లవ్ స్టోరీ – అరేంజ్డ్ మ్యారేజ్ – 12 61

“సంజు ……..wow ……… ” అని చాలా సంతోషంగా వాటిని చూసింది.

నేను కిందకి వొంగి తన వైపు చూసి తన చేతులు పట్టుకొని “This is how much I love you…… ఇవన్నీ తెచ్చి చూపించటానికి కారణమేంటంటే to let you know how serious my words are…..”

“సంజు ….. ” అంటూ ఏదో చెప్తుంటే నేను మధ్యలో ఆపి “……నేనొకప్పుడు ఏ good news వచ్చిన సరే అమ్మ కి ఫోన్ చేసే వాడిని కానీ మొన్న నాకు తెలియకుండానే నీకె ఫస్ట్ ఫోన్ చేసి చెప్పాను…….. అలాగే ఎప్పుడు నాకు మనసు బాగోలేకపోయిన అమ్మకో లేదా చెల్లికో ఫోన్ చేసే వాడిని కానీ నిన్న చెల్లి ఫోన్ చేసి తనకు నేను call చేసి రెండు నెలలవుతున్నాయని చెప్పింది…….నేను నిన్ను ఎంతగా love చేస్తున్నానంటే I really don’t know how to express my love better than sex……మనం sex చేసిన ప్రతి సారి నీకు బాగా దగ్గరగా ఉన్నట్లనిపిస్తుంది……… నిన్ను kiss చేసిన ప్రతిసారి It feels so amazing……ప్రతి రోజు నీ చేయి పట్టుకొని నీతో మాట్లాడినప్పుడల్లా లైఫ్ లో ఉన్న ఇబ్బందులన్నీ మరచిపోయి నీతో మానసిప్పి మాట్లాడాలనిపిస్తుంది ……. ”

“సంజు …… ” అని తని కళ్ళలో నీళ్లు కనిపించాయి. నేను దగ్గరికి వెళ్లి తనని గట్టిగ హాగ్ చేసుకున్నాను. చాలా రొమాంటిక్ గా అనిపించింది. తను ఏడుస్తూ నాకు “I love you…..” చెప్పింది. నేను కూడా I love you too….. అన్నాను.

టు బి కంటిన్యూడ్ ……..

1 Comment

  1. A rasina writer donot have any sense eevedavapuku story ni inni serials a

Comments are closed.