లవ్ స్టోరీ – అరేంజ్డ్ మ్యారేజ్ – 12 61

“సంజు …… ఎం కంగారు లేదు ……. కొంచెం సేపు ఆగు అన్ని తెలుస్తాయి …….. ” అంది.

“దీని గురించి మాట్లాడుతున్నావ్ నువ్వసలు ??” అని అడిగాను.

“సంజు ……. relax ….. ” అంది.

తానెందుకు అలా అంటుందో అని ఆలోచించటం start చేసాను. తను దొంగ నవ్వులు నవ్వుతుంది. తానేదో చిలిపి పని చేసిందని అర్ధమైంది. కానీ sex కి link ఏంటో అర్ధంకాలేదు నాకు. తన మూడ్ కి తను దాచిపెడుతున్న ఆ విషయానికి link ఏంటో అర్ధంచేసుకోవటానికి అలాగే పడుకొని ఆలోచించాను.

ఈ లోగ “సంజు …….. pizza ఎప్పుడొస్తుంది ??” అని అడిగింది.

నేను “వస్తుందిలే ……. ”

“సంజు ……. నువ్వు pizza order చేశాక మనం రెండు సార్లు సెక్స్ కూడా చేసాం ……. ఇంకా ఎంత సేపు ??”

“ఈ పాటికి వచ్చేస్తుంటుందిలే ……… ”

“ఏమో సంజు ……. ఆర్డర్ cancel అయిందేమో …….. ”

“లేదు …….. late అవుతుందని ముందే call చేసి చెప్పాడు…….. ”

“సరే నీ ఇష్టం ……… ” అని నవ్వుకుంటుంది.

నాకు అప్పుడే తానెందుకు అంత సంతోషంగా నవ్వుతుందో అర్ధమైంది. వెంటనే అనుమానం వచ్చి ఫోన్ తీసి చూసాను.

మేము పెట్టుకున్న deal లో నేను ఓడిపోయాను ఎందుకంటే టైం 12 దాటింది. ఒక వారం రోజులు valentines day వరకు sex ఉండదు కదా అని నేను కక్రుత్తి పడి 11:30 స్వీటీ ని సెక్స్ లోకి దింపాను. కానీ మూడ్ లో ఉండేసరికి టైం గురించి మరచిపోయి సెక్స్ పైనే ఫోకస్ పెట్టాను. దాంతో నేను deal లో ఓటమిపాలయ్యాను. ఇంకొక నెల రోజులు నేను రోజు పొద్దున్న breakfast చేయాలి. నాకు ఎం చెప్పాలో తెలియలేదు.

టైం 12:20 అయ్యింది.

నేను వెంటనే తనను చూసి “NOOOOOO ……. ” అని అరిచాను.

తను నవ్వుతు గట్టిగ చేతులతో “YESSSSSS …… ” అని సంతోషంగా అంది.

నేను తల పట్టుకొని “shit ……… ” అనుకోని “….. You are so……so……” అని మధ్యలో మాట ఆగిపోయింది.

తను “I am so……??”

“Evil …….. You are so evil……. ” అన్నాను.

తను “whatever …… you have lost…..you are the loser…..” అంది.

తను నవ్వుతు చేతులు అడ్డుపెట్టుకొని నవ్వు ఆపుకోవటానికి ట్రై చేస్తుంది కానీ నవ్వు ఆపుకోలేక నవ్వుతుంది.

1 Comment

  1. A rasina writer donot have any sense eevedavapuku story ni inni serials a

Comments are closed.