పై ప్రాణం పైనే పోయింది 6 163

మల్లిక్ కూడా చాలా సార్లు ఆమెలోని సెక్సువల్ డ్రైవ్ కి చాలా ఆశ్చర్య పోయేవాడు..తనకీ పోటుగాడి వయస్సే కాబట్టి మ్యాచ్ అవుతూనే వచ్చాడు..
చాలా సార్లు joking గా “మాలూ..నీకు నేనొక్కడినీ చాలనేమో..?” అంటూంటే..ఆమె అతని ఆటకారితనం కి సరిసమానంగా.. నవ్వేస్తూ.. “చూద్దాం.. అంతగా చాలక పోతే..నీ క్లోన్ తయ్యారు చేసుకొంటాలే..నా ఆకలి తీర్చుకొనేందుకు..మ్మ్…సైన్సు చాలా develop అయ్యింది మరి..” అని taunt చేసేది..
అలా మూడేళ్ళు రతీ సుఖాలు గ్రోలాక వొక సారి మల్లిక్ ఆఫీస్ పని మీద అమెరికాకి వెళ్లి పది నెలలు పాటూ వుండి రావాల్సి వచ్చింది..
అతి కష్టం మీద మాలిని కూడా తన వుద్యోగం నుండి లీవ్ తీసుకొని మొగుడి వెంట వెళ్ళింది….
అక్కడ వుండగానే వాళ్ళిద్దరూ తమకి బిడ్డ కావాలి అన్న తీర్మానానికి వచ్చారు….
ఇంకా ఆలస్యం చేస్తే తొలి కాన్పుకు కష్టం ఎక్కువౌతుందని గ్రహిస్తూ మాలిని మొగుడితో అన్నది… “మల్లీ..నాకు కడుపు చెయ్యవా..?” అని..
త్వరలోనే తనకి నెల తప్పింది..తమ అమెరికా ట్రిప్ మరింకా మూడు నెలలు మిగిలి వుందనగా…
అక్కడ టెస్ట్ చేస్తే confirm అయ్యింది..
స్కాన్ చేసిన డాక్టర్ వాళ్లకు ఆడబిడ్డ పుట్టబోతోందని చెప్పింది..
అదే తన జీవితంలో మరో పెద్ద మలుపుకు నాంది అవగలదని ఆమెప్పుడూ వూహించ లేదు….

అమెరికా నించి తిరిగి వచ్చాక మరో ఐదు నెలలు గడిచాయి ..
ఆ కాలంలో మల్లిక్ వర్తనలో చాలా మార్పులు అవుపించటం మొదలైంది..మాలినికి..
తను షార్ట్ tempered గా వుండటం మొదట్లో తనకి శారీరిక సుఖాలు దొరకపోవటం వలనేమో అనుకున్నది.
ఆ తర్వాత చూచాయిగా..తన అత్తమామలకు..వారి తొలి grand issue మగపిల్లాడే కావాలన్న భావన గట్టిగా వుందని తెలిసి వచ్చింది..
మల్లిక్ తో ఆ విషయం గురించి మాలిని అసంతృప్తిని తెలియజేసినప్పుడు అతడు నవ్వుతూ.. “నువ్వేమీ పట్టించుకో మాక..” అని కొట్టివేసాడు..
అయితే ఎనిమిదొవ నెల మొదట్లో..తానొక సారి చెకప్ కి వెళ్ళినప్పుడు..అనూహ్యమైంది జరిగి పోయింది..
డాక్టర్ అయిన ఆమెకే మోసం జరిగిపోయింది..
ఆమె గర్భాన్ని తేసివేసారు..sedative ఇచ్చి..
తెలిసొచ్చాక స్టాఫ్ ని నిలవేస్తే..ఆమె భర్తే రాసి ఇచ్చిన అనుమతి పత్రాన్ని చూపించి తమ తప్పేమీ లేదని చెప్పుకొన్నారు..
దాంతో మాలినికి తల మీద బండరాయి పడినట్లు అయ్యింది…
తాను నమ్మి ప్రేమించిన మల్లీ నే ఇంత పని చేయటం ఆమెలో అతని మీద తీవ్రమైన కోపం కలిగించింది..
అతను తనను చూసేందుకు వచ్చినప్పుడు బాధగా గట్టిగా అడిగితే,.. “సారీ రా..పరిస్థితుల ప్రాబల్యం వలన అలా చెయ్యాల్సి వచ్చింది..మనకేం వయస్సు మీరి పోలేదుగా..మళ్ళీ..” అని ఏదో సంజాయిషీ ఇవ్వబోతే.. కోపం హద్దులు దాటిపోగా.. “రాస్కెల్..గెట్..అవుట్” అని అరిచిందామె..
“ప్లీజ్..” అని ఇంకా ఏదో అతను అనబోతూంటే..చేతికి అందుబాటులో వున్న ట్రే ని అందుకొని తన మీదికి విసిరింది….
అది గురి అయితే తప్పింది..అతని శరీరానికి..కానీ మనస్సుని గట్టిగా తాకింది..
మాలిని కోపం జుగుప్స కళ్ళలో పోగుతూంటే ఉరిమి చూసేసరికి తను తల దించుకొని చేతులు నలుపు కుంటూ వెళ్లి పోయాడు..
అంతే మళ్ళీ వారు కలుసుకోలేదు….

