లవ్ స్టోరీ – అరేంజ్డ్ మ్యారేజ్ – 11 47

“yes …… so sex ఎక్కువ చేయాలి అంటే ఎం చేయాలి ??”

“ఆ ??…… ”

“sex ఎక్కువగా చేయాలి అంటే ఎం చేయాలి??”

“ఏమో …… ” అని అదోరకంగా చూస్తూ అంది.

“…. sex ఎక్కువ చేయాలి అంటే ……. sex చేయటానికి reasons కావలి …… ”

“reasons ఆ ??”

“yes…….. సెక్స్ ఎందుకు చేస్తారు చెప్పు ??”

“సుఖం కోసం ……. ”

“yes అది అందరికి తెలుసు ……. నేను అడుగుతుంది ఎలాంటి సందర్భాలలో చేస్తారు ……. ”

“మూడ్ లో ఉన్నప్పుడు ??”

“correct ……. ఇంక ??”

“ఇంక ….. అంటే …… ఏమో …… తెలీదు …… ”

” సరే నేను చెప్తాను …….. ఇద్దరం ఒక కొత్త sex position try చేయాలి అనుకున్నాం అనుకో …… దానిని ఒక కారణంగా తీసుకొని we can have sex…right ??”

నన్ను అదోలా చూసింది.

“come on …….. కొత్త sex position ట్రై చేస్తే సెక్స్ ఎలా ఉంటుందో తెలుసుకోవటం కోసం sex చేయాలని నీకు అనిపిస్తుందా అనిపించద ??”

“అనిపిస్తుంది …… ”

“so ….. that is another reason…అలా నువ్వు ఇంకొక కారణం చెప్పు …… ”

“ఏమో సంజు …… నువ్వే చెప్పు …….. ”

“hmmmm …….. stress గా ఫీల్ అయినప్పుడు ….. ”

“ఓకే ….. ఓకే……. నాకర్ధమైంది ఇప్పుడు …….. ”

“సరే చెప్పు …… ”

“బోరు కొట్టినప్పుడు ??”

“nice ……. ”

“…. బాగా చలిగా ఉన్నప్పుడు …….. ”

“చలిగా ఉన్నప్పుడ ??”

“yes ….. చలిగా ఉన్నప్పుడు సెక్స్ చేసి ఒకరి కౌగిలిలో ఒకరు …… ” అంటుండగా నన్ను స్వీటీ మధ్యలో ఆపి

“సంజు ……. ఇదంతా చాల silly గా ఉంది ……. ఒకే ?? sex చేయటానికి list ఏంటి ??”

“స్వీటీ ……. that’s the point….silly గానే ఉండాలి …… ఎప్పుడు serious గానే చేయాలా sex ?? sex is also for fun right ?? ……”

తను నన్ను అలాగే చూస్తుంది.

నేను నవ్వి తన బుగ్గలు పట్టుకొని తన కళ్ళలోకి చూస్తూ “ఎం నీకు idea నచ్చలేదా ??”

“రోజు రోజుకి నీలో naughtiness బాగా పెరిగిపోతుంది సంజు …….. ”

“….. ఎందుకలా feel అవుతున్నావ్ ??…. ”

“మరెలా feel అవ్వాలి ?? చలిగా ఉందని sex చేస్తారా ఎవరైనా ??”