లవ్ స్టోరీ – అరేంజ్డ్ మ్యారేజ్ – 12 61

నేను చిరాకుతో తనని చేసుతున్నాను.

“నీ మొహం చాలా funny గా కనిపిస్తుంది తెలుసా ??”

“నీ మోహంలో నాకు sadism…… కనిపిస్తుంది …… తెలుసా ??” అన్నాను.

“I am feeling so happy…..to see your face like that……” అని అలా అలా డాన్స్ వేసింది.

“very amusing ……. ” అని “….. but there is a good news…..” అన్నాను.

“ఏంటి ??”

“since…..the deal is off…….we can have sex anytime we want…..”

“deal is not off…….you have lost the deal……” అంది.

“whatever……. ” అన్నాను.

“whatever కాదు ….. you lost the deal…..” అని మధ్యలో ఆగి నాకు దగ్గరగా వచ్చి వెటకారంగా “……LOOSER” అంది.

ఈ లోగ ఇంటి బెల్ మోగింది.

“సంజు …… pizza వచ్చింది…… ”

కానీ నేను తనని అలాగే చూస్తున్నాను.

“సంజు …….. నాకు చాలా ఆకలిగా ఉంది ……. డెలివరీ తీసుకో తొందరగా……. ”

“నాకు కూడా టైం వస్తది ……. ” అని చెప్పి డ్రెస్ వేసుకొని డెలివరీ తీసుకున్నాను.

ఈ లోగ ఇద్దరం రెడీ అయ్యి వచ్చి కూర్చున్నాం.

స్వీటీ box ఓపెన్ చేసి pizza పై seasoning చల్లింది. నేను తనని మాత్రం అలాగే చూస్తున్నాం.

నన్ను చూసి “ఏంటి ??” అంది.

“ఈ రోజెందుకో చాలా అందంగా కనిపిస్తున్నావు……. ”

“నువ్వు నన్ను అంత పొగిడిన సరే నెల రోజులు నువ్వు breakfast చేయాలి …….. ”

నేను నవ్వి “… నిజంగా చెప్తున్నాను ……. ”

తను నన్ను అలా కొంచెం సేపు చూసి “thanks” అంది.

“చాల hot గా కూడా ఉన్నావ్ …….. “

1 Comment

  1. A rasina writer donot have any sense eevedavapuku story ni inni serials a

Comments are closed.