లవ్ స్టోరీ – అరేంజ్డ్ మ్యారేజ్ – 13 76

మరుసటి రోజు:

ఈ రోజు Saturday.

నేను లేచి చూస్తే టైం 8 అయ్యింది. స్వీటీ హాయిగా నిద్ర పోతుంది. నేను స్వీటీని నిద్ర లేపాను.

“సంజు ……. టైం ఎంత ??” అని అడిగింది.

“ఎనిమిది …….. ”

“ఎందుకంత తొందరగా లేపావు ?? వెళ్ళి breakfast చేసి రెడీ అయ్యాక పిలువు …….. ”

“No……. నేను అలా breakfast చేస్తుంటే నువ్వు హాయిగా నిద్ర పోవటం నేను చూడలేను ……. అందుకే నిద్ర లేపాను …… ”

“sadist …… ” అని నన్ను అని తను దుప్పటి కప్పుకొని పడుకుంది.

నేను డిప్పటి తీసి “నువ్వేమైనా అనుకో …….. ఇలా నువ్వు హాయిగా నిద్ర పోవటం నేను చూడలేను …….. ”

“ఇవన్నీ sex చేస్తున్నప్పుడు తెలియాలి …….. ”

“నువ్వు నన్ను మోసం చేసావ్ ……. ”

“అబ్బ !…… ఎవర్రా 11:30 సెక్స్ లోకి లాగింది ?? నువ్వా నేనా ??”

“టైమే టైము ……. నాకు కూడా వస్తది …… అప్పుడు చూసుకుందాం ……. ”

“వచ్చినప్పుడు చూద్దాం లే …… ముందు వెళ్లి వంట చేయి …….. ”

తన నడుం గిలాను.

“ఇడియట్ ……. ” అని అటు తిరిగి దుప్పటి కప్పుకొని పడుకుంది. నేను లాగటానికి ప్రయత్నం చేసాను కాసిని రాక్షసి గట్టిగ పట్టుకుంది.

నేను రూమ్ నుంచి బయటకు వెళ్తుండగా తన ఫోన్ లో ఏదో నోటిఫికేషన్ వచ్చి సౌండ్ మోగింది. వెళ్లి ఏంటో చూసాను. amazon లో ఏదో ఆర్డర్ చేసింది. డెలివరీ ఈ రోజు వస్తుందని మెసేజ్ వచ్చింది. ఫోన్ చేతుల్లోకి తీసుకొని చూసాను. ఫోన్ లాక్ చేసుంది.

నా అకౌంట్ కి అమెజాన్ ప్రైమ్ subscription ఉన్నందువల్ల ఇద్దరం ఒకటే అకౌంట్ వాడతాము. నా ఫోన్ తీసి డీటెయిల్స్ చూసాను. ఎలాంటి ఆర్డర్ లేదు.

“ఏంటే నీ అకౌంట్ లో ఎం ఆర్డర్ చేసావ్ ??”

దుప్పటి తీసి “నీకెందుకు ??”

“అంత సీక్రెట్ ఆ ??”

“లేదు …….. ” అంది.

“మరి ??”

“నీకే తెలుస్తది ……. ” అంది.