లవ్ స్టోరీ – అరేంజ్డ్ మ్యారేజ్ – 13 76

“మళ్ళి ఇదే డైలాగ్ …… ” అన్నాను.

“ఏంటి ??”

“మొన్న ఈ డైలాగ్ చెప్పే నన్ను బోల్తా కొట్టించావ్ ……. ఎం ప్లాన్ చేశావె ??”

తను నవ్వుతు “చెప్తా …… ” అంది.

“నిన్ను చాలా తక్కువంచనా వేశానే ……. ”

“థాంక్స్ ……. ” అంది.

“సరే చెప్పు ……. ఇప్పుడైనా …… ”

“చెప్తే ఎం ఇస్తావ్ నాకు ??”

“ఒక beautiful kiss……. ” అన్నాను.

“అంతేనా ??” అని అడిగింది.

“సరే ఎం కావలో చెప్పు ??” అని అడిగాను.

“….. I want a nice hug…..” అంది.

“ఓకే ……. ”

“….. and also take me to chocolate date…..”

“chocolate date ఆ ??” అని అడిగాను.

“అవును…… ”

“అదేంటి ??”

“chocolate date అంటే we will go on a date and eat only chocolate flavor items…..”

“అలాంటి dates కూడా ఉంటాయా ??”

“లేదు ……. నేను కనిపెట్టాను …… నిన్న రాత్రి ……. ”

“నోబెల్ ప్రైజ్ కావల ??” అని అడిగాను.

“అక్కర్లేదు …….. నన్ను అలంటి డేట్ కి తీసుకొని వెళ్లు……చాలు”

“ok done …….. ” అన్నాను.

నాకు థాంక్స్ చెప్పింది.