పలేకపోయాను …… ”

“థాంక్స్ ……. ”

“సింపుల్ గా చెప్పాలంటే …….. మనిద్దరం కాలేజీ లో ప్రేమికులం అనుకో …….. ”

“ఎం కాలేజీ ప్రేమికులే అవ్వాలా ?? ఆఫీస్ ప్రేముకులు అవ్వకూడద ??”

“పోనీ ….. అలాగే అనుకో …… ”

“ఓకే ……. ” అంది.

“సరే …… ఇద్దరం నువ్వన్నట్లే ఆఫీస్ ప్రేమికులం అనుకో ……. మనిద్దరం ఎం చేయగలం ??”

“ఎం చేయగలం ??”

“సరే …… నేను నీ లవర్ అనుకో …. ఇంకా పెళ్లి కాలేదు అనుకో …… నాతో sex చేస్తావా ??”

“లేదు …… ”

“ఎందుకు ??”

“పెళ్ళికి ముందు అలాంటివి …… ”

“సరే ఒక్క నిమిషం తప్పు కరెక్ట్ అనే విషయం పక్కన పెట్టి …… ఇద్దరం ఘాడంగా ప్రేమించుకుంటున్నాం అనుకో …… ఐన సరే sex చేయవా ??”

“No ……. ”

“ఎందుకు ??”

“ఎందుకు అంటే ఎలా కుదురుతుంది ?? చాలా కష్టం ……. ”

“sex చేయాలంటే వెయ్యి మార్గాలు ……. కానీ నా పాయింట్ ఏంటంటే ……. ఇద్దరికీ ప్రైవసీ ఉండదు ……. ఎక్కడో హోటల్ బుక్ చేసుకోవాలి……. భయపడుతూ sex చేయాలి ……. ”

“hmmmmm ……. ”

“అలాగే ఎక్కడికైనా బయటకు వెళ్లాలంటే ……. ఇద్దరి టైమింగ్స్ మ్యాచ్ అవ్వాలి ….. నువ్వొక చోట నేనొక చోట ఉంటాం కాబట్టి …… ”

“యా …… ”

“అలాగే ఎక్కడికైనా ట్రిప్ కి ప్లాన్ చేస్తే …… without sex ఐన సరే ఎవ్వరు మనకి హోటల్ రూమ్ ఇవ్వరు …… సో రెండు రూమ్స్ తీసుకోవాలి …..పోనీ డేట్ కి వెళ్ళినప్పుడు …… క్యూట్ గా కనిపిస్తే ……. ముద్దుపెట్టాలా లేదా …… అలాగే ప్లేస్ వెతుక్కోవాలి ….. అలాగే sex చేయాలంటే కుదరదు ……. ”

“hmmmmm …… ”

“అలాగే parents కి తెలియకుండా జాగ్రత్త పడాలి …….. ఫోన్ లో ఎన్ని ఫొటోస్ తీసుకున్న సరే సోషల్ మీడియా లో పెట్టుకోలేం ……. ఒకవేళ అన్ని కరెక్ట్ గా చేసిన సరే ……ఇంట్లో love ని accept చేస్తారో లేదో అనే భయం …… ”

“so ??”

“నా పాయింట్ ఏంటంటే ……. మ్యారేజ్ లో ఉన్నప్పుడు ఇవేమి ఉండవు ……. అంటే ఇందాక చెప్పినట్లు …… ట్రిప్స్ ప్లన్స్ చేయటం, ఇద్దరం కలిసి సినిమాలకి షికారులకి వెళ్ళటం, వీకెండ్స్ లో డేట్స్ కి వెళ్ళటం, పడకలో బాగా శృంగారం చేయటం……మనకి కావాల్సినట్లు మనం ఉండొచ్చు ……. and of course మ్యారేజ్ వల్ల లైఫ్ లో కొత్త problems అలాగే కొత్త responsibilities కూడా వస్తాయి ……”

“యా …… ”

“అందుకే ……. I want to enjoy every moment of this life with you……ఈ ఫ్రీడమ్ ఎంతోకాలం ఉండదు …… వయసు, పిల్లలు, బాధ్యతలు ….. ”

స్వీటీ వాచ్ చూసి “టైం అయింది …….. 2:00 టైం ……. ”

“చాలా ఫాస్ట్ గా గడిచిపోయింది …… ”

“యా …… ”

ఇద్దరం pizza తినేసి సినిమా చూడటానికి వెళ్ళాము. సినిమా అంత స్వీటీ నా చేయే పట్టుకుంది. సినిమా చూసి ఇంటికొచ్చి ఇద్దరం వంట చేసుకొని డిన్నర్ చేసి మాట్లాడుకుంటూ పడుకుండిపోయాము.

టు బి కంటిన్యూడ్ ……..