లవ్ స్టోరీ – అరేంజ్డ్ మ్యారేజ్ – 13 76

“ఓయ్ థాంక్స్ ఏంటి ?? ఎం ఆర్డర్ చేసావో చెప్పు …….. ”

“ఓ …… సారీ ……… నేను బ్రా ఆర్డర్ చేసాను…… ”

ఈ సారి నేను తన వైపు చిరుకోపంగా చూసాను.

“సంజు ……. మన పందెం గుర్తుందా ??” అని అడిగింది.

నేను “లేదు …… ” అని వెటకారంగా చెప్పాను.

“అదే …. అప్పుడెప్పుడో వారం రోజులు ఉంటాను అని చెప్పి ……. 20 నిమిషాలకే మొన్న ఓడిపోయావ్ కదా….. ఆ పందెం గురించి మాట్లాడుతున్నాను …… గుర్తొచ్చిందా ??” అని అంతే వెటకారంగా చెప్పింది.

“నీకు బాగా ఎక్కువైందే …….. ” అని మంచం మీద కూర్చొని నడుం కి కితకితలు పెట్టడం స్టార్ట్ చేసాను. తను నవ్వటం స్టార్ట్ చేసి “సంజు …… వొదులు ……. వొదులు ….. ” అని అరిచింది.

నేను ఆపకుండా “చెప్పు …… ఎం ఆర్డర్ చేసావో చెప్పు …… ” అని కోతకితలు పెడుతూ అడిగాను.

“చెప్తా …… హహహ …….. చెప్తా …… కానీ ముందు ఆపు నువ్వు ……. ” అని నవ్వుతు అంది.

నేను ఆపాను.

“bra …… ” అంది.

నేను “ఏంటి ??” అన్నాను.

“bra ….. ఆర్డర్ చేసాను …… ” అంది.

“bra నా ??”

“అవును …… ”

నేను మళ్ళి తన పక్కన మంచం పై కూర్చొని చిరుకోపంతో చూసి “దీనికి ఇంత buildup ఆ ??”

“ఎందుకు ఆర్డర్ ఇచ్చాను తెలుసా ??” అని అడిగింది.

“ఎందుకు ??”

“గుర్తుందా ఈ రోజేంటో ??”

“saturday ……. ”

“అవును …… మనం పందెం వేసుకున్నప్పుడు …….. ఇదే పందెం కి సంబందించిన వీకెండ్ …… ”

“అయితే ??”