వొక రాక్షసుడి పేరు – Part 1 182

సాయంత్రం వర్షా ఇంటికి వెళ్లి డోర్ తీయగానే విక్రమ్ తన ఎదురుగా బోకెట్ పట్టుకొని “Happy Anniversary varsha” అని చెప్పాడు ఇళ్లు మొత్తం decorate చేసి ఉంది, (విక్రమ్ గోవా కీ వెళ్లలేదు వర్షా కీ సర్ప్రైజ్ ఇవ్వడానికి అలా చెప్పాడు తన టీం కీ కూడా చెప్పి ఈ విషయం బయటకు రాకుండా జాగ్రత్త పడ్డాడు) దానికి వర్షా పరిగెత్తుకుంటు వెళ్లి విక్రమ్ నీ గట్టిగా కౌగిలించుకుంది ఆ తర్వాత విక్రమ్ వర్షా నీ ఎత్తుకొని బెడ్ రూమ్ లోకి వెళ్లాడు, బెడ్ మీద పడేసి తను బెడ్ ఎక్కాడు వర్షా నడుము పట్టుకొని మీదకు లాకున్నాడు వర్షా విక్రమ్ మెడ చుట్టూ చేతులు వేసి, విక్రమ్ కీ రెండు వైపులా కాలు వేసి కూర్చుంది వర్షా పెదవులును తన పెదవి తో మూసి చీక్కడం మొదలు పెట్టాడు ఆ తర్వాత వర్షా వేసుకున్న స్కర్ట్ నుంచి లోపలికి చెయ్యి పెట్టి వర్షా తొడలు పట్టుకుని ఇంకా దెగ్గర కీ లాకుని పెదాలు చీకుతు ఉన్నాడు దాంతో వర్షా విక్రమ్ షర్ట్ చించి గట్టిగా hug చేసుకుంది అలా ఇద్దరు ఇంక అసలు మాటర్ లోకి అడుగు పెట్టే లోపు కింద డోర్ బెల్ మొగింది అప్పుడు గుర్తుకు వచ్చింది తను అందరినీ పార్టీ కీ పిలిచిన విషయం వర్షా కోసం తెచ్చిన డ్రస్ తనకి ఇచ్చి కిందకి వెళ్లాడు అక్కడ శివ కీ గెస్ట్ లను చూసుకోమని చెప్పి తన రూమ్ కీ రెడీ అవ్వడానికీ వెళ్లాడు.

అప్పుడు లాంగ్ బ్లాక్ sleeveless frock వేసుకొని తన సల్లు ఎత్తి చూపుతూ స్టైల్ గా నడుచుకుంటు ఒక అమ్మాయి వచ్చింది తననే పొద్దున వర్షా సెలెక్ట్ చేసింది ఆ అమ్మాయిని చూడగానే శివ తన దగ్గరికీ వెళ్లి డ్రింక్స్ టేబుల్ దగ్గర కూర్చోమని చెప్పాడు, అప్పుడే వర్షా కిందకి పద్ధతి గా చీర కట్టుకుని వచ్చి అందరినీ పలకరిస్తూ ఉంటే, వర్షా నీ చూసిన ఆ అమ్మాయి షాక్ ఇంత పెద్ద celebrity ఫంక్షన్ లో వర్షా ఏమీ చేస్తుంది అని ఆ అమ్మాయి కీ షాక్ తగిలింది అప్పుడు వర్షా ఆ అమ్మాయిని చూసి గుర్తు పట్టి “హలో రాగిణి” అని పలకరించింది వర్షా కానీ రాగిణి తనని చూసి కూడా పట్టించుకోవడం లేదు అది గమనించిన శివ ఏదో చెప్పబోతుంటే వర్షా అడ్డు చెప్పింది అప్పుడే విక్రమ్ రెడీ అయ్యి కిందకి వచ్చాడు అతని చూడగానే రాగిణి కళ్లలో ఏదో ఆశ ఏర్పడింది అప్పుడు తన వైపే వస్తున్న విక్రమ్ నీ చూస్తూ ఉంది రాగిణి కానీ విక్రమ్ తన పక్కన ఉన్న వర్షా నీ తీసుకొని వెళ్లడం రాగిణి కీ షాక్ అనిపించింది.

వర్షా నీ తీసుకొని వెళ్లుతున్నా రాగిణి కొంచెం ఈర్ష్య తో మనసులో “ఈ కుంటి దాని లో ఏమి నచ్చింది ఇతనికి బహుశా జాలిపడి ఉంటాడు” అని అనుకుంది అప్పుడు విక్రమ్ వెనకు తిరిగి రాగిణి వైపు చూశాడు తనని చూడగానే విక్రమ్ లో ఏదో తెలియని భయం పట్టుకుంది తన నుదుటి నుంచి చెమట కారుతుంది అలాగే తన ఇంటికి వచ్చిన ప్రతి ఒకరిని చూస్తూ టెన్షన్ లో ఉన్నాడు కానీ వర్షా తన చెయ్యి పట్టుకున్నే సరికి కొంచెం కుదుట పడ్డాడు దాంతో తను తన ఫ్రెండ్స్ తో మాట్లాడుతూ ఉండగా, వర్షా వేరే ఎవరితోనో మాట్లాడుతూ ఉంది అప్పుడే అటుగా వెళ్తున్న రాగిణి నీ పిలిచి అందరికీ తమ కొత్త సినిమా లో హీరోయిన్ అని చెప్పింది అప్పుడే అట్టు వచ్చిన విక్రమ్ “హాయ్ రాగిణి నా వైఫ్ నిన్ను గుర్తు పట్టలేదు నువ్వు కూడా గుర్తు పట్టలేదా” అన్నాడు దానికి వర్షా రాగిణి వైపు చూసింది రాగిణి కీ మాత్రం తనకి వర్షా కీ సంబంధం ఉందన్న విషయం విక్రమ్ కీ ఎలా తెలుసు అని ఆలోచిస్తూ ఉంది.

వర్షా : ఏంటి నువ్వు చెప్పేది

విక్రమ్ : నువ్వు కూడా గుర్తు పట్టలేదా తను మీ అక్క శ్రావ్య ఫ్రెండ్ రాగిణి