భార్యాభర్తలు – అప్డేట్ 3 151

ముందు వెల్లి చూద్దం తరువాత నచ్చుతుందొ లెదొ నేను చెప్తాను అన్నాడు సీరియస్ గా ఒక అరగంటలొ అతను చెప్పిన అడ్రస్ కి తీసుకెల్లాడు.గెట్ ముందు కార్ ఆపాడు సార్ ఆగండి నేను వెల్లి గెట్ ఒపెన్ చేస్తా అని బ్రొకర్ వెల్లి గెట్ ఒపెన్ చెసాడు కార్ లొపలికి వెల్లగానె గెట్ క్లొస్ చేసాడు చుట్టూ ఒక గార్డెన్ బ్రొకర్ వచ్చి కార్ ఎక్కాడు సార్ పదండి అన్నాడు పనింద్ర కార్ పొనించాడు చుట్టూ చూస్తె పనింద్ర కి కళ్ళు తిరిగినంత పని అయింది కాని ఫెస్ లొ ఎక్స్ప్రెషన్ చూపించలెదు ఒక 300 మీటర్స్ వరకు గార్డెన్ ఉంది.

300 మీట్ర్స్ వెల్లాక ఒక బంగ్లా వచ్చింది.కార్ సౌండ్ విని పక్కనె ఉన్న అవుట్ హౌస్ నుండి ఒకతను పరిగెత్తుకుంటూ వచ్చాడు.బ్రొకర్ బంగ్లా చూపించాలి ఒపెన్ చేయు అన్నాడు సరె అని వచ్చిన వాడు కీ తీసుకొచ్చి డొర్ ఒపెన్ చెసాడు లొపలికి వెల్లారు నిజంగా సినిమాలొ చూసె బంగ్లాలా ఉంది కళ్ళు జిగెల్లు మన్నాయి.డూప్లెక్స్ ఇల్లు కింద ఒక 3 బెడ్ రూంస్ 3 కుడా మాస్టర్ బెడ్ రూంస్ ఉన్నాయి పైన ఒక 2 బెడ్ రూంస్ ఉన్నాయి కింద పెద్ద హాల్ పైన ఒక హాల్ ఉంది హాల్ లొ సొఫా సెట్స్ ఉన్నాయి కింద,పైన టి.

వి లు ఉన్నాయి కింద ఒక డైనింగ్ రూం ఉంది పెద్ద కిట్చెన్ డైనింగ్ రూం కి ఆనుకొని ఉంది.అన్ని బెడ్ రూంస్ కి అటచడ్ బాత్ రూం ఉంది.అన్ని రూంస్ లొ టి.వి లు ఉన్నాయి పైన ఉన్న బెడ్ రూంస్ కి బాల్కానిలొకి ఉన్నాయి అటచడ్ బాత్ రూం ఉంది బాల్కనిలొకి వెల్లి చూస్తె బంగ్లా వెనకాల స్విమ్మింగ్ పూల్ ఉంది చుట్టు పూల మొకాలు ఉన్నాయి.పనింద్రకి చాలా బాగా నచ్చింది.వెంటనే బ్రొకర్ తొ చెప్పాడు ఈ బంగ్లా నాకు నచ్చింది ఎంత రెంట్ అన్నాడు 20 లక్షలు అన్నాడు.సరె పద వెల్దాము అన్నాడు.

ఎప్పుడు వస్తారు బంగ్లాకి అన్నాడు ఈరొజే వస్తాను అన్నాడు.పద నితొ కొంచెం మాట్లాడాలి అని బయటకి తీసుకొచ్చాడు. పదా వెల్దాము అని పనింద్ర కార్ ఎక్కాడు.బ్రొకర్ కుడా కార్ ఎక్కాడు సార్ పొనిస్తూ.నేను నెల రొజులు బంగ్లాలొ ఉంటాని ఈనెల రొజులు ఇప్పుడు ఇక్కడ పనిచెసె వాళ్ళు ఎవరు ఉండ కుడదు.తొటమాలి,కుక్కింగ్ కొసం అన్ని వంటలు రావాలి మంచి చెఫ్ చూడు.హౌస్ కీపింగ్ కి 5 ఆడవాల్లు చదువుకున్న వాళ్ళు ఉండాలి.

మసాజ్ కి 2 మొగవాళ్ళు ఇద్దరు ఆడవాళ్ళు కావాలి.అందరిని సాయంతరం 5 లొపు అరెంజ్ చేయు అన్నాడు.సరె సార్ అలాగె చేస్తా వాళ్ళకి సాలరీ ఎంత చెప్పాలి అన్నాడు ఎంత అయినా పరువాలేదు కాని అందరు ఎడ్యుకెటెడ్ కావాలి అన్నాడు.సరె సార్ అని చెప్పాడు బ్రొకర్.బ్రొకర్ ని తన ఆఫిస్ కి తీసుకెల్లాడు.ఇద్దరు లొపలికి వెల్లారు.

