లవ్ స్టోరీ – అరేంజ్డ్ మ్యారేజ్ – 12 61

“yes …… ”

“వారం అక్కర్లేదు ……. ఒక్కరోజు చాలు …… ” అంది.

“చూద్దాం ……. ”

“సరే …….. నువ్వు ఓడిపోతే ఏంటి ??”

“ఆ ??”

“నువ్వు వారం రోజులు ఉండలేకపోతే ఏంటి ??”

“ఇందాక ఒక్క రోజు చాలన్నావ్ ……. ”

“ఈ discussion వారం రోజులకి సంబందించింది కాబట్టి ……. వారం గురించే మాట్లాడుకుందాం ……… ”

“సరే ……. నేను valentines day వరకు ఉండ లేకపోతే …… next 1 month breakfast రోజు నేనే చేస్తాను …… లేకపోతే నువ్వు చేయాలి ……. ”

“ఓకే …. deal …… ” అని ఇద్దరం handshake ఇచ్చుకున్నాం.

కొన్ని రోజుల తర్వాత:

“ఆ ……. ఆ……… ” అని మూలుగుతూ ఉంది.

ఇద్దరం సెక్స్ చేస్తున్నాం. చాల చాల హాట్ గా సాగింది. ఈ రోజెందుకో స్వీటీ ఆఫీస్ నుంచి వచ్చాక మంచి మూడ్ లో లేదు కానీ ఇప్పుడు మాత్రం తనంతట తానే రెండో సారి సెక్స్ అడిగింది. మంచి మూడ్ లో ఉందనుకుంటాను.

నేను ముగించాలనుకుంటుండగా స్వీటీ నాతో “సంజు ……. ఇంకా కొంచెం సేపు ఉండొచ్చుగా …… ” అని అడిగింది. నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. అలా స్వీటీ నే అడగటంతో నాకు కూడా మంచి ఉషారొచ్చింది.

ఇంకొక 10 నిమిషాలు బాగా సెక్స్ చేసి ముగించాము. నేను స్వీటీ మీద నుంచి లేచి పక్కన పడుకొని ఇద్దరం ఊపిరి తీసుకున్నాం.

నేను స్వీటీ వైపు చూసి “you seem very happy…..” అన్నాను.

“yes …… ” అంది.

“ఆఫీస్ నుంచి వచ్చాక అస్సలు మూడ్ లో లేవు ……. ఇప్పుడు మంచి మూడ్ లో ఉన్నట్లున్నావ్ …….. ” అన్నాను.

“నేనెందుకు ఇంత మంచి mood లో ఉన్నానో నీకు కొంచెం సేపట్లో తెలుస్తుంది …….. ” అంది.

నాకు తన మాటలు చాలా విచిత్రంగా అనిపించాయి.

“అర్ధం కాలేదా ??” అని అడిగింది.

1 Comment

  1. A rasina writer donot have any sense eevedavapuku story ni inni serials a

Comments are closed.