వొక రాక్షసుడి పేరు – Part 1 182

అలా డైరీ చదువుతున్న రాగిణి సడన్ గా కాలి కాగితాలు చూసి తరువాత ఏమీ జరిగి ఉంటుంది అని ఆలోచిస్తూ తల పట్టుకుంది.

సెక్యూరిటీ అధికారి స్టేషన్ లో Acp విక్రమ్ నీ అరెస్ట్ చేసి తీసుకొని వెళ్లాడు ఆ తర్వాత వాళ్లు విక్రమ్ నీ investigation రూమ్ లో పెట్టి ఎంక్వయిరీ చేయడం మొదలు పెట్టారు కానీ విక్రమ్ తనకు ఏమీ తెలియదు అని మాత్రమే చెప్పడం మొదలు పెట్టాడు, కానీ విక్రమ్ ఫోన్ continues గా మొగ్గుతున్నే ఉంది దాంతో చిరాకు వేసి Acp ఆ ఫోన్ ఎత్తాడు “హలో బంటీ ఎలా ఉంది bum” అని అవతలి వ్యక్తి గొంతు విని కొంచెం బయటపడాడు Acp, “ఎవరూ మాట్లాడేది” అని అడిగాడు, “నేను ఎవరో నీకు తెలియదు కానీ నీకు మగతనం లేదు అన్న విషయం నీ బెడ్ పార్టనర్ తో నువ్వు ఏమీ చేస్తుంటావో ఆ వీడియో లు బయటికి వస్తే నీ బతుకు ఏంటో తెలుసుగా” అన్నాడు దాంతో Acp కీ చెమట పట్టడం మొదలు అయ్యింది దాంతో “నీకు ఏమీ కావాలి” అని అడిగాడు,” మర్యాద గా నా favorite డైరెక్టర్ నీ వదులు మా ఫ్యాన్స్ కు కోపం తెప్పిస్తే ఇలాగే ఉంటుంది”అని చెప్పి ఫోన్ cut చేశాడు ఆ తర్వాత Acp భయం తో రాజ మర్యాద లతో విక్రమ్ నీ రిలీస్ చేశాడు.

ఆ తర్వాత విక్రమ్ ఇంటికి వెళ్లాడు వర్షా విక్రమ్ రాగానే వెళ్లి గట్టిగా కౌగిలించుకుంది దాంతో వర్షా నీ కూడా గట్టిగా కౌగిలించుకున్ని నుదుటి పైన ముద్దు పెట్టాడు ఆ తర్వాత నిన్న జరిగిన సంఘటన వల్ల చిన్న ఎంక్వయిరీ కోసం తీసుకొని వెళ్లారు అని చెప్పాడు దాంతో వర్షా కొంచెం కుదుట పడ్డింది, ఆ తర్వాత ఆకలి వేస్తుంది ఫుడ్ రెడీ చేసి ఉంచు స్నానం చేసి వస్తా అని చెప్పి బాత్రూమ్ లోకి వెళ్లి తన షర్ట్ విప్పి చూసుకున్నాడు తన కడుపు కు అయిన గాయం చూడగానే విక్రమ్ కీ సడన్ తల నొప్పి వచ్చి పడిపోయాడు ఆ తర్వాత 10 నిమిషాలకు లేచి అప్పటికే బాత్రూమ్ లో వేడి నీళ్ల వల్ల వచ్చిన ఆవిరి అద్దం మీద పడితే దాని మీద “శేఖర్ I am back” అని రాసి నవ్వడం మొదలు పెట్టాడు.

అందరికీ శివరాత్రి పర్వదినం శుభాకాంక్షలు నేను కొంచెం వేరే ఊరికి వచ్చాను కాబట్టి రేపు update ఉండదు