వొక రాక్షసుడి పేరు – Part 1 182

విక్రమ్ అలా ఆలోచనలో ఉండగా వర్షా పిలుపు కీ మళ్లీ ఈ లోకంలో వచ్చాడు

వర్షా : ఏమైంది అలా ఉన్నావు

విక్రమ్ : ఏమీ లేదు రేపు ఉదయం నేను గోవా వెళ్లాలి లొకేషన్ చూడడానికి

వర్షా : అది ఏంటి నాకూ ముందే చెప్పొచ్చు కదా

విక్రమ్ : ఆ ప్రొడ్యూసర్ సడన్ గా ఫోన్ చేసి వెళ్లాలి అన్నాడు

వర్షా : నువ్వు వెళ్లక తప్పదా

విక్రమ్ : రేపు శివ auditions లో బిజీగా ఉంటాడు అందుకే నేను వెళ్లాలి

వర్షా : సరే వేళ్లు నేను వెళ్ళి auditions చూస్తా

విక్రమ్ : నువ్వు ఎందుకు

వర్షా : హలో మిష్టర్ డైరెక్టర్ నేను ఈ సినిమా కీ ఫ్యాషన్ డిజైనర్

విక్రమ్ : సరే మేడమ్ వెళ్లి చూడండి నేను పడుకుంటా మార్నింగ్ ఫ్లయిట్ ఉంది

వర్షా : సరే గుడ్ నైట్ అని చెప్పి విక్రమ్ నీ గట్టిగా కౌగిలించుకొన్ని వెళ్లింది

మరుసటి రోజు ఉదయం విక్రమ్ ఎయిర్ పోర్ట్ కు వెళ్లాడు తరువాత ఉదయం 10 గంటలకు విక్రమ్ అసిస్టెంట్ శివ, మిగిలిన అసిస్టెంట్ డైరెక్టర్లు ఇంటికి ఫ్లవర్ బోకెట్ వచ్చి వర్షా కీ ఇచ్చి తన పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలిపారు వర్షా కూడా సంతోషంగా వాటిని స్వీకరించింది తరువాత అందరూ విక్రమ్ గోవా వెళ్లడం వాళ్లు కొంచెం విచారం తెలిపారు, దానికి వర్షా కూడా కొంచెం మద్దతు పలికింది “కానీ ఏమీ చేద్దాం స్టార్ డైరెక్టర్ స్టేటస్ అంత ఈజీగా రాదు కదా సో i am not worry about this సరే మన పని మనకు ఉంది గా కాబట్టి get ready auditions కీ వెళ్లాలి నేను monitor రూమ్ నుంచి చూస్తాను మీరు డైరెక్ట్ auditions చేయండి” అని చెప్పి రెడీ అవ్వడానికీ వెళ్లింది ఆ తర్వాత అందరూ కలిసి విక్రమ్ ఆఫీస్ కీ వెళ్లారు auditions కోసం చాలా మంది అమ్మాయిలు వచ్చారు శివ వర్షా నీ తీసుకొని విక్రమ్ కాబిన్ లో కూర్చోబేటి audition చేయడానికి వెళ్లాడు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 వరకు auditions జరిగాయి అందులో ఒక అమ్మాయి వర్షా కీ చాలా బాగా నచ్చింది దాంతో ఆ అమ్మాయిని ఫైనల్ చేయమని శివ కీ చెప్పింది దాంతో శివ ఆ అమ్మాయి వివరాలు తీసుకొని పంపేసాడు.