లవ్ స్టోరీ – అరేంజ్డ్ మ్యారేజ్ – 11 47

“నేను నిన్ను disturb చేయను …….. ”

“No …… ”

“నేను ఒక్క మాట కూడా మాట్లాడను ….. ”

“No ….. ” అని తను తలుపు వేసుకోబోతుంటే అలాగే చూస్తున్నాను. తలుపు మొత్తం వేసుకొని మళ్ళి నెమ్మదిగా తెరిచి కొంచెం నా వైపు నవ్వి వెనక్కి తిరిగి లోపలికి వెళ్ళింది.

నేను నెమ్మదిగా లోపలికి వెళ్లి “నీ boobs wash చేయటానికి హెల్ప్ కావల??” అని నవ్వుతు అడిగాను.

నా దగ్గరికి వచ్చి నన్ను పట్టుకొని “get out ….. ” బయటకి రెండు చేతులతో నెట్టింది.

“నేనేం చేసాను ??” అని అమాయకంగా అన్నాను.

తను నవ్వి “సంజు ….. you are an idiot…” అని తలుపు లాక్ చేసుకుంది.

గంట తర్వాత:

ఇద్దరం దేవునికి దండం పెట్టుకుని గుడిలో కూర్చున్నాం. స్వీటీ నాకు బొట్టు పెట్టి, కొబ్బరి చిప్పలో కొంచెం కొబ్బరి తీసి ఇచ్చింది. కళ్ళకద్దుకొని తిన్నాను. చల్లటి గాలి వీస్తుంటే చాలా హాయిగా అనిపించింది. ఇద్దరం అక్కడే కూర్చొని కాసేపు మాట్లాడుకున్నాం.

“సరే ….. టైం అయింది ……. మాల్ కి వెళదాం పద …… ”

“సంజు ……. నేను బట్టలు మార్చుకుంటాను …… ”

“ఎందుకు ??”

“ఇలా రానా సినిమాకి ??”

“రా …… ఏమైంది ??”

తన నుంచి మాట లేదు.

“స్వీటీ …….. ఈ చీరలో చాల చాలా అందంగా ఉన్నావ్ తెలుసా ??”

నన్ను అలాగే చూసింది.

” …… నిజం చెప్తున్నాను ….చాలా చాలా beautiful గా ఉన్నావ్ ఈ చీరలో ……. “