లవ్ స్టోరీ – అరేంజ్డ్ మ్యారేజ్ – 11 47

“yes …… ” అని అన్నాను.

“సంజు ….. లేట్ అయిపోతుంది …… ”

“say yes …… then…… ” అన్నాను.

“ok fine ……. ”

“don’t worry……ఇందాక నిన్ను ఎలా మూడ్ లో కి తెచ్చాను ….. అలాగే తర్వాత కూడా తెస్తాను ……. నువ్వు మూడో సారి కూడా కావలి అని అడుగుతావ్ …… ”

“చూద్దాం లే …… ” అంది.

“ఏంటి ??” అన్నాను.

“అదే …… అప్పుడు డిసైడ్ చేద్దాం అని అంటున్నాను ….. ” అంది.

నేను తనని ఒకసారి చూసి “సరే …. పద తొందరగా వెళదాం …… ” అని ఇద్దరం బయటకి వచ్చి రెడీ అయ్యి వెళ్లి ఐస్ క్రీం తినేసి ఇంటికి వచ్చాము.

చెప్పాలంటే ఇద్దరం బాగా అప్పటికే అలసిపోయి పడుకుండిపోయాం.
కొన్ని రోజుల తర్వాత:

“స్వీటీ బయటకి రా ఒకసారి ……. ”

“ఆ ….. ??”

“స్వీటీ ఒకసారి బయటకి రా ……. ”

“సంజు ……. ఏంటో చెప్పు ……. ”

“ముందు నువ్వు ఒకసారి రా ……..తొందరగా…. ”

ఈ లోగ డోర్ ఓపెన్ అయింది. స్వీటీ టవల్ వొంటి చుట్టూ వేసుకొని చేత్తో పట్టుకొని ఉంది. వొళ్ళంతా సోప్ తో తడి తడి గా చాల హాట్ హాట్ గా కనిపించింది.

“సంజు ……ఏమైంది??”

నేను తన క్లీవేజ్ నే చూస్తూ ఉండిపోయాను.

తను చిటిక వేసి “సర్ …… నా మొహం ఇక్కడుంది …… ” అని సైగ చేసింది.

నేను నెమ్మదిగా నా చేతులను తన క్లీవేజ్ దగ్గరికి తీసుకెళ్తు “….. కానీ నీ boobs ఇక్కడున్నాయి …… ” అని తాకబోతుంటే వెనక్కి జరిగి “…. చాలు ఇంక ….. ” అంది.

“… ఇంకా నేను టచ్ కూడా చేయలేదు వాటిని …… “