లవ్ స్టోరీ – అరేంజ్డ్ మ్యారేజ్ – 13 76

“I have to search for some erotic music…..” అన్నాను.

తనకి అర్ధంకాలేదు.

“అదే striptease కి …….. ”

“సంజు …….. నేనొక విషయం నిన్ను అడగొచ్చా…….. ??”

“రెండు విషయాలు అడుగు ……. ”

“లేదు …… నేను ఒక విషయమే అడుగుతాను ….. ” అంది చిరుకోపంతో.

నేను నవ్వి “1+1 offer ….. ” అన్నాను.

“నీ చెత్త ఆఫర్స్ నాకొద్దు …….” అంది.

“ఓయ్ ……. ” అన్నాను.

తను నవ్వింది. నేను కూడా నవ్వాను.

“సరే అడుగు …… ”

“సంజు …… why are you so excited about striptease?”

నాకు ఆ ప్రశ్న అర్ధం కాలేదు.

తను నవ్వి “అంటే ….. సెక్స్ చేసే ప్రతి సారి నా బట్టలన్నీ నువ్వు ఇప్పుతావ్ ……. ఐన సరే striptease అంటే నీలో ఎందుకంత excitement ??”

నేను నవ్వి “అదంతే …….. ” అన్నాను.

“come on ……. I want to know సంజు” అని స్వీట్ గా అడిగింది.

“ఇంత cute గా అడిగితే ఎలా చెప్పకుండా ఉంటాను ??”

“అయితే చెప్పు …… ”

“స్వీటీ ……. do you know what is the most exciting part of sex or striptease??” అని అడిగాను.

“what ??”

“స్వీటీ ……. అదే నేను నిన్ను అడుగుతున్నాను ……. ”

తను నవ్వి “boobs ??” అంది.

నేను నవ్వి “ఏంటి ??” అన్నాను.

“నువ్వెప్పుడూ వాటి పైనే ఎక్కువ ఫోకస్ చేస్తావు గా ….. అందుకే అలా చెప్పాను…… ”

నేను నవ్వుతూనే “No ……. the most exciting part about sex or striptease is the anticipation” అన్నాను.

“అర్ధం కాలేదు ……. “