లవ్ స్టోరీ – అరేంజ్డ్ మ్యారేజ్ – 13 76

“కానీ …… ”

“ఈ వయసులో కాకపోతే ఎప్పుడు వేసుకుంటావ్ ??” అని అడిగాను.

“కానీ ….. ”

“This is on me….” అని నా కార్డు పై బిల్ చేయించాను. బిల్ చేసి కవర్లో వేసిచ్చాడు.

కవర్ తీసుకొని బయటకొచ్చాము.

“సంజు …….. ఎందుకింత ఖరీదు పెట్టి ??”

“నీకు నచ్చాయ లేదా ??”

“కానీ …… ”

“నీ birthday కి present చేద్దామని అనుకున్నాను …… కానీ ఇప్పుడు తీసుకోవాలనిపించింది……. ”

“ఓ …… ”

“wait చేద్దామనుకున్నాను కానీ ఈ రోజె కొనివ్వాలనిపించింది ……… ”

“ఎందుకు ??”

“ఏమోనే తెలీదు ……. I am feeling so happy right now…….. I love you చెప్పుకోవటం ……. hugs చేసుకోవటం ……. ముద్దులుపెట్టుకోవటం …… ఎన్ని సార్లు కావాలంటే అన్ని సార్లు sex చేయటం …….. ఇలా ఇద్దరం వీకెండ్ లో హ్యాపీ గా అన్నిచోట్లకి తిరగటం ……. డేట్స్ కి వెళ్ళటం…… తీయటి మాటలు మాట్లాడుకోవటం …….. life has never been so exciting……” అన్నాను.

“అవును సంజు…… నాకు కూడా …… ”

“you like those shoes so much……don’t you?” అని అడిగాను

“అలా ఎం లేదే …… ”

“ఆ shoes కొన్నప్పటి నుంచి నీ మోహంలో ఇంకా సంతోషం ఎక్కువైంది …… ” అన్నాను.

తను నవ్వి “అంటే ……” అని ఏదో చెప్పబోయి మళ్ళి “…. సర్లే ఎం లేదు …….. ” అంది.

“ఏంటో చెప్పు ……. ”

“ఈ shoes నేను 3 months నుంచి కొనాలని wait చేస్తున్నాను…….. ఫస్ట్ టైం లైఫ్ లో ఇలా ఖరీదైన shoes ని కొనాలనిపించింది…… ”

“స్వీటీ its ok …….. ”

“కానీ నాకు guilty గా ఉంది …….. ”

“ఎందుకు ??”

“ఇంత ఖరీదు పెట్టి అవసరమా అని ??”

“సరే …… పోనీ అలాగే అనుకుందాం ……… మరి ఈ వయసు లో ఇలాంటి వాటికి కాకపోతే ఎప్పుడు ఖర్చుపెడతావ్ ??”

“ఏమో ….. ”

“ఒక 10 ఏళ్ళు దాటితే పిల్లలందరూ నిన్ను ఆంటీ నన్ను అంకుల్ అని పిలుస్తారు…… అప్పుడు ఇలాంటివి వేసుకోగలవా ??” అన్నాను.