లవ్ స్టోరీ – అరేంజ్డ్ మ్యారేజ్ – 11 47

నా వైపు సిల్లీగా చూసింది.

నేను నవ్వి “ఓకే ……. ఓకే …….. చెప్తాను ……. ”

“చెప్పు …… ”

“కెరీర్ విషయానికి వస్తే …… నాకు ఈ ఇయర్ ప్రమోషన్ కానీ ఇంక్రిమెంట్ కానీ కావలి …….. పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే ….. బాగా సెక్స్ చేయాలి ……మనం ఇలాగే ఒకళ్లనొకళ్ళం బాగా tease చేసుకోవాలి ……ప్రతి వారం date కి చేయాలి ….. అలాగే నా fantasies అన్ని నువ్వు తీర్చాలి ……అలాగే fantasies అన్ని నేను తీరుస్తాను …… సరే నువ్వు చెప్పు ……. ”

“నావి కూడా దాదాపు అవే …… అవి కాకుండా నేను వంట ఇంకా బాగా నేర్చుకోవాలి …….అలాగే నాకు మళ్ళి music practice చేయాలని ఉంది …..”

“music ఆ ??”

“yeah …… ”

“ఎలా ప్రాక్టీస్ చేస్తావ్ ??”

“ఇంట్లోనే …… ”

“స్వీటీ నాదొక రిక్వెస్ట్ ……. ”

“ఏంటి ??”

“దయచేసి ఆ పాత పాటలు కాకుండా …… లేటెస్ట్ సాంగ్స్ ప్రాక్టీస్ చేయవే ….. ”

తను నవ్వి “yeah …… ” అంది.

“ముందుగా మనం ఒక పని చేయాలి ……. ”

“ఏంటి సంజు ??”

“sex list తయారుచేయాలి …… ”

“sex list ఆ ??” అని మొహం అదోరకంగా పెట్టి అడిగింది.

“ఆ expression ఏంటి ??” అన్నాను.

“sex list ఏంటి ??” అంది.

“నాకున్న మొదటి personal new year resolution ఏంటి ??”

నన్ను అలాగే చూస్తుంది.

“come on స్వీటీ …… చెప్పు …… ”

“బాగా sex చేయాలి అని …… “