లవ్ స్టోరీ – అరేంజ్డ్ మ్యారేజ్ – 11 47

నవ్వి “థాంక్స్ ……. ” అంది.

ఇంకొంచెం సేపు అక్కడే కూర్చొని ఆ తర్వాత బైక్ లో అక్కడినుంచి మాల్ కి వెళ్ళాము.

మాల్ లోపలికి రాగానే “సంజు …… చాలా తొందరగా వొచ్చాము ……. ”

అప్పటికి టైం 12 అయ్యింది.

“అయితే ఏంటి ?? మాల్ అంత తిరుగుదాం ……. ”

“ఎం కొంటావ్ ?? …. ”

“కొనాలని ఎవరన్నారు ?? జస్ట్ ఒకరి చేయి ఒకరం పట్టుకొని అలా మాల్ అంత ఒక రౌండ్ వేద్దాం … టైం ఊరికినే గడిచిపోతుంది ….. ”

“hmmmm ……. ఓకే …. ”

ఇద్దరం కాసేపు మాల్ అంత అలా తిరిగాము. కొన్ని పిక్స్ తీసుకున్నాం.

ఆ తర్వాత ఇద్దరం తినటానికి ఫుడ్ కోర్ట్ కి వెళ్ళాము pizza కోసం. నేను ఆర్డర్ చేసేలోగా స్వీటీ టేబుల్ కోసం వెతికి కూర్చుంది. ఈ లోగ నాకొక వాట్సాప్ మెసేజ్ ఒచ్చింది. ఓపెన్ చేసి చూస్తే నా కాలేజీ ఫ్రెండ్ తన wedding invitation పంపించాడు.

నాకు హాయ్ చెప్పి తప్పకుండ పెళ్ళికి రమ్మని invite చేసాడు. నా పెళ్లి తర్వాత వాడు అసలు టచ్ లో లేడు. ఆర్డర్ కోసం వెయిట్ చేస్తూ …. కాసేపు వాడితో చాట్ చేసాను. వాడికి పెళ్లి వల్ల కొంచెం busy అయ్యి టైం లేక ఈవెనింగ్ కాల్ చేస్తానని చెప్పాడు.

ఈ లోగ ఆర్డర్ ఒచ్చింది. నేను pizza తీసుకొని టేబుల్ దగ్గరికి వెళ్లాను. బాక్స్ ఓపెన్ చేసి pizza పై seasoning వేస్తూ “నా ఫ్రెండ్ పెళ్లి …… next month …….కచ్చితంగా వెళ్ళాలి …… ” అన్నాను.

“ఓ …… ఎక్కడ పెళ్లి ??”

“ఇక్కడ కాదు …… mysore లో …… ”

“ఓ ….. అయితే అక్కడికి వెళ్ళలిగా ….. ”

“యా …… టికెట్స్ మనమే బుక్ చేసుకోవాలి ….. stay వాడే ఇస్తానని చెప్పాడు …… ”

“నైస్ ……. ”

“friday వాడి పెళ్లి ……. సరిగ్గా ప్లాన్ చేసుకొని ఒక రోజు ఆఫీస్ సెలవుపెడితే ……. వీకెండ్ అంత అక్కడే గడపొచ్చు ……. ”

“mysore లోన ?? కాదు ఊటీ లో ….. ”

“ఊటీ ఆ ??”

“అక్కడి నుంచి చాలా దగ్గర ……. hill station కాబట్టి romantic గా ఉంటది …… ”

తన మోహంలో చాలా సంతోషం కనిపించింది

“నాకు అరేంజ్డ్ మ్యారేజ్ లో నచ్చేది ఇదే తెలుసా ??” అన్నాను.

“ఏంటది ??”

“ఇదే ……. ఇదంతా ……. ”

“అర్ధంకాలేదు ……. ”

“అదే …… ఇలా ట్రిప్స్ ప్లన్స్ చేయటం, ఇద్దరం కలిసి సినిమాలకి షికారులకి వెళ్ళటం, వీకెండ్స్ లో డేట్స్ కి వెళ్ళటం, పడకలో బాగా శృంగారం చేయటం ……. అన్ని …… ”

స్వీటీ blank face పెట్టింది.

“ఏంటి ??”

ఇంకా తనకి అర్ధం కాలేదన్నట్లు face పెట్టింది.

“so cute ……” అని “… నేను మ్యారేజ్ గురించి చెప్తున్నాను ……. “