భార్యాభర్తలు – అప్డేట్ 3 151

బైక్ మీద వెల్ల్డం కష్టం అని.క్యాబ్ బుత్ చేసాడు.10 నిమిషాలలొ క్యాబ్ వచ్చింది రమ్యతొ పాటు తాను కుడా వెల్లి బస్ ఎక్కించాడు బస్ కదిలెవరకు ఉండి మల్లి క్యాబ్ లొ ఇంటికి వచ్చాడు.వస్తూ రెండు బీర్లు బిర్యాణి తీసుకొని వచ్చాడు.ఇంటికి రాగానె డ్రెస్ మార్చుకొని టి.వి ఆన్ చేసాడు బీర్ ఒపెన్ చేసి టి.వి చూస్తూ తాడుతున్నాడు.మనీ లేవు ఎలా వీళ్ళని ఎదురించాలి వీళ్ళా మీద పగ సాదించాలి అనుకుంటుండగా మీ పతనానికి మీరె గొయ్యి తొవ్వుకున్నారు అనుకుంటూ బీర్లు తాగెసాడు తెచ్చుకున్న బిర్యాణి తినెసి పడుకున్నాడు.

ఉదయానె లేచి ఫ్రెష్ అయి ఒక 30 లక్షలు తీసుకొని బయటకి వెల్లాడు.ఇక తన పని మొదలెట్టాలి అనుకొను బయట టిఫిన్ చేసి వెంటనె ఆడి షొ రూం కి వెల్లాడు అక్కడ అన్ని కార్లు చూసి ఒక కార్ నచ్చి సేల్స్ మ్యానెజర్ ని పిలిచి ఎంత అని అడిగాడు సార్ 25 లక్షలు అని చెప్పాడు.పనింద్ర వెంటనె క్యాష్ తీసాడు.సేల్స్ మ్యానెజర్ పనింద్రని క్యాష్ కౌంటర్ దగ్గరకి తీసుకెల్లాడు.పనింద్ర క్యాష్ కట్టెసాడు.

మ్యానెజర్ వచ్చి సార్ ఒక 10 ఆగండి పేపర్స్ రెడీ చేస్తాను అని కూల్ డ్రింక్ ఇచ్చి వెల్లిపొయాడు.ఒక 5 నిమిషాలలొ పేపర్స్ తీసుకొచ్చి సంతకాలు తీసుకున్నాడు.సార్ అడ్రస్ ప్రూఫ్ ఇవ్వండి ఆర్. సి పొస్ట్ లొ వస్తుంది అని అడిగాడు.ఇక్కడి అడ్రస్ లేదు అని చెప్పాడు.మరి ఎలా అని అడిగాడు మీ ఆఫిస్ అడ్రస్ పెట్టండి ఆర్.సి వచ్చాక ఫొన్ చేస్తె నేను వచ్చి తీసుకుంటా అన్నాడు.సార్ అలా కుదరదు అనగానె ఒక 10 వేలు వాడి మీదకి విసిరెసాడు.వాడు వ్రంటనె సార్ నా అడ్రస్ ప్రూఫ్ పెడతాను ఆర్.

సి వచ్చాకా ఫొన్ చేస్తాను అని చెప్పాడు.దట్స్ గుడ్ అన్నాడు.మానెజర్ వెల్లిపొయాడు ఒక 2 నిమిషాలకి వచ్చి సార్ కార్ నా పేరున ఉంటది ఓ.కె నా అని అడిగాడు.ఓ.కె అన్నాడు.సార్ కీస్ అని కార్ కీ ఇచ్చాడు కార్ బయట ఉంది అని పనింద్ర నంబర్ తీసుకున్నాడు.

పనంద్ర కార్ కీ తీసుకొని బయటకి వచ్చి కార్ లొ కూర్చున్నాడు పనింద్ర ఆనందానికి అవదులు లేవు తను కార్ లొ కూర్చునట్టు లేదు విమానంలొ కూర్చున్న ఫీలింగ్ కలుగుతుంది అంత బాగుంది ఆ కార్ వెంటనె స్టార్ట్ చేసి గుడికి పొనించాడు పంతులుతొ కారుకి పూజ చేయించాడు.ఆ దేవుడిని కొరుకున్నాడు.తాను చేసె పని తప్పొ ఒప్పొ కాని అందులొ తాను నెగ్గాలి అని.పూజ పూర్తి కాగానె ఒక షపింగ్ మాల్ కి వెల్లి కొన్ని డ్రెస్సులు కొనుక్కొని బయటకి వచ్చాడు నేరుగా కారుని సిటీలొనె టాప్ బిల్డింగ్ బ్రొకర్ దగ్గరకి వ్ల్లాడు.ఆఫిస్ లొపలికి వెల్లగానె బిల్డింగ్ బ్రొకర్ లేచి కూర్చొండి సార్ అన్నాడు.