ఇదిగొ 4 లక్షలు సాయంతరం 5 గంటలని వస్తాను అందరిని అరెంజ్ చేయు బంగ్లాకి రమ్మను అన్నాడు.ముక్య విషయం వాళ్ళు ఒక నెల కొసమె వచ్చినట్టు తెలియకుడదు నేను రెంట్ కి తీసుకునట్టు చెప్పకు వాళ్ళని కొట్టిన పడాలి తిట్టినా పడలి.ఇంకొటొ ఒక డ్రైవర్ కావాలి ఎ పని చెప్పిన చేయడానికి ఒక బాయ్ కావాలి అన్నాడు.సరె సార్ అన్నాడు కాని అంటూ ఆగిపొయాడు.కాని ఎంటి అని అడిగాడు.మిగిలిన ఎమొంట్ అని ఆగాడు.సాయంత్రం రాగానె ఇస్తా అనాడు.అలాగె సార్ మీరు వచ్చె సరికి అందరిని అరెంజ్ చేస్తా అన్నాడు.

సరె అని పనింద్ర బయటకి వచ్చాడు.టైం చూస్తె 2 అయింది.టైం చాలా అయింది అని ఒక రెస్టారెట్ కి వెల్లి తిన్నాడు.తిని తన కార్ తీసుకొని ఇంటికి వెల్లాడు.క్యాష్ బ్యాగ్ తీసుకొని బయటకి వచ్చి ఇంటికి లాక్ చేసాడు.ఒనర్ దగ్గరకి వెల్లి ఒక నెల రొజులు ఉండము అని చెప్పి ఒక నెల రెంట్ ఇచ్చెసాడు.ఒనర్ సరె అని రెంట్ తీసుకొని లొపలికి వెల్లాడు.పనింద్ర బయటకి వచ్చి కార్ స్టార్ట్ చేసి ఒక షపింగ్ మాల్ కి వెల్లాడు కొన్ని డ్రెసెస్ కొన్నాడు టైం చూస్తె 4:30 అయింది వెంటనె బ్రొకర్ ఆఫిస్ కి వెల్లాడు.లొపలికి వెల్లగానె.

గుడ్ ఇవినింగ్ సార్ అని లేచాడు బ్రొకర్.అందరిని అరెంజ్ చెసావా అని అడిగాడు పనింద్ర.సార్ అందరు బంగ్లాకి చేరుకున్నారు అన్నాడు.గుడ్ అని ఇదిగొ మిగిలిన రెంట్ 16 లక్షలు అని బ్యాగ్ నుండి క్యాష్ తీసి ఇచ్చాడు.నీ 2% అని 40,000 ఇచ్చాడు.థాక్స్ సార్ మరి బయలుదేరుదామా అని అడిగాడు.సరె పదా అని అన్నాడు ఇద్దరు బయటకి వచ్చి స్టార్ట్ అయ్యారు.మీరు చెప్పినట్టు అక్కడి పాత పని వాళ్ళని తీసెసాడు నెల రొజులు రావద్దు అని వచ్చిన వాళ్ళకి నెల రొజుల కొసం అని చెప్పలేదు అన్నాడు.

పనింద్ర గుడ్ అని ఊరుకున్నాడు.గంటలొ బంగ్లాకి చేరుకున్నారు.లిపలికి వెల్లగానె అక్కడ అందరు ఉన్నారు.పనింద్ర లస్త్ దిగాడు.బ్రొకర్ కార్ దిగి డొర్ ఒపెన్ చెసాడు.పనింద్ర లొపలికి వెల్లి సొఫాలొ కూర్చొని వాళ్ళని రమ్మని ఎవరు ఎంతొ చెప్పు అన్నాడు.బ్రొకర్ బయటకి వెల్లి అందరిని లొపలికి రమ్మన్నాడు.అదరు వచ్చారు.సార్ ఇతను చెఫ్ అన్నాడు.నీకు ఎమెమి వచ్చు అని అడిగాడు.నార్త్ సౌత్ చైనీస్ అన్ని వచ్చు అన్నాడు.సరె పక్కకి వెల్లు అన్నాడు పనింద్ర.సార్ వీళ్ళు ఇద్దరు తొట మాలి అన్నాడు.

1 Comment

  1. nice update fast bro

Comments are closed.