లవ్ స్టోరీ – అరేంజ్డ్ మ్యారేజ్ – 12 61

“నువ్వు sex అనగానే చూడు ఎలా లేచిందో ……. ” అని అమాయకంగా అన్నాను.

“అంత అమాయకంగా face పెడితే నాకు కాలుద్ది …….”

“ఎక్కడ ??” అని అమాయకంగా అడిగాను.

తను నవ్వి “సంజు …… తంతాను నిన్ను ……. ” అంది.

ఇద్దరం నవ్వుకున్నాం.

“ఓకే sorry……. ఇందాక ఏదో చెప్తున్నావ్ …… చెప్పు అదేంటో …… ” అన్నాను.

“No …… ”

“I am sorry…. అన్నానుగా….. చెప్పు ఏంటో …… ”

చిరుకోపంతో “No ……. ” అంది.

“సరే నీ ఇష్టం ……. ” అన్నాను.

“నువ్వు నన్ను కావాలని ఇందాకటి లాగ repeat చేయమని అడుగుతున్నావు అని నాకు తెలుసు ……”

“లేదు …… serious గా అడుగుతున్న …… ”

“ఇందాక రెండు సార్లు చెప్పినా సరే సరిగ్గా వినలేదు అంటే నేను నమ్మను …… ”

“నువ్వు sex చేద్దాం అన్నావ్ కదా ……. అదొక్కటే నాకు గుర్తుంది ……. దాని ముందు ఎం చెప్పావో గుర్తులేదు …… ”

“ఐన నేను repeat చేయను …….. ”

“ఎందుకో ??”

“golden words cannot be repeated …….. ” అంది.

“అబ్బో ……. ” అన్నాను.

ఇద్దరం నవ్వుకొని “సరే చెప్పు ……. ”

“సంజు ……. valentines day అంటే ఏమైనా ప్లాన్ చేయొచ్చు …….కానీ మిగిలిన రోజుల్లో ఏముంటుంది చేయటానికి ??”

“yes అదే నాకు కూడా అర్ధం కాలేదు ……. kiss day అంటే kiss చేసుకుంటాము …… hug day అంటే hug చేసుకుంటాం ……. అందుకే నాకొక ఐడియా వచ్చింది …… ”

“ఏంటి ??”

“మనం different గా సెలెబ్రేట్ చేసుకుందాం …….. ”

“ఎలా ??”

“…. we will be lovers for a week…..”

“లవర్స్ గాన ??”

“yes …… “

1 Comment

  1. A rasina writer donot have any sense eevedavapuku story ni inni serials a

Comments are closed.