మాలిని కూడా అతడిని మళ్ళీ చూడాలని అనుకోలేదు..తనలో రగిలిన కోపాగ్నికి..
అతడు తన బిడ్డను చంపిన హంతకుడు..తనకింకా యేమీ కాబోడన్నా ద్వేషం ఆమెలో కరుడు గట్టుకు పోయింది..
పదిహేను రోజుల తర్వాత, discharge అయిన తర్వాత, ఆమె నేరుగా తన పుట్టింటికి వెళ్ళింది..మల్లీని కాంటాక్ట్ చెయ్యలేదు..
అమ్మ నాన్న ఆమెతో ‘జరిగింది మర్చేపో..కాపురం కూల్చుకో మాక..’ అని సలహా ఇస్తే..మండి పడుతూ తోసేసింది..వారి మాటలను..
మల్లీ తో తిరిగి కలిసేది..కాపురం చేసేది జరగని మాట అని నొక్కి చెప్పింది..
కూతురి మనస్సు తీరు తత్వం తెలిసిన వారు ఆ విషయం మరి ప్రెస్ చెయ్యలేదు..
కొన్నిరోజులు తర్వాత మాలినికి తను కలకత్తా వదిలి దూర ప్రదేశానికి వెళ్లి వుండటం మంచిదనిపించింది.. అది విన్న తండ్రి ‘రాజమండ్రి పక్క టౌన్ కి దగ్గిరలోనే నీ తాతగారి మాన్షన్ వూరికే పడి వుంది..కావాలంటే అక్కడికే వెళ్లి ఏమైనా ఉబుసు పోకకి ప్రాక్టీసు చేసుకో..పోనీ..’ అన్నాడు..
మాలిని ఆ సలహాకి వొప్పుకుంది..
తల్లి తండ్రులు వెంటరాగా ఆమె అలా ఆ వూరు చేరింది..
ఆ ఇల్లు పెద్ద ఆవరణ తో రెండంతస్తుల మేడ..చుట్టూ గ్రీనరి తో ఫ్రెష్ గాలితో బాగా నచ్చింది మాలిని కి
మాలినికి సహాయం పడేందుకు livein కుక్ cum సర్వెంట్ మెయిడ్ యేర్పాటు చేసారు తల్లిదండ్రులు..ఆమెకు అవుట్ హౌస్ ఇచ్చారు..
వొక పదిహేను రోజులు పాటు ఆమెను సెటిల్ చేసాక ఆమె తల్లి తండ్రులు కలకత్తా తిరిగి వెళ్ళబోతూ.. “నీకె ప్పుడు కావాలన్నా తిరిగి మా వద్దకు తిరిగి వచ్చెయ్యచ్చు” అన్న ఆశ్వాసన ఇచ్చారు..
కానీ మాలిని కి ఆ ప్రదేశం వాతావరణం బాగా నచ్చటంతో తనకి అక్కడే బాగుంటుందని అనిపిస్తూ..నవ్వుతూ “చూద్దాంలే..” అని తల్లి తండ్రులను సాగనంపింది..