చెప్పండి సార్ అన్నాడు.నాకు ఒక బిల్డింగ్ ఒక నెల కొసం రెంటుకి కావాలి అన్నాడు.ఎలాంటి బిల్డింగ్ సార్ అని అడిగాడు బ్రొకర్.ఇళ్ళు కావాలి పెద్దది అన్నాడు.ఎంతలొ కావాలి అని అడిగాడు బ్రొకర్.ఎంత అయినా పరువాలేదు కాని పెద్దగా ఉండాలి బిల్డింగ్ అన్నాడు.నా కమీషన్ 2% అన్నాడు.ఇస్తాను కాని మంచివి చూపించు అన్నాడు సరె అని కంప్యుటర్ లొ ఒక బిల్డింగ్ చూపించాడు.

ఇల కాదు గార్డెన్ ఉండాలి స్విమ్మింగ్ పూల్ ఉండాలి.బిల్డింగ్ చూస్తె కల్లు తిరగాలి ఫుల్ ఫుర్నిష్డ్ అయి ఉండాలి అన్నాడు సార్ అలా ఉండాలి అంటె 5 లక్షల నుండి 10 లక్షల వరకు ఉంటది రెట్ అన్నాడు సరె పరువాలేదు అన్నాడు.బ్రొకర్ చూపించడం స్టార్ట్ చేసాడు.కాని ఎవి పనింద్రకి నచ్చలేదు.ఫాం హౌస్ లాంటివి ఉన్నాయ అని అడిగాడు.ఉన్నాయి సార్ కాని సిటీకి కొంచెం దూరంలొ ఉంటాయి అన్నాడు.సరె చూపించు అన్నాడు కొన్ని చూపించాక మూడు సెలెక్ట్ చెసాడు.

ఇవి చూపించు అన్నాడు.పదండి సార్ అన్నాడు ఇద్దరు కలిసి ఆఫిస్ నుండి బయటకి వచ్చారు.బయట ఉన్న కార్ చూసి నొరు తెరిచాడు బ్రొకర్.ఇద్దరు కార్ ఎక్కి బయలుదేరారు ముందు ఒక ఫాం హౌస్ కి వెల్లారు కాని అది నచ్చలేదు మొత్తం దుమ్ము పట్టి బూతు బంగ్లాలాగా ఉంది.వద్దు అన్నాడు సరె సార్ ఇంకొటి చూపిస్తా అని ఈంక ఫాం హౌస్ కి తీసుకెల్లాడు అది బగుంది కాని ఊరికి 20 కిలొమీటర్ల దూరం సొ వద్దు అన్నాడు.ఇంకొటి చూపిస్తా అని తీసుకెల్లాడు.అది అనగానె ఉంది కాని కొంచెం పాతగా ఉంది అని వద్దు అన్నాడు.

నీకు తెలిసినవి ఇంతకన్నా మంచివి లేవా అని అడిగాడు.హా సార్ ఒక బగ్లా ఉంది అది కుడా సిటీలొనె కాని కొంచెం రెట్ ఎక్కువ 20 లక్షలు ఉంటది అన్నాడు.సరె చూపించు అన్నాడు.పదండి సార్ అని కార్ ఎక్కి కూర్చున్నాడు.పనింద్ర కార్ ఎక్కి స్టార్ట్ చేసాడు.దారిలొ చెప్పాడు.సార్ దాని ఇంటి ఒనర్స్ యు.యస్.ఏ లొ ఉంటారు మంచి పార్టి దొరికితె రెట్ కి ఇవ్వమన్నారు లేకుంటె సినిమాలకి ఇవ్వమన్నారు అని చెప్పాడు మీకు కచ్చితంగా నచ్చుతుంది ఆన్నాడు.

1 Comment

  1. nice update fast bro

Comments are closed.