లవ్ స్టోరీ – అరేంజ్డ్ మ్యారేజ్ – 12 61

“ఆ ??”

“నీకున్న రెండు fantasies ఏంటి ?? ఒకటి లవర్స్ ఫాంటసీ ఇంకోటి బావ మరదల ఫాంటసీ …….. so ఈ ఇయర్ lets be lovers ……. నెక్స్ట్ ఇయర్ lets be బావ మరదలు ……. ”

“వారమంతానా ??”

“yes ……. ”

నన్ను అదోలా చూసింది.

“see…… valentines day రోజు we will have sex…… కానీ మిగిలిన అన్ని రోజులు we will do everything except sex…… అది నేను అన్నదానికి meaning ….. ”

“ఓ ….. ”

“ఆ వారం రోజులు ఒకరిని ఒకరం బాగా tease చేసుకుందాం …….. valentines day రోజు we will have steamy hot sex…..బాగా కసితో చేద్దాం sex ……. it will be super hot….” అన్నాను.

కొంచెంసేపు ఆలోచించి …. “బాగుంది ఐడియా ……. అంటే we will be lovers for whole week……. అంటే we can chit chat, hold hands, crack jokes, watch movies, kiss, make out, go out on dates……. అన్ని ఉంటాయి sex తప్ప ……. ”

“exactly …….. అంతే కాదు …… we will have sex chats and dirty talks…… to tease each other…..”

“సంజు ……. నేను okay కానీ నీ గురించే ఆలోచిస్తున్నాను ……… ” అంది.

“హా ??”

“పోయిన సారి ఒక 15 మినిట్స్ జరిగిన student teacher role play కె కంట్రోల్ తప్పి roleplay పూర్తికాకుండానే మధ్యలో ఆపేశావ్ ……. ఇప్పుడెలా వారం రోజులు survive అవుతావో తెలియట్లేదు …….. ”

“నువ్వొక important point మిస్ అయ్యావ్ ……. ”

“ఏంటి ??”

“అప్పుడు కూడా మనం వారం రోజులు sex చేయకుండా ఉన్నాం …….నీకు periods…. గుర్తుందా ??”

“ఐన …….. నువ్వు కంట్రోల్ చేసుకోలేకపోయావ్ ……… its a fact ……. ”

“అవును …… వారం రోజుల తర్వాత …… వెంటనే కాదు …….. ”

“అప్పుడంటే నాకు tease చేయటం కొత్త కాబట్టి అన్ని రోజులు ఉండగలిగావ్ …….. కానీ ఇప్పుడు అది సాధ్యం కాదు …… ”

“అబ్బ ….. నువ్వు అంత బాగా tease చేయగలవా ??”

“డౌటా ??”

1 Comment

  1. A rasina writer donot have any sense eevedavapuku story ni inni serials a

Comments are closed.