లవ్ స్టోరీ – అరేంజ్డ్ మ్యారేజ్ – 11 47

అలాగే సైలెంట్ గా ఉంది.

నేను “ఆస్కార్ ఇచ్చేవరకు అలాగే నటిస్తావా ??” అన్నాను.

తను నవ్వటం స్టార్ట్ చేసింది. నేను కూడా నవ్వి “సరే …. చెప్పు ….. తొందరగా టికెట్స్ అయిపోతున్నాయి …….. ” అంటూ నేను ఫోన్ లో bookmyshow యాప్ ఓపెన్ చేసి చూపించాను.

తను చూస్తూ “ఏ సినిమాకి వెళదాం ??” అని అడిగింది.

“నువ్వే చెప్పు ……. కొత్తగా రిలీజ్ అయినా మూవీ కి వెళదామా లేదా english horror movie కి వెళదామా ??” అని అడిగాను.

“horror మూవీ….. ”

“చాలా తొందరగా సమాధానం ఇచ్చావ్ …….. ”

“అవును …… మనం horror మూవీ చూసి చాలా రోజులైంది గా ……. ” అంది.

“yeah ……. ” అని ఫోన్ లో షో టైమింగ్స్ చూసాను. మధ్యాహ్నం 2:30 ఒక షో కనిపించింది.

“2:30 షో కి బుక్ చేస్తున్నాను …… ”

“సంజు ………మనం గుడికి వెళ్లి రావాలి …… వచ్చి వంట చేయాలి …… 2:30 కి సినిమా అంటే ….. చాలా కష్టం …… ఈవెనింగ్ షో బుక్ చేయి …… ”

“ఈవెనింగ్ షోస్ లేవే …… 2:30 కి ఒక షో ఉంది …… మళ్ళి సెకండ్ షో ఉంది ……. ”

“మరెలా ??”

“ఒక పని చేద్దాం ……. ఈ రోజు వీకెండ్ కాబట్టి …… రాత్రి బయట తినే బదులు …… లంచ్ కి బయటకి వెళదాము …….. ఈవెనింగ్ ఇంట్లోనే తిందాం ……. ”

“hmmmm …… ఓకే ……. ఎం ఎక్కడికి వెళదాం lunch కి ??”

“pizza ??”

“pizza న ??”

“pizza తిని చాలా రోజులైంది …….. మాల్ లో నే pizza తినేసి అక్కడ కొంచెం సేపు అటు ఇటు తిరిగి …… మూవీ కి వెళదాం ….. ” అన్నాను.

“ఓకే ……. ” అని తలుపేసుకోబోతుండగా ఆపి “సంజు ….. మళ్లి ఏంటి ??”

“నాకొక డౌట్ ….. ”

“ఎం డౌట్ ??”

“ఇంట్లో మనిద్దరమే ఉంది ……. డోర్ ఎందుకు వేసుకోవాలి…… ??” అని అడిగాను.

“అబ్బా ఎందుకు ?? మధ్యలో వచ్చి నన్ను disturb చేయటానికా ??”

“కాదు …….. నీ అందాలని చూడటానికి …… ”

“ఎం అవసరం లేదు …… “